MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Technology
• మొబైల్ నంబర్ మారుస్తున్నారా.. అయితే మీ ఇ-మెయిల్, ఫేస్ బుక్, బ్యాంక్ ఖాతా హ్యాక్ కావొచ్చు..

మొబైల్ నంబర్ మారుస్తున్నారా.. అయితే మీ ఇ-మెయిల్, ఫేస్ బుక్, బ్యాంక్ ఖాతా హ్యాక్ కావొచ్చు..

టెలికాం కంపెనీలు అందించే ఆఫర్లను చూసి  మీరు పాత మొబైల్ నంబర్  తీసేసి కొత్త మొబైల్ నంబర్ వాడుతున్నారా.. అయితే జాగ్రత్త వహించండి.  మీరు కొత్త  నంబర్ తీసుకొని పాత నంబర్‌ను వాడకుండా నిలిపివేసినప్పుడు టెలికాం కంపెనీ మీ పాత ఫోన్ నంబర్‌ను రీసైకిల్ చేసి వేరొకరితో విక్రయిస్తుందని గుర్తించుకోవాలి.

2 Min read
Author : Ashok Kumar
Published : May 06 2021, 12:26 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

దీని వల్ల అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకప్పుడు మీరు వాడిన మీ పాత నంబర్‌ను  ఇప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తి తన పేరుతో  సిమ్ కార్డ్ పొందితే అప్పుడు మీ పాత నంబర్‌పై ఉపయోగించిన అన్ని  బ్యాంక్ ఖాతాలకు లేదా సోషల్ మీడియా ఖాతాలకు  అక్సెస్ పొందే అవకాశం ఉంది. ఇది మీ గోప్యతకు పెద్ద ముప్పు కలిగించవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

యుఎస్‌లోని ప్రిన్స్ టన్ విశ్వవిద్యాలయం చేసిన ఒక పరిశోధన అందరినీ ఆశ్చర్యపరిచింది, ఎందుకంటే ఇలాంటి పరిశోధనలను ఇంతకుముందు వెల్లడించలేదు. టెలికాం కంపెనీలు పాత నంబర్లను రీసైక్లింగ్ చేసే మొత్తం ప్రక్రియ భద్రత, గోప్యతలపై ప్రశ్నలను లేవనెత్తుతుందని పరిశోధన నివేదికలో పేర్కొంది. మీరు మీ నంబర్‌ను మార్చినప్పుడల్లా మీ అన్ని సోషల్ మీడియా ఖాతాలు, జిమెయిల్ మొదలైన వాటిలో కొత్త ఫోన్ నంబర్‌ను వెంటనే అప్‌డేట్ చేయకపోతే ఇది అతిపెద్ద నష్టం అని పరిశోధన చెబుతోంది.

35

మీ పాత నంబర్ ఇ-కామర్స్ యాప్స్ కి కూడా లింక్ చేయబడి ఉంటుంది కాబట్టి  మీ పాత నంబరును పొందిన వ్యక్తి  వాటికి కూడా అక్సెస్ చేయవచ్చు. ప్రిన్స్ టన్ విశ్వవిద్యాలయ నివేదిక ప్రకారం ఒక జర్నలిస్ట్ ఒక కొత్త మొబైల్ నంబర్ తీసుకున్నాడు, తరువాత అతనికి   బ్లడ్ టేస్ట్స్, స్పా అపాయింట్మెంట్ మెసేజెస్ పొందడం ప్రారంభమయ్యాయి. ఈ పరిశోధన సమయంలో వారానికి 200 రీసైక్లింగ్ నంబర్లను పరిశీలించారు, వీటిలో పాత నంబర్ వాడిన వ్యక్తికి తెలిసిన వారి నుండి సుమారు 19 నంబర్లకు మెసేజులు, కాల్స్ వచ్చాయి. వీటిలో స్టాండర్డ్ మెసేజులు, ఓ‌టి‌పిలు కూడా ఉన్నాయి.

45

పాత నంబర్ నుండి బెదిరింపులు
మీ పాత నంబరును పిషింగ్ ఎటాక్ కి కూడా ఉపయోగించవచ్చు. అంతేకాకుండా హ్యాకర్లు  మీ పాత నంబర్‌ను న్యూస్ లెటర్, ప్రచారాలు, సభ్యత్వాలు మొదలైన వాటిలో కూడా ఉపయోగించవచ్చు. మీ పాత నంబర్ మీ ఇ-మెయిల్, సోషల్ మీడియా ఖాతాలు, ఇ-కామర్స్ ఖాతాలను యాక్సెస్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు.

55

ఈ రకమైన హ్యాకింగ్‌ను నివారించడానికి సులభమైన, సాధారణమైన  మార్గం ఏమిటి అనేది ఇప్పుడు ప్రశ్న. కాబట్టి మీ పాత నంబర్ వాడడం ఆపివేసిన వెంటనే  లేదా కొత్త నంబర్ వాడటం మొదలు పెట్టిన వెంటనే మీ కొత్త నంబర్‌ను మీ ఇమెయిల్, సోషల్ మీడియా ఖాతా, షాపింగ్ సైట్ ఖాతా మొదలైన వాటిలో అప్ డేట్ చేయడం ముఖ్యమైన విషయం. అంతేకాకుండా బ్యాంకు ఖాతాలో కొత్త నంబర్‌ను వీలైనంత త్వరగా అప్‌డేట్ చేయండి, ఎందుకంటే ఆలస్యం చేయడం వల్ల మీకు పెద్ద నష్టం జరగవచ్చు.

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ సూప‌ర్ మార్కెట్లు 24 గంట‌లు ప‌నిచేస్తాయి, ఒక్క వ‌ర్క‌ర్‌ కూడా ఉండ‌రు. ఎక్క‌డున్నాయి, ఎలా ప‌నిచేస్తాయంటే.?
Recommended image2
WhatsApp Tips : వాట్సాప్ లో ఈ సెక్యూరిటీ ఫీచర్ల గురించి మీకు తెలుసా? వీటిని ఆన్ చేసుకుంటేనే మీ డేటా సేఫ్
Recommended image3
Samsung Galaxy S27 Series: శాంసంగ్ గెలాక్సీ S27 సిరీస్ లో అదిరిపోయే సూపర్ ఫీచర్లు.. ఐఫోన్‌కి మైండ్ బ్లాకింగ్ కాంపిటీషన్!
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved