Asianet News TeluguAsianet News Telugu

సోషల్ మీడియాకి అడిక్ట్ అయ్యారా? ఎలా తెలుసుకోవచ్చంటే...

ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకునే హడావిడిలో మన గురించి మనం మర్చిపోతున్నాం.

ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకునే హడావిడిలో మన గురించి మనం మర్చిపోతున్నాం. ఇంకొకరి లైఫ్ లో జరిగే విషయాల పట్ల ఉన్న కుతూహలంలో సగం కూడా మన లైఫ్ గురించి ఉండడం లేదు. నిజం కాదంటారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దీంతో పాటు మీరెవరితో ఎక్కువ కనెక్ట్ అవ్వగలుగుతారు? రియల్ లైఫ్ లో మీ కంటికి ఎదురుగా కనిపించే మనిషి తోనా, లేక ఆన్లైన్ లో కనిపించే మనిషితోనా? ఈ ప్రశ్నకి మీ సమాధానం మొదటిదైతే మీరు సోషల్ మీడియా అడిక్ట్ అన్నమాట. దీనికోసం మీ లైఫ్ లో కొన్ని మార్పులు చేసుకోవాలి.