Asianet News TeluguAsianet News Telugu
56 results for "

Dalitha Bandhu

"
telangana govt key decision on dalitha bandhutelangana govt key decision on dalitha bandhu

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం: రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లోనూ దళితబంధు

118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళిత బంధును అమలు చేయాలని నిర్ణయించారు. దీని ప్రకారం తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు కానుంది. ప్రతి నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎమ్మెల్యేల సలహాతో ఈ జాబితాను రూపొందించనున్నారు.

Telangana Jan 22, 2022, 3:22 PM IST

Former Minister Motkupalli Narasimhulu Serious Comments On Bandi SanjayFormer Minister Motkupalli Narasimhulu Serious Comments On Bandi Sanjay

కేసీఆర్‌ను టచ్ చేస్తే మాడి మసైపోతారు: బండి సంజయ్‌కి మోత్కుపల్లి వార్నింగ్

బుధవారం నాడు మాజీ మంత్రి  మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడారు. మూడు రోజులుగా బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ పై చేస్తున్న విమర్శలకు నర్సింహులు స్పందించారు.

Telangana Nov 10, 2021, 11:37 AM IST

telangana bjp chief bandi sanjay challenges to cm kcrtelangana bjp chief bandi sanjay challenges to cm kcr

ఆరు కాదు.. నా తల 10 ముక్కలు నరుకు, డేట్ చెబితే.. ప్రగతిభవన్‌కే వస్తా : కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్

తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం తన తల నరికిన పర్వాలేదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ డేట్ చెప్తే ప్రగతి భవన్ కు వచ్చి తెలంగాణ ప్రజల కోసం తల నరికించి కుంటా అని సవాల్ విసిరారు. తనను నా కొడకా అని బూతులు తిట్టడానికి, నన్ను నరుకుతా అనడానికి సీఎం అయ్యావా అంటూ బండి సంజయ్ మండిపడ్డారు. తనను ఆరు ముక్కలు చేస్తానని చెబుతున్నాడని.. అందులోనూ లక్కీ నెంబర్ 6నే చూసుకున్నాడని ఆయన తెలిపారు.

Telangana Nov 9, 2021, 5:06 PM IST

Bjp Decides to Protest To Implement Dalitha Bandhu On November 9Bjp Decides to Protest To Implement Dalitha Bandhu On November 9

దళిత బంధు అమలు కోరుతూ ఈ నెల 9న బీజేపీ ఆందోళనలు


హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయంతో టీఆర్ఎస్ సర్కార్ పై మరింత దూకుడుతో వెళ్లాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం యోచిస్తోంది.హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం కోసం  Trs, బీజేపీలు తీవ్రంగా ప్రయత్నించాయి.  అయితే చివరకు బీజేపీ అభ్యర్ధి  Etela Rajender విజయం సాధించాడు.

Telangana Nov 5, 2021, 4:53 PM IST

huzurabad election results dalith bandhu May Not Attract Voters BJP leads in Shalapallyhuzurabad election results dalith bandhu May Not Attract Voters BJP leads in Shalapally

టీఆర్‌ఎస్‌కు షాకిచ్చిన దళిత బంధు..! అక్కడ బీజేపీదే అధిక్యం.. కేసీఆర్ ప్లాన్ రివర్స్ కొట్టిందా..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని హుజురాబాద్‌ నియోజకవర్గంలోని పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి దళిత బంధు పథకం పెద్దగా ప్రభావం చూపలేదని.. రివర్స్‌గా గట్టి షాకిచ్చినట్టుగానే తెలుస్తోంది.

Telangana Nov 2, 2021, 10:56 AM IST

telangana high court dismiss four pleas filled over dalitha bandhu stop in huzurabadtelangana high court dismiss four pleas filled over dalitha bandhu stop in huzurabad

హుజురాబాద్‌లో దళితబంధు నిలిపివేత: ఈసీ విషయంలో జోక్యం చేసేకోలేం, నాలుగు పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు

హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు నిలిపివేతపై దాఖలైన  4 పిటిషన్లను తెలంగాణ హైకోర్టు గురువారం కొట్టివేసింది. ఈసీ విషయంలో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. దళితబంధు నిలిపివేతపై దాఖలైన నాలుగు పిటిషన్లపై గురువారం విచారణ జరిపింది. 

Telangana Oct 28, 2021, 11:09 AM IST

telangana bjp chief bandi sanjay slams trs party over dalitha bandhutelangana bjp chief bandi sanjay slams trs party over dalitha bandhu

దళిత బంధు: తాను తవ్విన గోతిలో తానే పడింది.. టీఆర్ఎస్ పార్టీపై బండి సంజయ్ వ్యాఖ్యలు

దళితబంధుకు (dalitha bandhu) వ్యతిరేకంగా తాము ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు తెలంగాణ బీజేపీ (bjp) చీఫ్ బండి సంజయ్ . టీఆర్ఎస్ పార్టీ డబ్బును నమ్ముకుందని ఆయన ఎద్దేవా చేశారు. దళితుల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని.. తాను తవ్విన గోతిలో తానే పడిందంటూ సంజయ్ సెటైర్లు వేశారు. 

Telangana Oct 27, 2021, 10:45 AM IST

social activist mallepally lakshmaiah filed pil in telangana high court over dalitha bandhu stop in huzurabadsocial activist mallepally lakshmaiah filed pil in telangana high court over dalitha bandhu stop in huzurabad

హుజురాబాద్‌: అన్ని పథకాలు అమలౌతున్నాయి.. దళితబంధునే ఆపారు, ఈసీ నిర్ణయంపై హైకోర్టులో పిల్

హుజురాబాద్‌లో (huzurabad bypoll) దళిత బంధు (dalitha bandhu)ను ఈసీ నిలిపివేసిన సంగతి  తెలిసిందే. అయితే ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సామాజికవేత్త మల్లేపల్లి లక్ష్యయ్య (mallepally lakshmaiah) హైకోర్టులో (telangana high court) పిటిషన్ దాఖలు చేశారు. దళిత బంధు ఆపాలని ఈసీ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని లక్ష్యయ్య తన పిటిషన్‌లో కోరారు.

Telangana Oct 21, 2021, 5:09 PM IST

dalitha bandhu scheme will continue clarifies CM KCRdalitha bandhu scheme will continue clarifies CM KCR

దళిత బంధు కొనసాగుతుంది.. ఏది మొదలుపెట్టినా సాధించి చూపించాం: సీఎం కేసీఆర్

హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో దళిత బంధు పథకంపై చర్చ జరిగింది. ఈ పథకాన్ని ఎన్నికల కమిషన్ నిలిపేయడంతో పథకం భవితపై ప్రశ్నలు వచ్చాయి. కానీ, దళిత బంధు పథకంపై ఆందోళన వద్దని, ఉపఎన్నిక తర్వాత దాన్ని యధావిధిగా నిర్వహించి తీరుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తాను ఏది మొదలుపెట్టినా సాధించి తీరానని వివరించారు. దళిత బంధుపైనా ఎలాంటి సంశయాలు వద్దని అన్నారు.

Telangana Oct 19, 2021, 8:21 PM IST

Telangana minister Koppula Eshwar comments on Bjp over Dalitha BandhuTelangana minister Koppula Eshwar comments on Bjp over Dalitha Bandhu

హుజూరాబాద్‌లో దళితబంధు నిలిపివేత రాజకీయ కుట్ర: మంత్రి కొప్పుల ఈశ్వర్

 దళితబంధు పథకాన్ని నిలిపివేసినందుకు గాను ఈటల రాజేందర్ బాధ్యత వహించాలన్నారు. రాజకీయ ప్రోద్బలంతోనే ఈసీ నిర్ణయం తీసుకొన్నట్టుగా కన్పిస్తోందని ఆయన విమర్శించారు. 

Telangana Oct 18, 2021, 10:26 PM IST

Election commission stopped Dalitha Bandhu in HuzurabadElection commission stopped Dalitha Bandhu in Huzurabad

కేసీఆర్‌కి ఈసీ షాక్: హుజూరాబాద్‌లో దళితబంధు‌కి బ్రేక్

దళితబంధు పథకాన్ని ఇదే అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఏడాది ఆగష్టు 16న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ ఎన్నికలను పురస్కరించుకొనే తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చిందని విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. 

Telangana Oct 18, 2021, 7:55 PM IST

Mothkupally Narsimhulu joins in TRS at Telangana BhavanMothkupally Narsimhulu joins in TRS at Telangana Bhavan

వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మోత్కుపల్లిని టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించిన కేసీఆర్

 ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తాను  ఉద్యమం చేస్తున్న సమయంలో తనను తిట్టిన తిట్లు దేశంలో ఎవరిని తిట్టలేదన్నారు. తెలంగాణ సాధనలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నానని కేసీఆర్ తెలిపారు.

Telangana Oct 18, 2021, 3:35 PM IST

CM KCR sensational comments in Telangana AssemblyCM KCR sensational comments in Telangana Assembly

కేంద్రంలో టీఆర్ఎస్‌కి అవకాశం రావొచ్చు: తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలనం

దళిత బంధు పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకొంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. రానున్న రెండు మూడు నెలల్లో ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభం కానుందని  kcr చెప్పారు.

Telangana Oct 5, 2021, 4:25 PM IST

CLP decides to discuss  Dalitha Bandhu and other issues in Telangana AssemblyCLP decides to discuss  Dalitha Bandhu and other issues in Telangana Assembly

Telangana Assembly: ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సీఎల్పీ కార్యాచరరణ, కాంగ్రెస్ ఎజెండా ఇదీ...

దళితబంధును రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వర్తింపజేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.ఈ విషయమై కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేయనున్నారు.

Telangana Sep 24, 2021, 10:58 AM IST

CM KCR to meet 4 district officers and ministers for Dalitha bandhuCM KCR to meet 4 district officers and ministers for Dalitha bandhu

ఆ నాలుగు మండలాల్లో దళితబంధు: ఈ నెల 27న కేసీఆర్ కీలక సమావేశం

చింతకాని, తిరుమలగిరి, చారకొండ, నిజాంసాగర్ హుజూరాబాద్ తో పాటు ఈ నాలుగు మండలాల్లో అమలు చేయాలని సీఎం నిర్ణయం తీసుకొన్నారు. ఢిల్లీ టూర్ తర్వాత ఈ నియోజకవర్గాలకు చెందిన అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. 

Telangana Sep 10, 2021, 3:03 PM IST