దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. తెలంగాణ విషయానికి వస్తే కొత్తగా 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1322 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 30 మంది రిపోర్టులు రావాల్సి వుంది.
Telangana Dec 23, 2023, 8:53 PM IST
న్యుమోనియాతో ఆసుపత్రిలో చేరిన తర్వాత ముందుజాగ్రత్త పరీక్షలో గురువారం హైదరాబాద్‌లోని నీలోఫర్ హాస్పిటల్లో ఇద్దరు పిల్లలు (ఒకరు 2 నెలల బాలిక, 14 నెలల బాలుడు) కోవిడ్ 19 పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు తెలిపారు.
Telangana Dec 23, 2023, 6:30 PM IST
కొత్త వేరియంట్‌తో కరోనా వైరస్ భయాలు మరోసారి ఆవహిస్తున్నాయి. కేరళ, గోవా, మహారాష్ట్రతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ వేరియంట్ కేసులు నమోదు కావడంతో ఆందోళనలు నెలకొంటున్నాయి. రోజు రోజుకూ కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా కొత్తగా 752 కేసులు దేశంలో నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. క్రితం రోజు కంటే ఇవి రెట్టింపునకు మించి ఉన్నాయి.
NATIONAL Dec 23, 2023, 2:53 PM IST
దీంతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తంగా ఉన్న యాక్టివ్ కేసులు 22. వీరిలో ఒకరు రికవరీ అయినట్టుగా తాజా బులిటిన్‌లో వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
Telangana Dec 23, 2023, 6:40 AM IST
దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 328 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.
NATIONAL Dec 22, 2023, 12:46 PM IST
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ జాగ్రత్తలు చేపట్టింది.
Telangana Dec 22, 2023, 9:55 AM IST
కరోనా కొత్త వేరియంట్ జేన్.1 భారతదేశంలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. కేసుల పెరుగుదల వేగం పుంజుకుంది. తాజాగా తెలంగాణలో కొత్తగా మరో 6 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
Telangana Dec 21, 2023, 9:20 PM IST
భారత దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. జేఎన్. 1 వైరస్ కేసులు పలు రాష్ట్రాల్లో నమోదౌతున్నాయి.
NATIONAL Dec 21, 2023, 10:42 AM IST
ఇప్పటికే దక్షిణభారత దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ ఎల్ఎన్.1 కేసులు వెలుగుచూసాయి. తాజాగా తెలంగాణలోనూ అనుమానిత కేసులు బయటపడుతున్నాయి.
Telangana Dec 21, 2023, 10:30 AM IST
తెలంగాణలో కరోనా మహామ్మారి విజృంభిస్తుండటంతో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 538 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఆరుగురికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Telangana Dec 21, 2023, 4:46 AM IST
కరోనా కొత్త వైరస్ జేఎన్.1 గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు విషయాలను వెల్లడించింది.ప్రపంచ వ్యాప్తంగా 38 దేశాల్లో ఈ వైరస్ కేసులు ఎక్కువగా నమోదౌతున్నాయి.
NATIONAL Dec 20, 2023, 9:46 AM IST
పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని కేరళలో కరోనా పరీక్షల సంఖ్యను పెంచారు. కేసులను నియంత్రించడానికి తీసుకున్న చర్యల గురించి ఆరోగ్యం మంత్రిత్వ శాఖ ఈ మేరకు సమాచారం ఇచ్చింది.
NATIONAL Dec 20, 2023, 7:57 AM IST
COVID variant JN.1: ఇక భయపడక్కర్లేదు అనుకున్న సమయంలోనే.. మళ్లీ జనాలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తోంది కరోనా కొత్త వేరియంట్. నిపుణుల ప్రకారం.. ఈ కొత్త వేరియంట్ మునపటి వాటికంటే చాలా ఫాస్ట్ గా వ్యాపిస్తుందట. అలాగే..
Health Dec 19, 2023, 2:03 PM IST
దేశంలో వెలుగు చూసిన కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్.1 (New Covid Variant, Jn.1)వ్యాప్తి చెందటం కలవరపెడుతోంది. కేరళ (Kerala)లో ఈ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా ఈ వ్యాప్తిపై అలెర్ట్ అయ్యింది. రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది.
NATIONAL Dec 19, 2023, 10:27 AM IST
దేశంలో కరోనా న్యూ వేరియంట్ జెఎన్.1 కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.
Telangana Dec 19, 2023, 8:07 AM IST