Asianet News TeluguAsianet News Telugu
37 results for "

Ashish Mishra

"
Govt should appeal in SC against bail to Tenis son: PriyankaGovt should appeal in SC against bail to Tenis son: Priyanka

Lakhimpur violence case: కేంద్ర మంత్రి కుమారుడికి బెయిల్.. మోడీ సర్కారుపై నిప్పులు చెరిగిన ప్రియాంక గాంధీ

Lakhimpur violence case: లఖింపూర్ ఖేరి ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్ పై మంగళవారం సాయంత్రం విడుదల అయ్యారు. లఖింపూర్ ఖేరి హింసలో నలుగురు రైతులతో పాటు మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. బెయిల్‌పై ప్రియాంక గాంధీ స్పందిస్తూ.. నిందితుడి బెయిల్ ను కేంద్ర ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో స‌వాలు చేయాల‌ని డిమాండ్ చేశారు. 
 

NATIONAL Feb 16, 2022, 2:34 PM IST

Lakhimpur Kheri Case: Union Minister's son Ashish Mishra released on bail in Lakhimpur Kheri caseLakhimpur Kheri Case: Union Minister's son Ashish Mishra released on bail in Lakhimpur Kheri case

Lakhimpur Kheri Case : ల‌ఖింపూర్ ఖేరీ కేసులో బెయిల్ పై విడుద‌లైన కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ల‌ఖింపూర్ ఖేరి (Lakhimpur kheri) ఘ‌ట‌న‌లో నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా (central minister ajay mishra) కుమారుడు ఆశిష్ మిశ్రా (ashish mishra) బెయిల్ పై మంగ‌ళ‌వారం బ‌య‌ట‌కు వ‌చ్చారు. లఖింపూర్ ఖేరీలో హింసాత్మక వాగ్వాదం మధ్య నలుగురు రైతులను చంపిన కేసులో ఆశిష్ మిశ్రాను గతేడాది అక్టోబర్‌లో అరెస్టు చేశారు. టికోనియాలో రైతుల ఆందోళన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. 

NATIONAL Feb 15, 2022, 10:44 PM IST

Union Minister Ajay Mishra Responce About Sons BailUnion Minister Ajay Mishra Responce About Sons Bail

Lakhimpur Kheri violence: ల‌ఖింపూర్ ఖేరీ ఘ‌ట‌న‌.. కుమారుడి బెయిల్ పై కేంద్ర మంత్రి రియాక్ష‌న్ ఇదే.. !

akhimpur Kheri violence: వివాదాస్ప‌ద మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న రైతుల‌పై కేంద్ర మంత్రి కాన్వాయ్ ని పొనిచ్చి.. 8 మంది ప్రాణాలు పోవ‌డానికి కార‌ణ‌మైన ల‌ఖింపూర్ ఖేరీ ఘ‌ట‌న ప్ర‌ధాన నిందితుడైన కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్రా కుమారుడు.. ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు అయింది. బెయిల్ రావ‌డంపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర స్పంద‌న‌ను మీడియా కోరింది.
 

NATIONAL Feb 11, 2022, 4:13 PM IST

Union Ministers Son, Accused Of Running Over Farmers In UP, Gets BailUnion Ministers Son, Accused Of Running Over Farmers In UP, Gets Bail

Lakhimpur Kheri violence: లఖింపూర్ ఖేరీ ఘ‌ట‌న‌.. ప్ర‌ధాన నిందితుడైన కేంద్ర మంత్రి కుమారుని బెయిల్

Lakhimpur Kheri violence: వివాదాస్ప‌ద మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న రైతుల‌పై కేంద్ర మంత్రి కాన్వాయ్ ని పొనిచ్చి.. 8 మంది ప్రాణాలు పోవ‌డానికి కార‌ణ‌మైన ల‌ఖింపూర్ ఖేరీ ఘ‌ట‌న ప్ర‌ధాన నిందితుడైన కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్రా కుమారుడు.. ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు అయింది. ల‌క్నో హైకోర్టు బెంచ్ నిందితునికి బెయిల్ మంజూరు చేసింది. 
 

NATIONAL Feb 10, 2022, 2:20 PM IST

Lakhimpur Kheri case: Ashish Misra named prime accused in 5,000-page charge sheetLakhimpur Kheri case: Ashish Misra named prime accused in 5,000-page charge sheet

Lakhimpur Kheri case: ఆశిష్ మిశ్రానే ప్రధాన నిందితుడు, 5 వేల పేజీలతో చార్జీషీట్ దాఖలు

నూతన  వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న రైతులపై నుండి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా కారును నడిపించినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో ఎనిమిది మంది మరణించారు.

NATIONAL Jan 3, 2022, 3:38 PM IST

union minister ajay mishra abuses journalistsunion minister ajay mishra abuses journalists

Lakhimpur Kheri: జర్నలిస్టులను దూషించిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా.. మైక్ గుంజుకుని ఆగ్రహం

కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా విలేకరులపై విరుచుకుపడ్డారు. జైలులో ఉన్న తన కొడుకు అశిష్ మిశ్రాపై ప్రశ్నలు వేయగానే ఆయన సహనం కోల్పోయి విలేకరులను దూషించారు. మైక్ లాక్కున్నారు. మీరంతా దొంగలు అంటు తిట్టారు. ఈ ఘటన లఖింపూర్ ఖేరి ఘటన జరిగిన రీజియన్‌లోనే చోటుచేసుకోవడం గమనార్హం. లఖింపూర్ ఖేరిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి వెళ్లిన కేంద్ర మంత్రిని విలేకరులు ప్రశ్నించారు.

NATIONAL Dec 15, 2021, 4:04 PM IST

Sit on Lakhimpur incidentSit on Lakhimpur incident

ప్రణాళిక ప్ర‌కార‌మే రైతుల‌పైకి కారెక్కించారు.. ల‌ఖింపూర్ ఘ‌ట‌న‌లో సిట్

పక్కా ప్రణాళిక ప్రకారమే, ఉద్దేశ‌పూర్వ‌కంగానే రైతుల‌పైకి కారెక్కించార‌ని, ఇది అనుకోకుండా జ‌రిగిన ప్ర‌మాదం కాద‌ని ల‌ఖింపూర్ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తున్న సిట్ వ్యాఖ్యానించింది. వారిపై హత్యాభియోగం న‌మోదు చేసేందుకు అనుమ‌తి కావాల‌ని కోరింది. దీనికి కోర్టు అనుమతి ఇచ్చింది. కేంద్ర తీసుకొచ్చిన మూడు నూతన సాగు చ‌ట్టాలు ర‌ద్దు చేయాల‌ని కోరుతూ రైతులు చేస్తున్న ఉద్య‌మంలో భాగంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌ఖింపూర్ లో రైతులు నిర‌స‌న చేప‌ట్టారు.

NATIONAL Dec 15, 2021, 10:16 AM IST

Lakhimpur Kheri Incident Well Planned accused to be charged with attempt to murder says sitLakhimpur Kheri Incident Well Planned accused to be charged with attempt to murder says sit

Lakhimpur Violence: పక్కా ప్రణాళికతో‌నే లఖింపూర్ ఖేరీ ఘటన.. ఉద్దేశపూర్వకంగా చేసిందేనన్న సిట్

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ (Lakhimpur Kheri) ఘటనలో నిందితులుగా ఉన్న 13 మందిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 307తో (attempt to murder) సహా కొత్త సెక్షన్‌లను జోడించాలని ఆ ప్రాంత చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు సిట్ దరఖాస్తు దాఖలు చేసింది.

NATIONAL Dec 14, 2021, 12:06 PM IST

Forensic report says Ashish Mishra Ankit Das weapons were fired during Lakhimpur Kheri violenceForensic report says Ashish Mishra Ankit Das weapons were fired during Lakhimpur Kheri violence

Lakhimpur Kheri case: ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు.. ఆ ఇద్దరి గన్స్‌ నుంచి కాల్పులు..!

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన లఖింపూర్ ఖేరీ (Lakhimpur Kheri) ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆశిష్ మిశ్రా, సహా నిందితుడు అంకిత్ దాస్‌లు.. హింసాకాండ సందర్భంగా వారి లైసెన్స్‌డ్ గన్స్ (licensed guns) నుంచి కాల్పులు జరిపినట్టుగా ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ ధ్రువీకరించింది.

NATIONAL Nov 9, 2021, 1:11 PM IST

supreme court slams uttar pradesh for probe in lakhimpur kheri casesupreme court slams uttar pradesh for probe in lakhimpur kheri case

ఆ నిందితుడిని రక్షించడానికేనా?.. లఖింపూర్ ఖేరి కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం

లఖింపూర్ ఖేరి కేసులో సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండు ఎఫ్ఐఆర్‌లను ఓవర్‌లాప్ చేసేది కేవలం ఒక నిందితుడిని రక్షించడానికే అన్నట్టుగా ప్రాథమికంగా తెలుస్తున్నదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. అందుకే ఈ కేసులో చార్జిషీటు దాఖలయ్యే వరకు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షించాలని స్పష్టం చేసింది.
 

NATIONAL Nov 8, 2021, 3:06 PM IST

lakhimpur kheri violence Let Ex High Court Judge Monitor Supreme Court tells to up govtlakhimpur kheri violence Let Ex High Court Judge Monitor Supreme Court tells to up govt

Lakhimpur Kheri ఘటన విచారణ తీరుపై సుప్రీం కోర్టు అసంతృప్తి.. హైకోర్టు మాజీ న్యాయమూర్తిని పర్యవేక్షించనివ్వండి

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరిలో (Lakhimpur Kheri) చెలరేగిన హింసాత్మక ఘటనకు సంబంధించి విచారణ తీరుపై సుప్రీం కోర్టు (Supreme Court) అసంతృప్తి వ్యక్తం చేసింది. మరి కొందరు సాక్ష్యలను విచారించం అని తెలుపడం తప్ప.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తమకు సమర్పించిన స్థాయి నివేదికలో ఏమి లేదని వ్యాఖ్యానించింది. 

NATIONAL Nov 8, 2021, 2:50 PM IST

NSUI activists hurl eggs at Union Minister Ajay Mishra vehicle in BhubaneswarNSUI activists hurl eggs at Union Minister Ajay Mishra vehicle in Bhubaneswar

కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా వాహనంపై గుడ్లతో దాడిచేసిన ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా (Ajay Mishra) వాహనంపై కొందరు వ్యక్తులు గుడ్లు విసిరారు. ఈ ఘటన ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఆదివారం చోటుచేసకుంది.

NATIONAL Oct 31, 2021, 5:09 PM IST

Lakhimpur kheri Violence main Accused Ashish Mishra in Hospital After tested dengue positiveLakhimpur kheri Violence main Accused Ashish Mishra in Hospital After tested dengue positive

లఖింపుర్ కేసు.. ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడికి డెంగ్యూ.. ఆస్పత్రికి తరలింపు..

లఖింపుర్ ఖేరి కేసులో కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ అయి జైలులో ఉన్న అశిష్‌కు డెంగ్యూ సోకింది.

NATIONAL Oct 24, 2021, 3:14 PM IST

Cant Be Unending Story...: Supreme Court On UP Farmers' KillingCant Be Unending Story...: Supreme Court On UP Farmers' Killing

Lakhimpur Kheri : ‘ఇది అంతులేని కథలా సాగకూడదు..’ యూపీ ప్రభుత్వానికి సుప్రీం మొట్టికాయలు..

ఈ కేసులో సంబంధం ఉన్న అందరు సాక్షుల వాంగ్మూలాన్ని protect చేయాలని, రికార్డ్ చేయాలని యుపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సమయంలో సుప్రీం కోర్టు ఇంకా చెబుతూ "ఇది అంతులేని కథ కాకూడదు" అని వ్యాఖ్యానించింది. ఏ ఏ నేరానికి సంబంధించి, ఎవరెవరు అరెస్టయ్యారు.. అనే విషయాలమీద status report ఇవ్వాలని సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

NATIONAL Oct 20, 2021, 2:21 PM IST

you are not needed to mow down people for being political leader says up bjp chiefyou are not needed to mow down people for being political leader says up bjp chief

Lakhimpur Kheri: రాజకీయ నేతలంటే ఫార్చూనర్ కారుతో తొక్కేయడం కాదు: యూపీ బీజేపీ చీఫ్

లఖింపూర్ ఖేరి ఘటనపై ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ తొలిసారి స్పందించారు. రాజకీయ నేతలంటే ఫార్చూనర్ కారుతో తొక్కేయడం కాదని పరోక్షంగా ఘటనను ప్రస్తావించారు. రాజకీయాలు పార్ట్ టైం కాదని, పేర్కొంటూ తమ పార్టీ పేదలకు సేవ చేస్తుందని అన్నారు.

NATIONAL Oct 11, 2021, 1:16 PM IST