Asianet News TeluguAsianet News Telugu
836 results for "

Cbi

"
Jharkhand High Court slams CBI on Dhanbad judge murder caseJharkhand High Court slams CBI on Dhanbad judge murder case

ధన్‌బాద్ జిల్లా జడ్జి హత్య కేసు.. నిందితులను తప్పించాలని చూస్తున్నారా: సీబీఐపై ఝార్ఖండ్ హైకోర్టు ఆగ్రహం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధన్‌బాద్ జిల్లా జడ్జి (Dhanbad district court judge) ఉత్తమ్ ఆనంద్ ( Uttam Anand) హత్యపై ఝార్ఖండ్ హైకోర్టు ( Jharkhand High Court ) సంచలన వ్యాఖ్యలు చేసింది. 

NATIONAL Jan 23, 2022, 2:40 PM IST

GAIL director ES Ranganathan arrested on corruption chargesGAIL director ES Ranganathan arrested on corruption charges

అవినీతి ఆరోపణలు.. గెయిల్ డైరెక్టర్ ఈఎస్ రంగనాథన్ అరెస్ట్..

ఇదే కేసులో మరో ఐదుగురిని కూడా అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం నవంబర్ 2021లో గెయిల్ డైరెక్టర్ ను ఇరువురు మధ్యవర్తులు ఎలా కలిశారు? లంచం ఎలా ఇచ్చారు? అన్న విషయాన్ని సీబీఐ ఎఫ్ఐఆర్ వివరించింది

NATIONAL Jan 17, 2022, 11:13 AM IST

minister kurasala kannababu comments on chadrababu naidu over heritage sharesminister kurasala kannababu comments on chadrababu naidu over heritage shares

‘ట్రిబ్యునల్ తీర్పుతో చంద్రబాబు కంట్లోంచి రక్తం కారుతోంది, నిద్ర కరువయ్యింది’.. కురసాల కన్నబాబు..

కాకినాడ క్యాంపు కార్యాలయంలో బుధవారం కురసాల కన్నబాబు విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక, ఆయనను ఎలాగైనా అణగదొక్కాలని కొన్ని శక్తులతో కలిసి లోపాయికారిగా ఒప్పందం చేసుకుని కుట్రలు చేశారని చెప్పారు. 

Andhra Pradesh Jan 13, 2022, 10:06 AM IST

IT appellate tribunal clarifies about investments made sakshi mediaIT appellate tribunal clarifies about investments made sakshi media

సాక్షి మీడియాలోకి వచ్చిన పెట్టుబడులన్నీ సక్రమమైనవే.. తేల్చేసిన ఐటీ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌

సుదీర్ఘకాలం విచారించి, ఇరుపక్షాల వాదనలు సమగ్రంగా విన్న తర్వాత గత నెల 23న బెంచ్ 153 పేజీల ఉత్తర్వులను వెలువరించింది. అప్పటి ఐటీ అధికారి ఇచ్చిన ఉత్తర్వులు చెల్లదంటూ.. అందులో పేర్కొన్నట్లుగా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

Andhra Pradesh Jan 13, 2022, 9:21 AM IST

cbi raids in andhra pradeshcbi raids in andhra pradesh

రూ.228 కోట్ల రుణం ఎగవేత.. ఏపీలో సీబీఐ సోదాలు, ప్రకాశం సంస్థపై కేసు

ప్రకాశం జిల్లాకు (prakasam district) చెందిన తేర్‌షేర్ ప్రైవేట్ కంపెనీపై సీబీఐ (cbi raids) కేసు నమోదు చేసింది. రూ.228 కోట్లు మోసం చేశారని సీబీఐ కేసు పెట్టింది. విశాఖలోని బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఈ సంస్థ రూ.228 కోట్ల రుణం తీసుకుని ఎగవేసినట్లుగా తెలుస్తోంది.

Andhra Pradesh Jan 6, 2022, 3:52 PM IST

cbi inquiry on vangaveeti radha murder plan... tdp mp kesineni nani demandcbi inquiry on vangaveeti radha murder plan... tdp mp kesineni nani demand

వంగవీటి రాధా హత్యకు రెక్కీపై సిబిఐ విచారణ..: ఎంపీ కేశినేని డిమాండ్

వంగవీటి రాధ హత్యకు రెక్కీ జరగడంపై సిబిఐతో విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని డిమాండ్ చేసారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళతానని నాని తెలిపారు. 

Andhra Pradesh Jan 3, 2022, 6:02 PM IST

MP Raghu Rama Krishnam Raju Response on his name in cbi chargesheetMP Raghu Rama Krishnam Raju Response on his name in cbi chargesheet

జైలుకు వెళ్లే వాళ్ల వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవరసం లేదు.. ఎంపీ రఘురామ కృష్ణరాజు

కన్సార్షియం నుంచి రుణాలు తీసుకుని ఎగ వేసిన ఆరోపణలపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుతో (MP Raghu Ramakrishna Raju) పాటు మరో 15 మంది‌పై సీబీఐ చార్జీషీట్ (CBI Chargesheet) దాఖలు చేసిన సంగతి తెలిసిందే. . సీబీఐ తనపై చార్జీషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో రఘరామ కృష్ణరాజు స్పందించారు. 

NATIONAL Jan 1, 2022, 10:00 AM IST

CBI chargesheet against 16 including MP Raghuram KrishnarajuCBI chargesheet against 16 including MP Raghuram Krishnaraju

ఎంపీ రఘురామకృష్ణరాజు సహా 16 మందిపై సీబీఐ ఛార్జిషీట్...

సిబిఐ కథనం ప్రకారం.. 2018 అక్టోబర్ 3 న హైదరాబాద్ కు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీ, దాని  డైరెక్టర్ల పైన ఢిల్లీలోని ఈవోడబ్ల్యూ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సీబీఐ 2019 ఏప్రిల్ 29న ఆ సంస్థపై కేసు నమోదు చేసింది. విచారణలో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. 

Andhra Pradesh Jan 1, 2022, 8:03 AM IST

CBI  Files Case Against Customs officers Red Sandalwood smugglingCBI  Files Case Against Customs officers Red Sandalwood smuggling

ఎర్రచందనం స్మగ్లింగ్‌లో కస్టమ్స్ అధికారులు: కేసు నమోదు చేసిన సీబీఐ

ముగ్గురు కస్టమ్స్ అధికారులతో పాటు  Red Sandalwood స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

Andhra Pradesh Dec 31, 2021, 11:08 AM IST

Rashtrapati Bhavan Denies Info on CBI, ED Chiefs' Tenure Extensions; RTI Query RejectedRashtrapati Bhavan Denies Info on CBI, ED Chiefs' Tenure Extensions; RTI Query Rejected

సీబీఐ, ఈడీ చీఫ్‌ల ప‌ద‌వీకాల పొడిగింపు ఆర్డినెన్సులు.. ఆ సమాచారం ఇవ్వడానికి కుదరదు !

Rashtrapati Bhavan: ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం సీబీఐ, ఈడీ చీఫ్ ల ప‌ద‌వీ కాలాన్ని పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. దీనిపై రాష్ట్రప‌తి ఆర్డినెన్స్ నోట్ లు జారీ చేసిన వెంట‌నే ఈడీ చీఫ్ మిశ్రా ప‌ద‌వీ కాలాన్ని కేంద్రం పొడిగించింది. అయితే, దీనికి సంధించిన ఆర్గినెన్స్ లు తీసుకురావ‌డానికి ప్రేరేపించిన ప‌రిస్థితులు, సంబంధిత విష‌యాలు వెల్ల‌డించాల‌ని ఆర్టీఐ ద్వారా కోర‌గా, ఆధికార యంత్రాంగం నిరాక‌రించింది. 
 

NATIONAL Dec 29, 2021, 10:54 PM IST

kala venkat rao demands cbi inquiry on ramateertham temple incidentkala venkat rao demands cbi inquiry on ramateertham temple incident

రామతీర్థం ఘటనపై సిబిఐ విచారణ... మాజీ మంత్రి కళా వెంకట్రావు డిమాండ్

ప్రముఖ పుణ్యక్షేత్రం రామతీర్థంలో పవిత్రంగా పూజించే దేవతామూర్తి విగ్రహ ధ్వంసం ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని టిడిపి నాయకులు కళా వెంకట్రావు డిమాండ్ చేసారు. 

Andhra Pradesh Dec 29, 2021, 1:15 PM IST

Ys Vivekananda Reddy PA Krishna Reddy files petition against Cbi at Pulivendula CourtYs Vivekananda Reddy PA Krishna Reddy files petition against Cbi at Pulivendula Court

Ys Vivekananda Reddy Murder case: కొందరు బెదిరిస్తున్నారు... కోర్టులో వివేకా పీఏ కృష్ణారెడ్డి పిటిషన్

వైఎస్ వివేకానందరెడ్డి కూతురు Ys Sunitha Reddy ఆమె భర్త రాజశేఖర్ రెడ్డితో పాటు శివప్రకాష్ రెడ్డి అనే మరో వ్యక్తి పై ఎస్పీకి  కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. వీరి వల్ల తనకు ప్రాణ హని ఉందన్నారు.  కృష్ణారెడ్డి గత 30 ఏళ్లుగా వివేకానంద రెడ్డి ఇంట్లో పనిచేస్తున్నాడు.

Andhra Pradesh Dec 28, 2021, 4:21 PM IST

GST Changes from Jan 2022: 5% tax on online auto rickshaw booking to shoes will also become expensiveGST Changes from Jan 2022: 5% tax on online auto rickshaw booking to shoes will also become expensive

జనవరి 2022 నుండి జి‌ఎస్‌టిలో మార్పులు: ఆన్‌లైన్ బుకింగ్ నుండి కొనుగోళ్ల వరకు పెరగనున్న ఖర్చులు..

ఈ ఏడాది మరికొద్దిరోజుల్లో ముగియనుంది మరోవైపు కొత్త సంవత్సరం 1  జనవరి 2022 నుండి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (GST)నియమాలలో కొన్ని మార్పులు రానున్నాయి. దీనితో పాటు ఆన్‌లైన్ ఆటో రైడ్ ట్రావెల్, దుస్తులు, బూట్లు ధరించడం ఖరీదైనదిగా మారనున్నాయి. 

business Dec 27, 2021, 11:20 AM IST

GST Rule Change: Property will be attached without notice if less tax is paid these changes will happen from new yearGST Rule Change: Property will be attached without notice if less tax is paid these changes will happen from new year

జి‌ఎస్‌టి రూల్స్: ఈ ప్రత్యేక మార్పులు కొత్త సంవత్సరం నుండి అమల్లోకి..

కొత్త ఏడాది జనవరి 1 2022 ప్రారంభానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో పాటు కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి పలు నిబంధనలు కూడా మారబోతున్నాయి. ఏంటంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) జి‌ఎస్‌టి రీఫండుకు సంబంధించి పెనాల్టీ, ట్యాక్స్ డిపాజిట్‌కు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేయాలని నిర్ణయించింది. 
 

business Dec 25, 2021, 2:02 PM IST

Y. Srilakshmi challenges CBI charges in HCY. Srilakshmi challenges CBI charges in HC

సీబీఐకి ఆ అధికారం లేదు.. ఛార్జిషీట్ ను హైకోర్టులో స‌వాలు చేసిన ఐఏఎస్‌ వై.శ్రీలక్ష్మి

HYDERABAD: సీబీఐకి సొంతంగా ద‌ర్యాప్తు చేసే అధికారం లేద‌నీ, త‌న‌పై సీబీఐ మోపిన అదనపు అభియోగాలను స‌వాలు చేస్తూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐఏఎస్ ఆఫీస‌ర్ వై.శ్రీ‌ల‌క్ష్మీ తెలంగాణ హైకోర్టులో వాద‌న‌లు వినిపించారు. పెన్నా సిమెంట్స్‌కు మైనింగ్ లైసెన్స్ కేటాయింపునకు సంబంధించి ఆమెపై నమోదైన కేసును కొట్టివేయాలని ఐఏఎస్ అధికారి తరఫు న్యాయవాది కోర్టును కోరారు. 
 

Andhra Pradesh Dec 25, 2021, 9:49 AM IST