Asianet News TeluguAsianet News Telugu
808 results for "

Cheating

"
Cheating Case on Boath MLA Rathod Bapurao ksmCheating Case on Boath MLA Rathod Bapurao ksm

బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుపై చీటింగ్ కేసు.. కోర్టు ఆదేశాలతో నమోదు..

బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుపై చీటింగ్ కేసు నమోదైంది. ఒకే భూమిని ఇద్దరు వ్యక్తులకు విక్రయించారనే ఆరోపణలపై కోర్టు ఆదేశాల మేరకు ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుపై కేసు నమోదు చేశారు.

Telangana Oct 18, 2023, 4:29 PM IST

3 big signs your husband is cheating on you with a co-worker ram3 big signs your husband is cheating on you with a co-worker ram

మీ భర్త మోసం చేస్తున్నాడనే అనుమానమా.. ఇలా తెలుసుకోండి..!

సోషల్ మీడియా ఖాతాలతో మరింత గోప్యంగా ఉండి, తన పాస్‌వర్డ్‌లను షేర్ చేయడానికి ఇష్టపడకపోతే, అతను ఏదో దాస్తున్నాడని సంకేతం కావచ్చు.

Relations Oct 13, 2023, 11:43 AM IST

Supreme Court directes restoration of a cheating case against Rajnikanth's wife lnsSupreme Court directes restoration of a cheating case against Rajnikanth's wife lns

రజనీకాంత్ భార్యపై ఛీటింగ్ కేసు: పునరుద్దరణకు సుప్రీం ఆదేశం

సినీ నటుడు రజనీకాంత్ భార్యపై ఛీటింగ్ కేసును పునరుద్దరించాలని  సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.

NATIONAL Oct 11, 2023, 1:35 PM IST

Nagpur businessman cheated Rs. 5.39 crores on promise Of High Returns - bsbNagpur businessman cheated Rs. 5.39 crores on promise Of High Returns - bsb

విదేశాల్లో పెట్టుబడులతో అధికరాబడులంటూ.. నాగ్‌పూర్ వ్యాపారిని రూ. 5.39 కోట్లు మోసం చేసిన ముఠా...

బొగ్గు వ్యాపారి అంకుర్‌కుమార్ అగర్వాల్ అనే వ్యక్తి ధంతోలి పోలీస్ స్టేషన్‌లో తాను కోట్ల రూపాయలు మోసపోయినట్టు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆర్థిక నేరాల విభాగం అధికారులు తెలిపారు.

NATIONAL Oct 10, 2023, 7:11 AM IST

police case against man, who cheated woman  with marriage rampolice case against man, who cheated woman  with marriage ram

పెళ్లైన విషయాన్ని దాచి మళ్లీ పెళ్లి.. మూడో భార్యకు తెలియడంతో..!

 రమ్యకు మరోసారి వివాహం జరిపించాలని ఆమె తల్లిదండ్రులు భావించారు. ఓ మ్యాట్రీమోనీ వెబ్ సైట్ ద్వారా  తిరుపత్తూర్‌ జిల్లాకు చెందిన వినోద్‌కుమార్‌ తో వివాహం జరిపించారు.

NATIONAL Sep 15, 2023, 9:39 AM IST

minor girl committed suicide for lover cheating in paderu - bsbminor girl committed suicide for lover cheating in paderu - bsb

మైనర్ బాలికను రెండేళ్లు ప్రేమించి, గర్భవతిని చేసి.. మరో యువతితో వివాహం.. తట్టుకోలేక...

ప్రేమించిన వ్యక్తికి రెండో భార్యగా ఉండలేనంటూ ఓ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన పాడేరులో వెలుగు చూసింది. 

Andhra Pradesh Sep 12, 2023, 1:21 PM IST

Volunteer cheated young girl in Nandigama Krishna Disrict AKP VJAVolunteer cheated young girl in Nandigama Krishna Disrict AKP VJA

శారీరకంగా వాడుకుని వదిలేసిన వాలంటీర్... మోసపోయిన యువతి ఆత్మహత్యాయత్నం (వీడియో)

ప్రేమన్నాడు... పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు... శాారీరకంగా వాడుకుని వదిలేసాడు.... ఇలా వాలంటీర్ చేతిలో మోసపోయిన యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. 

Andhra Pradesh Sep 5, 2023, 2:43 PM IST

samantha cheating by her manager hot news ? arjsamantha cheating by her manager hot news ? arj

సమంత మేనేజర్‌ మోసం బట్టబయలు? కోటి రూపాయలకు స్కెచ్‌?

ఇప్పుడు సమంత మేనేజర్‌ కూడా మోసం చేశాడట. ఏకంగా కోటి రూపాయలు నొక్కేసేందుకు స్కెచ్‌ వేశాడట. తాజాగా ఈ వార్త హాట్‌ టాపిక్‌ గా మారింది. 
 

Entertainment Aug 31, 2023, 7:31 PM IST

Woman Wrestler Raunak Gulia On Being Accused Of Fraud By Delhi Cop Deepak Sharma KRJWoman Wrestler Raunak Gulia On Being Accused Of Fraud By Delhi Cop Deepak Sharma KRJ

‘ఇదే నా చివరి వీడియో.. ఇంకా ఆ ఆరోపణలు భరించే శక్తి లేదు ’: చీటింగ్‌ ఆరోపణలపై మహిళా రెజ్లర్‌ మనోవేదన

తీహార్ జైళ్ల అధికారి దీపక్‌ శర్మ తమపై చేసిన ఆరోపణలు అవాస్తవమని మహిళా రెజ్లర్‌ రౌనక్‌ గులియా తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేసింది. ఆ వీడియో ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
 

NATIONAL Aug 31, 2023, 3:23 PM IST

The traders who took a loan and bought earth movers.. sold them to Africa at double the price.. cheated the finance companies..ISRThe traders who took a loan and bought earth movers.. sold them to Africa at double the price.. cheated the finance companies..ISR

లోన్ తీసుకొని ఎర్త్ మూవర్స్ కొనుగోలు.. రెట్టింపు ధరతో ఆఫ్రికాకు అమ్మేసి.. ఫైనాన్స్ కంపెనీలకు కుచ్చుటోపి..

ఎర్త్ మూవర్స్ కొనుగోలు చేస్తామని ఆ వ్యాపారులు బ్యాంకు నుంచి లోన్లు తీసుకున్నారు. తరువాత ఆ లోన్లను ఎగవేశారు. దీంతో బ్యాంకు సిబ్బంది ఆ పరికరాలను రికవరీ చేసుకుందామని వెళ్లి షాక్ అయ్యారు. వాటిని ఎప్పుడో ఆఫ్రికాకు ఎగుమతి చేశారని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Telangana Aug 30, 2023, 10:48 AM IST

do men or women cheat more on their partners in marriage rsldo men or women cheat more on their partners in marriage rsl

భార్యాభర్తల్లో ఎవరు ఎక్కువ మోసం చేస్తారంటే?

వైవాహిక జీవితంలో మోసపోతున్నవారు చాలా మందే ఉన్నారు. దీనివెనుక ఎన్నో కారణాలుంటాయి. కానీ ఈ మోసం ఇద్దరినీ విడిపోయేలా చేస్తుంది. గతంలో కంటే నేడు అక్రమ సంబంధాలు ఎక్కువయ్యాయని నిపుణులు చెబుతున్నారు. 
 

Relations Aug 29, 2023, 2:17 PM IST

cheating in vikram sarabhai space centre exam, 3 arrested from haryana by kerala police kmscheating in vikram sarabhai space centre exam, 3 arrested from haryana by kerala police kms

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ పరీక్షలో చీటింగ్.. హర్యానా నుంచి ముగ్గురు అరెస్టు

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో కొందరు చీటింగ్‌కు పాల్పడ్డారు. క్యాండిడేట్లు కాకుండా వారి తరఫున వేరే వారు పరీక్షా కేంద్రంలో ఎగ్జామ్ రాశారు. హర్యానాలోని జిండ్, హిసార్, ఇతర జిల్లాలకు చెందినవారు ఈ నేరానికి పాల్పడ్డారు. ఇప్పటి వరకు ఈ కేసులో కేరళ పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు.
 

NATIONAL Aug 27, 2023, 12:39 PM IST

police case filed against Jabardasth Nava Sandeep dtrpolice case filed against Jabardasth Nava Sandeep dtr

పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసం, జబర్దస్త్ కమెడియన్ పై కేసు నమోదు..బుద్దిగా కనిపించే అతడు ఇలా

జబర్దస్త్ లాంటి బుల్లితెర షోలతో చాలా మంది ట్యాలెంటెడ్ యువ ఆర్టిస్టులు వెలుగులోకి వస్తున్నారు. తమ ప్రతిభతో బుల్లితెరపై ప్రేక్షకుల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంటున్నారు.

Entertainment Aug 20, 2023, 12:41 PM IST

Cyber Crime  Police  Detained Two For  Cheating Fake  Profiles on Matrimonial Site lnsCyber Crime  Police  Detained Two For  Cheating Fake  Profiles on Matrimonial Site lns

అందమైన అమ్మాయిల ఫోటోలతో మోసం: హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు

పెళ్లి సంబంధాల పేరుతో  సైబర్ నేరాలకు  పాల్పడుతున్న విషయం వెలుగు చూసింది. హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులకు బాధితుడు  ఫిర్యాదు చేశారు.

Telangana Aug 20, 2023, 11:50 AM IST

how-to-find-wife-or-husband-cheating-these-signs-gnrhow-to-find-wife-or-husband-cheating-these-signs-gnr

Relationship: మీ భాగస్వామి తప్పు చేస్తున్నారా.. అయినా ప్రేమిస్తూనే ఉండండిలా?

Relationship: ఈ రోజుల్లో రిలేషన్షిప్ నిన్న నేడు రేపు అనే కాన్సెప్ట్లో ఉన్నాయి. నిన్న ప్రేమించడం, ఈరోజు పెళ్లి చేసుకోవటం, రేపు విడిపోవడం. దాదాపు చాలా రిలేషన్స్ ఇలాగే ఉన్నాయి. కానీ ప్రేమ బోర్ కొట్టకుండా ఈ విధంగా ప్రేమిస్తూనే ఉండండి అప్పుడు ప్రేమలో మజా తెలుస్తుంది.
 

Entertainment Aug 19, 2023, 3:30 PM IST