Istanbul Nighclub Fire: ఇస్తాంబుల్ లోని ఓ నైట్‌క్లబ్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 29 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విచారణ నిమిత్తం కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
INTERNATIONAL Apr 3, 2024, 9:37 AM IST
మొబైల్ చార్జింగ్ పెడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు పేలి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.
NATIONAL Mar 24, 2024, 1:57 PM IST
రాజస్థాన్ బస్సీలోని కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదానికి బాయిలర్ పేలుడు కారణమని అధికారులు ప్రకటించారు.
NATIONAL Mar 24, 2024, 6:41 AM IST
రెస్టారెంట్ లోని కిచెన్ లో సిలిండర్ పేలింది. దీంతో ఆ రెస్టారెంట్ ఉన్న ఏడు అంతస్తుల బిల్డింగ్ లో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 44 మంది మరణించారు. (Massive fire breaks out in Bangladesh 44 dead) చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు.
INTERNATIONAL Mar 1, 2024, 8:56 AM IST
ఓ కుటుంబమంతా మేడారం జాతరకు వెళ్లింది. వెళ్లే ముందు ఇంట్లో దేవుడి ఫొటోల దగ్గర దీపం వెలిగించింది. దీని వల్ల అగ్నిప్రమాదం సంభవించింది. (Fire breaks out in Karimnagar) ఈ మంటల వల్ల ఇంట్లో సిలిండర్ పేలింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. (Gas cylinder explodes in Karimnagar)
Telangana Feb 23, 2024, 2:18 PM IST
Fire Accident in Koti: హైదరాబాద్ లోని కోటి మార్కెట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ గోడౌన్లో శనివారం సాయంత్రం అగ్నిప్రమాదం జరగడంతో కొన్ని లక్షల రూపాయల విలువైన సొత్తు దగ్ధమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
Telangana Feb 18, 2024, 5:54 AM IST
మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా..? లేక కుట్ర కోణం వుందా అన్న దానిపై ఆరా తీస్తున్నారు.
Andhra Pradesh Feb 15, 2024, 12:57 AM IST
హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో బుధవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీస్, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్ఠలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనతో చిన్నారులు, వారి తల్లిదండ్రులు, ఆసుపత్రి సిబ్బంది భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు.
Telangana Feb 7, 2024, 5:47 PM IST
న్యూఢిల్లీలోని నివాస భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.
NATIONAL Jan 27, 2024, 9:39 AM IST
దేశ రాజధాని న్యూఢిల్లీ పితంపురలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు.
NATIONAL Jan 19, 2024, 9:20 AM IST
పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. మంటలు చెలరేగడంతో ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరుగులు పెట్టారు కార్మికులు.
NATIONAL Jan 16, 2024, 10:22 AM IST
వెంటనే గమనించిన పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోకి కర్నూలు ఆస్పత్రికి తరలించారు.
Andhra Pradesh Jan 13, 2024, 6:31 AM IST
పంజాబ్ (Punjab)లోని లుథియానా (Ludhiana)లో ఓ ఆయిల్ ట్యాంకర్ డివైడర్ (oil tanker hits divider)ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. ఖన్నా బస్టాండ్ సమీపంలోని ఫ్లైఓవర్ (flyover)పై ఈ ఘటన జరిగింది. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
NATIONAL Jan 3, 2024, 7:34 PM IST
CMR Shopping mall: హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉప్పల్ సీఎంఆర్ షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తొలుత మాల్ ముందు భాగంలో మంటలు అంటుకుని అనంతరం మాల్ అంతటికీ శరవేగంగా వ్యాపించినట్టు తెలుస్తోంది.
Telangana Jan 2, 2024, 11:15 PM IST
మహారాష్ట్రలోని ఓ ఫ్యాక్టరీలో ఆదివారం నాడు ఆరుగురు కార్మికులు సజీవ దహన మయ్యారు. అగ్ని ప్రమాదం కారణంగా నిద్రిస్తున్న ఆరుగురు కార్మికులు మంటల్లోనే సజీవదహనమయ్యారు.
NATIONAL Dec 31, 2023, 11:13 AM IST