Asianet News TeluguAsianet News Telugu
83 results for "

Russell

"
Rahul Gandhi The Puppy Gift For Mother Sonia Gandhi KRJRahul Gandhi The Puppy Gift For Mother Sonia Gandhi KRJ

గాంధీ ఫ్యామిలీలోకి న్యూ క్యూట్ మెంబర్ ఎంట్రీ.. సోనియాను సర్ ప్రైజ్ చేసిన రాహుల్..

Rahul Gandhi: కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఇంట్లోకి న్యూ మెంబర్ ఏంట్రీ ఇచ్చింది. ఈ న్యూ మెంబరే ఒక కుక్కపిల్ల.. ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీకి జాక్ రస్సెల్ టెర్రియర్ జాతికి చెందిన కుక్కపిల్లని బహుమతిగా ఇచ్చారు.

NATIONAL Oct 5, 2023, 7:55 AM IST

Comedian and actor Russell Brand accused of rape, sexual assault abuse JMSComedian and actor Russell Brand accused of rape, sexual assault abuse JMS

హాలీవుడ్ స్టార్ కమెడియన్ రస్సెల్ బ్రాండ్‌పై లైంగిక ఆరోపణలు, నరకం చూపించాడంటున్నబాధితులు

ప్రముఖ హాలీవుడ్ నటుడు స్టార్ కమెడియన్  రస్సెల్ బ్రాండ్‌పై 'రేప్, లైంగిక వేధింపులు మరియు సెక్సువల్ వేదింపులఆరోపణలు వచ్చాయి, లండన్‌లోని ది సండే టైమ్స్ ప్రకారం. అతను 2006 మరియు 2013 మధ్య కాలంలో స్టార్ కమెడియన్ గా ఉన్నాడు. 

Entertainment Sep 17, 2023, 12:01 PM IST

Veteran IPL Star 'Willing' To Sacrifice Franchise Cricket To Play For West Indies ramVeteran IPL Star 'Willing' To Sacrifice Franchise Cricket To Play For West Indies ram

వెస్టిండీస్ టీమ్ లోకి విధ్వంసకర ఆటగాడు..!

మళ్లీ జట్టు లోకి అడుగుపెట్టాలని, వెస్టిండీస్  జెర్సీ ధరించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించడం విశేషం.

Cricket Jul 20, 2023, 11:20 AM IST

IPL 2023:  Rinku has become the X-factor for KKR Says Harbhajan Singh MSV IPL 2023:  Rinku has become the X-factor for KKR Says Harbhajan Singh MSV

రసెల్ కథ ముగిసింది.. ఇక కేకేఆర్‌కు అతడే దిక్కు: హర్భజన్ సింగ్

IPL 2023: ఐపీఎల్ ‌లో సుమారు పదేండ్లుగా   కోల్కతా నైట్ రైడర్స్ తరఫున  ఆడుతున్న   ఆండ్రీ రసెల్ ఈ   సీజన్ లో అనుకున్న  స్థాయిలో రాణించలేకపోతున్నాడు. 

Cricket May 20, 2023, 6:02 PM IST

IPL 2023: KKR Should think beyond Andre Russell and Sunil Narine, Yousuf pathan comments on KKR CRAIPL 2023: KKR Should think beyond Andre Russell and Sunil Narine, Yousuf pathan comments on KKR CRA

వాళ్లిద్దరినీ నమ్ముకుని, ఎన్నాళ్లు ఇలా గోదారి ఈదుతారు... కేకేఆర్‌పై యూసఫ్ పఠాన్ కామెంట్స్..

ఐపీఎల్‌లో రెండు సార్లు టైటిల్స్ గెలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... ప్లేయర్ల విషయంలోనూ చాలా పక్కగా ఉంటుంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో సునీల్ నరైన్‌తో పాటు ఆండ్రే రస్సెల్‌ని అట్టి పెట్టుకున్న కేకేఆర్... వరుణ్ చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్‌లను రిటైన్ చేసుకుంది...

Cricket May 14, 2023, 6:13 PM IST

IPL 2023: Andre Russell reveals Rinku Singh comments in last over against Punjab Kings CRAIPL 2023: Andre Russell reveals Rinku Singh comments in last over against Punjab Kings CRA

రిస్క్ వద్దు మావ! నువ్వు ఇటు వచ్చేయ్, నేను మ్యాచ్‌ ఫినిష్ చేస్తా... ఆండ్రే రస్సెల్‌తో రింకూ సింగ్...

ఐపీఎల్ 2023 సీజన్‌లో అదరగొడుతున్న యంగ్ స్టర్ రింకూ సింగ్. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ ఆఖరి 5 బంతుల్లో 5 సిక్సర్లు బాది, అద్వితీయ ఇన్నింగ్స్‌ ఆడిన రింకూ సింగ్, ఆ తర్వాత మ్యాచుల్లో కూడా అదరగొట్టాడు...

Cricket May 9, 2023, 3:47 PM IST

IPL 20223: Andre Russell Completes 600 Sixes in T20 Format MSV IPL 20223: Andre Russell Completes 600 Sixes in T20 Format MSV

రసెల్ మరో ఘనత.. టీ20లలో మూడో బ్యాటర్‌గా రికార్డు

IPL 2023:  ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న వెస్టిండీస్ ఆల్ రౌండర్  ఆండ్రీ రసెల్  అరుదైన ఘనత సాధించాడు. 

Cricket May 5, 2023, 6:14 PM IST

IPL 2023:  No other franchise or even my country never really invest that much on me, Says KKR All rounder Andre Russell  IPL 2023:  No other franchise or even my country never really invest that much on me, Says KKR All rounder Andre Russell

నా దేశం కూడా నన్ను ఇంత బాగా చూసుకోలేదు.. కేకేఆర్‌ను విడిచివెళ్లే ప్రసక్తేలేదు : రసెల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

IPL 2023: ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న  వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రసెల్  తాజాగా  తన దేశ క్రికెట్ బోర్డుపై విమర్శలు గుప్పించాడు. 

Cricket Apr 29, 2023, 7:43 PM IST

IPL 2023: Rahmanullah Gurbaz half century, Kolkata Knight Riders scored decent total CRAIPL 2023: Rahmanullah Gurbaz half century, Kolkata Knight Riders scored decent total CRA

రెహ్మానుల్లా గుర్భాజ్ సూపర్ హాఫ్ సెంచరీ... గుజరాత్ టైటాన్స్ ముందు భారీ టార్గెట్...

IPL 2023 39 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 81 పరుగులు చేసిన రెహ్మానుల్లా గుర్భాజ్... 3 వికెట్లు తీసిన మహ్మద్ షమీ... 

Cricket Apr 29, 2023, 6:04 PM IST

IPL 2023: KKR all rounder Andre Russell wife Jassym Lora Hot Instagram Pics CRAIPL 2023: KKR all rounder Andre Russell wife Jassym Lora Hot Instagram Pics CRA

ఆండ్రే రస్సెల్ ఆటే కాదు, ఆయన భార్య కూడా టూ హాట్ గురూ... బికినీలో లోరా భారీ అందాలు చూస్తే...

ఐపీఎల్ 2023 సీజన్‌లో తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన తర్వాత అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చి సూపర్ స్ట్రాంగ్ టీమ్‌గా కనిపిస్తోంది కోల్‌కత్తా నైట్‌ రైడర్స్.. అయితే ఇప్పటిదాకా ఆండ్రే రస్సెల్ బ్యాటు నుంచి మెరుపులు రాలేదు...

Cricket Apr 14, 2023, 10:29 PM IST

IPL 2023 GTvsKKR: Hardik Pandya won the toss and elected to bat first against Kolkata Knight Riders CRAIPL 2023 GTvsKKR: Hardik Pandya won the toss and elected to bat first against Kolkata Knight Riders CRA

IPL 2023 GTvsKKR: టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్... కెప్టెన్‌గా రషీద్ ఖాన్..

IPL 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్.. వరుస విజయాలతో జోరు మీదున్న డిఫెండింగ్ ఛాంపియన్..  మరోసారి శార్దూల్‌పైనే భారం వేసిన కేకేఆర్.. 

Cricket Apr 9, 2023, 3:05 PM IST

IPL 2023 KKRvsRCB: RCB won the toss and elected to field first in Eden Gardens Kolkata craIPL 2023 KKRvsRCB: RCB won the toss and elected to field first in Eden Gardens Kolkata cra

IPL2023: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. కోల్‌కత్తాలో కేకేఆర్ బోణీ కొడుతుందా..

IPL 2023 సీజన్ ఆనవాయితీని కొనసాగిస్తూ టాస్ గెలవగానే ఫీల్డింగ్ ఎంచుకున్న ఫాఫ్ డుప్లిసిస్... 

Cricket Apr 6, 2023, 7:05 PM IST

IPL 2023: Unbreakable Records in  Indian Premier League MSV IPL 2023: Unbreakable Records in  Indian Premier League MSV

IPL: ఈ రికార్డులు 2023లో అయినా బద్దలవుతాయా..?

IPL 2023: మరికొద్దిసేపట్లో ఐపీఎల్- 16 సీజన్ మొదలవబోతున్నది.   అయితే ఈ సీజన్ కు ముందు  ఇప్పటివరకు   ఎవరూ బ్రేక్ చేయలేని  రికార్డులలో కొన్నింటిని చూద్దాం.. 

Cricket Mar 31, 2023, 3:24 PM IST

IPL 2023: fans surprise after KKR reveals about new captain, not foreign player or no India player craIPL 2023: fans surprise after KKR reveals about new captain, not foreign player or no India player cra

శ్రేయాస్ అయ్యర్‌కి గాయం! కొత్త కెప్టెన్‌ని ప్రకటించిన కేకేఆర్... ఒక్క మ్యాచ్ కూడా ఆడని ప్లేయర్‌కి...

శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా ఐపీఎల్ 2023 సీజన్ ఆడతాడా? లేదా? అనేది అనుమానంగా మారింది. అయ్యర్, ఐపీఎల్ ఆడకపోతే కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ కొత్త కెప్టెన్‌ని వెతుక్కోవాల్సిన పరిస్థితి...

Cricket Mar 19, 2023, 7:23 PM IST

Star Sports Incredible IPL Awards, Rohit Sharma wins best IPL Captain award craStar Sports Incredible IPL Awards, Rohit Sharma wins best IPL Captain award cra

ఐపీఎల్ అవార్డ్స్ 2023: బెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ, బెస్ట్ బ్యాటర్‌గా ఏబీ డివిల్లియర్స్... ధోనీకి నిరాశే!..

ఐపీఎల్ ప్రారంభమై 15 సీజన్లు పూర్తైన సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, ప్రత్యేకంగా అవార్డ్స్ అందచేసింది. 15 సీజన్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన వారిని గుర్తించి, అవార్డులకు ఎంపిక చేసింది...
 

Cricket Feb 20, 2023, 3:19 PM IST