Asianet News TeluguAsianet News Telugu
79 results for "

Air Pollution

"
Delhi air pollution: Has even-odd scheme ever succeeded? Supreme Court angry with Delhi Govt..ISRDelhi air pollution: Has even-odd scheme ever succeeded? Supreme Court angry with Delhi Govt..ISR

delhi air pollution :సరి-బేసి స్కీమ్ అసలెప్పుడైనా సక్సెస్ అయ్యిందా ? ఢిల్లీ ప్రభుత్వంపై మండిపడ్డ సుప్రీంకోర్టు

delhi air pollution : ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ ప్రభుత్వం చేపడుతున్న సరి-బేసి విధానం ఎప్పుడైనా విజయవంతమైందా ? అంటూ ప్రశ్నించింది. 
 

NATIONAL Nov 7, 2023, 3:12 PM IST

Do whatever.. but stop burning crop waste..-Supreme order to Punjab government.. because ?..ISRDo whatever.. but stop burning crop waste..-Supreme order to Punjab government.. because ?..ISR

ఏమైనా చేయండి.. కానీ పంట వ్యర్థాలను కాల్చడం ఆపండి..-పంజాబ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం.. ఎందుకంటే ?

Delhi Air pollution :  ఢిల్లీ వాయు కాలుష్యానికి ప్రధాన కారణంగా నిలుస్తున్న పంట వ్యర్థాల నిర్వహణ తీరు పట్ల పంజాబ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏమైనా చేసి పంట వ్యర్థాలను కాల్చకుండా ఆపాలని ఆదేశాలు జారీ చేసింది. 

NATIONAL Nov 7, 2023, 12:43 PM IST

What is Delhi odd-even scheme November 13 in bid to curb air pollution KRJWhat is Delhi odd-even scheme November 13 in bid to curb air pollution KRJ

Air Pollution: ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం... తెర మీద వచ్చిన సరి, బేసి విధానం..

Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి గాలి కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరుకుంది. ఈ తరుణంలో కేజ్రీవాల్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరిన వేళ ఢిల్లీ క్యాబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. గాలి కాలుష్య పరిస్థితిపై సమీక్షించింది.

NATIONAL Nov 6, 2023, 9:27 PM IST

Delhi Air Pollution effect on ICC World Cup 2023 AKPDelhi Air Pollution effect on ICC World Cup 2023 AKP

వరల్డ్ కప్ 2023పై డిల్లీ పొల్యూషన్ ఎఫెక్ట్... ఇవాళ్టి మ్యాచ్  జరిగేనా? 

ప్రస్తుతం దేశ రాజధాని న్యూడిల్లీలో వాతావరణ పరిస్ధితుల కారణంగా నేడు శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మద్య జరగాల్సిన ప్రపంచకప్ మ్యాచ్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. 

Cricket Nov 6, 2023, 8:59 AM IST

Delhi government has extended a holiday for schools in delhi for five days due to air pollution KRJDelhi government has extended a holiday for schools in delhi for five days due to air pollution KRJ

Air Pollution: మరో 5 రోజుల పాటు పాఠశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..ఎందుకో తెలుసా..?

Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ తీవ్రత పెరగడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైమరీ స్కూళ్లకు సెలవులను మరో ఐదు రోజులు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో నవంబరు 5 వరకు ఇచ్చిన సెలవులను.. తాజాగా నవంబరు 10వ తేదీ వరకు పొడిగించింది. 6 నుంచి పదో తరగతి స్టూడెంట్లకు స్కూల్లో లేదా ఆన్లైన్లో క్లాసులు చెప్పుకోవచ్చని తెలిపింది. 

NATIONAL Nov 6, 2023, 5:24 AM IST

Air pollution in Delhi: Where is the Union Minister? AAP slams Centre - bsbAir pollution in Delhi: Where is the Union Minister? AAP slams Centre - bsb

ఢిల్లీలో వాయు కాలుష్యం : కేంద్ర మంత్రి ఎక్కడ? బాధ్యత లేదా?.. మండిపడుతున్న ఆప్ ...

ఢిల్లీలో గాలి నాణ్యత శుక్రవారం "తీవ్రమైన ప్లస్" కేటగిరీకి చేరుకుంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో పెరుగుతున్న వాయు కాలుష్యంపై ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
 

NATIONAL Nov 3, 2023, 12:59 PM IST

Severe air pollution in Delhi, Schools closed for two days - bsbSevere air pollution in Delhi, Schools closed for two days - bsb

ఢిల్లీలో తీవ్రమైన వాయు కాలుష్యం.. రెండు రోజులు స్కూల్స్ బంద్...

ఢిల్లీలో కాలుష్యం స్థాయిలు పెరుగుతున్న నేపథ్యంలో, ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమిక పాఠశాలలకు రాబోయే 2 రోజుల పాటు మూసేస్తున్నట్లు ప్రకటించారు.

NATIONAL Nov 3, 2023, 9:50 AM IST

You can easily know how the air quality is in your town.. Introducing a new feature of Google-sakYou can easily know how the air quality is in your town.. Introducing a new feature of Google-sak

పొల్యూషన్ తో ఇబ్బందా.. మీరు ఉన్న ప్రదేశంలో గాలి నాణ్యత ఎలా ఉందో ఈజీగా తెలుసుకోవచ్చు.. గూగుల్ కొత్త ఫీచర్‌..

దేశంలోని చాల  ప్రాంతాల్లో వాయు కాలుష్యం ప్రధాన సమస్యగా మారింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు సహా హైదరాబాద్ నగరాల్లో కూడా  వాయు కాలుష్యం పెరుగుతోంది. ముఖ్యంగా ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఇప్పటికే వాయుకాలుష్యం పెరిగిపోయి ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారుతోంది.  
 

Technology Nov 1, 2023, 3:11 PM IST

Air quality in Delhi poor, no major relief predicted, Delhi towards lockdown? RMAAir quality in Delhi poor, no major relief predicted, Delhi towards lockdown? RMA

ఊపిరాడ‌ట్లేదు.. లాక్‌డౌన్‌ దిశగా ఢిల్లీ.. !

Air pollution: దేశ‌రాజ‌ధాని ఢిల్లీ ప‌ర్యావ‌ర‌ణ ప‌రిస్థితులు దారుణంగా మారాయి. గాలి నాణ్యత పేలవంగా మార‌డంతో అక్క‌డి ప్ర‌జ‌లు గాలి పీల్చుకోవడానికి ఇబ్బందులు ప‌డుతున్నారు. ఊపిరాడ‌ట్లేదంటూ త‌మ ఇబ్బందుల గురించి సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందిస్తున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం చుట్టుపక్కల గాలి నాణ్యత ఉదయం వేళల్లో ఎయిర్‌ క్వాలిటీ సూచీ 273 (పేలవంగా) నమోదు కాగా, న్యూఢిల్లీలోని ఐఐటీ ప్రాంతంలో బుధ‌వారం 173 గా న‌మోదైంది.
 

NATIONAL Oct 25, 2023, 1:29 PM IST

Air pollution affects 76.8 percent of the country; Respiratory cases on the rise in Hyderabad RMAAir pollution affects 76.8 percent of the country; Respiratory cases on the rise in Hyderabad RMA

Air pollution: దేశంలోని 76.8 శాతం మందిపై గాలి కాలుష్యం ఎఫెక్ట్.. హైద‌రాబాద్ లో పెరుగుతున్న శ్వాస సంబంధ కేసులు

Hyderabad: హైద‌రాబాద్ న‌గ‌రంలో గాలి కాలుష్యం క్ర‌మంగా పెరుగుతున్న‌ద‌నీ, దీని కార‌ణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య‌తో పాటు సంబంధిత కేసులు అధికంగా ఉంటున్నాయ‌ని వైద్య నివేదిక‌లు పేర్కొంటున్నాయి. ఇటీవలి కాలంలో వాయు కాలుష్య స్థాయిలు పెరగడంతోపాటు రద్దీగా ఉండే ప్రదేశాల్లో నివసించే ప్రజలు న్యుమోనియాకు దారితీయడం వల్ల సీజనల్‌గా వచ్చే ఆస్తమా, బ్రోన్కైటిస్‌లు కూడా పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
 

Telangana Sep 17, 2023, 11:33 AM IST

Air pollution is reducing the life expectancy of Indians by 5.3 years. Shocking facts in the latest report  RMAAir pollution is reducing the life expectancy of Indians by 5.3 years. Shocking facts in the latest report  RMA

భార‌తీయుల జీవిత కాలాన్ని 5.3 సంవ‌త్స‌రాలు త‌గ్గిస్తున్న గాలి కాలుష్యం..

New Delhi: ప్రపంచంలోనే అత్యంత కలుషిత ప్రాంతాలలో ఒకటైన దక్షిణాసియాలో పెరుగుతున్న వాయు కాలుష్యం ప్రతి వ్యక్తి ఆయుర్దాయాన్ని ఐదు సంవత్సరాలకు పైగా తగ్గిస్తుందని తాజాగా ప్రచురించిన ఒక నివేదిక తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశాలైన బంగ్లాదేశ్, భారత్, నేపాల్, పాకిస్తాన్లను కలిగి ఉన్న ఈ ప్రాంతం కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోల్పోయిన మొత్తం జీవిత సంవత్సరాలలో సగానికి పైగా ఉందని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ (ఎపిక్) తన తాజా ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ లో తెలిపింది.
 

NATIONAL Aug 30, 2023, 11:27 PM IST

AQLI said that Delhi is the most polluted city in the world  KRJAQLI said that Delhi is the most polluted city in the world  KRJ

కాలుష్యం కోరల్లో దేశ రాజధాని ఢిల్లీ..12 ఏండ్ల ఆయుష్షు కోల్పోతున్న నగరవాసులు..

Air Pollution: ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నగరంగా ఢిల్లీ మారుతోందనీ, ఈ నగరవాసులు సగటున 11.9 సంవత్సరాల ఆయుర్దాయాన్ని కోల్పోతారని చికాగోలోని ఎన‌ర్జీ పాల‌సీ ఇన్స్‌టిట్యూట్ ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్‌ వెల్లడించింది

NATIONAL Aug 29, 2023, 6:29 PM IST

Telangana government shocks motorists, vehicle pollution control check rates hiked RMATelangana government shocks motorists, vehicle pollution control check rates hiked RMA

వాహ‌న‌దారుల‌కు స‌ర్కారు షాక్.. వాహనాల పొల్యూషన్ టెస్టింగ్ ఫీజులు పెంపు

Hyderabad: తెలంగాణ ప్రభుత్వం వాహనాల కాలుష్య తనిఖీ రేట్లను పెంచింది. పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ (పీయూసీ) జారీ, టెస్టింగ్ ఛార్జీల సవరణను ఏడేళ్ల క్రితం సవరించారు. మ‌ళ్లీ ఇప్పుడు వాహనాలకు పొల్యూషన్ టెస్టింగ్ ఫీజులను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 
 

Telangana Jun 13, 2023, 6:46 PM IST

Air Pollution Chokes Thailand: 2 Lakhs Hospitalized in Bangkok in Two WeeksAir Pollution Chokes Thailand: 2 Lakhs Hospitalized in Bangkok in Two Weeks

వాయు కాలుష్యం ఎఫెక్ట్: ఒక్కవారంలోనే 2 ల‌క్ష‌ల మంది ఆస్ప‌త్రిపాలు.. ఆందోళనలో సర్కారు..

Bangkok: బ్యాంకాక్ లో వాయు కాలుష్యం కారణంగా మూడు నెలల్లో 13 లక్షల మంది అస్వస్థతకు గురయ్యారని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో గత వారం రోజుల్లో 2 లక్షల మంది ఆసుపత్రిలో చేరారు. మరోవైపు ప్రజలు ఎన్-95 మాస్కులు ధరించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. అదే సమయంలో పిల్లలు, మహిళలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది.
 

INTERNATIONAL Mar 13, 2023, 3:43 PM IST

Pollution control is the goal.. 80 percent electric buses in Delhi by 2025 - Arvind KejriwalPollution control is the goal.. 80 percent electric buses in Delhi by 2025 - Arvind Kejriwal

కాలుష్య నియంత్రణే లక్ష్యం.. 2025 నాటికి ఢిల్లీలో 80 శాతం ఎలక్ట్రిక్ బస్సులు - అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుపై దృష్టి పెడుతోందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. 2025 నాటికి దేశ రాజధానిలో 80 శాతం ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లపై నడుస్తాయని చెప్పారు. 

NATIONAL Jan 2, 2023, 3:25 PM IST