Asianet News TeluguAsianet News Telugu
1367 results for "

Revanth Reddy

"
Revanth Reddy says We will fight on go 317 in parliamentRevanth Reddy says We will fight on go 317 in parliament

జీవో 317 అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తాం.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

తెలంగాణలో జీవో నెంబర్ 317కు (GO 317) వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యోగ బదిలీపై తీవ్ర మనస్థాపం చెంది ఇటీవల గుండెపోటుతో మరణించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జైత్రం నాయక్ కుటుంబ సభ్యులను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరామర్శించారు.

Telangana Jan 29, 2022, 5:16 PM IST

tpcc issued show cause notice to ex mlc prem sagar raotpcc issued show cause notice to ex mlc prem sagar rao

వీహెచ్‌పై దుర్భాషలు.. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావుపై టీపీసీసీ కన్నెర్ర, షోకాజ్ నోటీసులు

మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావుకి తెలంగాణ కాంగ్రెస్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. వీ హనుమంతరావు పర్యటన సందర్భంగా ఆందోళన చేసిన ప్రేమ్‌సాగర్ రావును వీలైనంత త్వరగా వివరణ ఇవ్వాలని కోరింది. మంచిర్యాలలో వీహెచ్ పర్యటన సందర్భంగా ఆయనపై ప్రేమ్‌సాగర్ దుర్భాషలాడారు. దీనిపై వివరణ కోరింది పీసీసీ. 

Telangana Jan 29, 2022, 4:25 PM IST

tpcc chief revanth reddy letter to cm kcr over telangana bureaucrat rajat kumar daughter grand weddingtpcc chief revanth reddy letter to cm kcr over telangana bureaucrat rajat kumar daughter grand wedding

రజత్ కుమార్ కుమార్తె వివాహంపై ఆరోపణలు.. విచారించకుంటే మీపై అనుమానాలు తప్పవు: కేసీఆర్‌కు రేవంత్ లేఖ

తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ కుమార్తె (rajat kumar) వివాహం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది. ఈ నేపథ్యంలో రజత్ కుమార్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేయించాలని టీపీసీసీ (tpcc) అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి (revanth reddy) డిమాండ్‌ చేశారు

Telangana Jan 28, 2022, 7:43 PM IST

TPCC Chief Revanth Reddy warns to leaders  on Party membershipTPCC Chief Revanth Reddy warns to leaders  on Party membership

పీసీసీలో నో ఛాన్స్: సభ్యత్వ నమోదుపై నేతలకు రేవంత్ వార్నింగ్

ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశానికి కూడా పార్టీ నాయకులు కొందరు డుమ్మా కొట్టారు. దీంతో  సమీక్ష సమావేశానికి డుమ్మా కొట్టిన నేతలకు కాంగ్రెస్ నాయకత్వం Show cause నోటీసులు జారీ చేసింది

Telangana Jan 26, 2022, 1:20 PM IST

tpcc chief revanth reddy sensational comments on contesting in 2023 telangana electionstpcc chief revanth reddy sensational comments on contesting in 2023 telangana elections

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచే పోటీ.. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను కొడంగల్ (kodangal) నుంచే మళ్లీ పోటీ చేస్తానని ఆయన తేల్చిచెప్పారు. 2009లో కొడంగల్‌కు తాను కొత్త అయినా గెలిపించారని.. కొడంగల్ ప్రజల రుణం తీర్చుకోలేనిదని రేవంత్ వ్యాఖ్యానించారు. 

Telangana Jan 25, 2022, 7:42 PM IST

Former minister D. Srinivas Congress entry postponedFormer minister D. Srinivas Congress entry postponed

కారణమిదే: మాజీ మంత్రి డి.శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరిక వాయిదా

 ప్రస్తుతం డీఎస్ Trs ఎంపీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే  డీఎస్ టీఆర్ఎస్  ద్వారా దక్కిన MP పదవికి కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది.

Telangana Jan 23, 2022, 3:55 PM IST

tpcc chief revanth reddy open letter to telangana cm kcrtpcc chief revanth reddy open letter to telangana cm kcr

మిర్చి రైతులకు పరిహారం చెల్లించండి.. కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు (kcr) టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్‌ రెడ్డి (revanth reddy) శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో అకాల, భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు

Telangana Jan 21, 2022, 7:10 PM IST

TPCC Chief Revanth Reddy Serious Comments  on KCRTPCC Chief Revanth Reddy Serious Comments  on KCR

ఎంఐఎంకి కేసీఆర్ మిత్ర ద్రోహం చేస్తారా? : రేవంత్ రెడ్డి

బయట పార్టీలు, పబ్ ల వల్ల మరణాలు జరుగుతున్నాయన్నారు. అయినా వాటిని ఎందుకు నియంత్రణ చేయరని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు

Telangana Jan 18, 2022, 3:01 PM IST

Revanth Reddy Fires on BJP And TRS over Go 317Revanth Reddy Fires on BJP And TRS over Go 317

కుట్రతోనే GO 317 తెచ్చారు.. జీవోలో తప్పుంటే దాన్ని ఆమోదించింది ఎవరు?.. రేవంత్ రెడ్డి

కొత్త జోన్లపై కేసీఆర్ పంపిన ప్రతిపాదనలకే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. కుట్రతోనే 317 జీవో (GO No 317)  తీసుకొచ్చారని ఆరోపించారు. 317 జీవో అమలు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తప్పు కూడా ఉందని ఆరోపించారు. 

Telangana Jan 10, 2022, 5:03 PM IST

KCR is pushing the boundaries of evil rule - TPCC President Rewanth ReddyKCR is pushing the boundaries of evil rule - TPCC President Rewanth Reddy

కేసీఆర్ దుర్మార్గ పాలన హద్దులు మీరుతోంది - టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి

తెలంగాణ‌లో టీఆర్ఎస్ (trs) దుర్మార్గ పాల‌న హ‌ద్దులు మీరుతోంద‌ని టీపీసీసీ ప్రెసిడెంట్  రేవంత్ రెడ్డి (tpcc president revanth reddy)  ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న టీచర్ (teacher) కుటుంబాన్ని పరామర్శిచేందుకు వెళ్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని (mlc jeevan reddy) అరెస్టు చేయడానికి ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. 

Telangana Jan 10, 2022, 2:29 PM IST

congress mla jaggareddy  questions telangana dgp Over covid rulescongress mla jaggareddy  questions telangana dgp Over covid rules

పవర్ లో లేని మాకేనా కరోనా రూల్స్... బిజెపికి వర్తించవా..: డిజిపిని నిలదీసిన జగ్గారెడ్డి (Video)

 బిజెపికి  వర్తించని కరోనా రూల్స్ కేవలం కాంగ్రెస్ పార్టీకే వర్తిస్తాయా అంటూ తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డిని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిలదీసారు. 

Telangana Jan 7, 2022, 3:26 PM IST

Where is Keechaka Raghava .. why police are not arresting him yet - TPCC President Rewanth ReddyWhere is Keechaka Raghava .. why police are not arresting him yet - TPCC President Rewanth Reddy

కీచక రాఘవ ఎక్కడున్నాడు.. పోలీసులు ఇంకా ఎందుకు అరెస్టు చేయ‌డం లేదు - టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర క‌ల‌క‌లం సృష్టించిన నాగ రామ‌కృష్ణ కుటుంబం ఆత్మ‌హ‌త్యకు కార‌ణ‌మైన వారిని ఇంకా అరెస్టు చేయ‌క‌పోవ‌డంతో పోలీసుల‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఈ వ్య‌వ‌హారంలో ప్ర‌ధాన నిందితుడిగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు నిన్న పోలీసుల‌కు లొంగిపోయార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ అత‌డు ఇంకా దొర‌క‌లేద‌ని పోలీసులు ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో టీపీసీసీ రేవంత్ రెడ్డి అధికార పార్టీపై, పోలీసుల‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. 

Telangana Jan 7, 2022, 10:51 AM IST

Jagga Reddy continues tirade against Congress State leadershipJagga Reddy continues tirade against Congress State leadership

కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి కలకలం: అందరి చూపు ఠాగూర్ వైపే

రేవంత్ రెడ్డి  వ్యవహారంతో పాటు సోషల్ మీడియాలో పార్టీకి చెందిన కొందరు నేతలను లక్ష్యంగా చేసుకొని  టీఆర్ఎస్ కు కోవర్టులంటూ సాగుతున్న ప్రచారం విషయమై కూడా ఈ సమావేశంలో చర్చ సందర్భంగా జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు

Telangana Jan 7, 2022, 10:19 AM IST

Congress MLA Jagga Reddy says He will continue to talkCongress MLA Jagga Reddy says He will continue to talk

ఠాగూర్ చెప్పే వరకు చూస్తా, నా నోటికి తాళం వేయలేరు: జగ్గారెడ్డి

తాను ఐదు రోజుల్లో రాజీనామా చేయబోతున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలపై సంగారెడ్డి కాంగ్రెసు ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. కాంగ్రెసు తన జాగీరో, రేవంత్ రెడ్డి జాగీరో కాదని ఆయన అన్నారు.

Telangana Jan 6, 2022, 6:01 PM IST

TPCC Working president Jagga Reddy seious Comments in PAC meetingTPCC Working president Jagga Reddy seious Comments in PAC meeting

ఐదు రోజుల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో వాడీ వేడీ చర్చ

ఐదు రోజుల్లో  తాను ఎమ్మెల్యే  పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని జగ్గారెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ సవాల్ విసిరారని చెప్పారు

Telangana Jan 6, 2022, 4:51 PM IST