కామారెడ్డి జిల్లాలోని దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఏడేళ్ల కూతురును ఓ తండ్రి మంటల్లో వేశాడు.
Telangana Dec 31, 2023, 5:40 PM IST
Punjab CM Bhagwant Mann : ఆమ్ ఆద్మీ పార్టీ నేత, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (Punjab CM Bhagwant Mann)పై మొదటి భార్య కూతురు సీరత్ కౌర్ (Seerat Kaur) సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి మద్యం తాగి అధికారిక కార్యక్రమాలకు హాజరవుతారని చెప్పారు. శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేశారని ఆమె ఓ వీడియో విడుదల చేశారు. అది ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో ప్రతిపక్షాలు భగవంత్ మాన్ పై విమర్శలు చేస్తున్నాయి.
NATIONAL Dec 10, 2023, 10:44 AM IST
Gang rape : రన్నింగ్ ప్రాక్టీస్ చేసేందుకు వెళ్లిన 15 ఏళ్ల బాలికపై నలుగురు యువకులు దారుణానికి ఒడిగట్టారు. ఆమెను అడ్డగించి, బలవంతంగా మద్యం తాగించారు. అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
NATIONAL Dec 5, 2023, 4:36 PM IST
Wines closed : ఎప్పుడెప్పుడా అని తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. దీని కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ దృశ్యా రేపు వైన్స్, రెస్టారెంట్లు మూసి ఉండనున్నాయి.
Telangana Dec 2, 2023, 5:48 PM IST
తెలంగాణలో పోలింగ్ ప్రారంభమయ్యింది. బుదవారం అంతా ప్రలోభాల పర్వాలు కొనసాగాయి. తెలంగాణ ఓటరు మార్పు కోరుకుంటున్నారా? కొనసాగింపునే ఇష్టపడుతున్నారా? నేడు తేలనుంది. ఇలాంటి వార్తా కథనాల సమాహారం.. టాప్ టెన్ స్టోరీస్ ఇవి...
Telangana Nov 30, 2023, 8:28 AM IST
కరీంనగర్ లో బిజెపి అభ్యర్థి బండి సంజయ్ అకృత్యాలు మరీ ఎక్కువయ్యాయని... ఓటమి భయంతో విచ్చలవిడిగా డబ్బులు, మద్యం పంచుతున్నాడని బిఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ ఆరోపించారు.
Telangana Elections Nov 29, 2023, 2:38 PM IST
రేపటి పోలింగ్ దృష్ట్యా.. నియోజకవర్గాల్లోని మద్యం దుకాణాలు, బార్లను ఎక్సైజ్ శాఖ మూసేయించింది.
Telangana Nov 29, 2023, 12:33 PM IST
మంచిర్యాలలో ఇద్దరు వ్యక్తులు మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డారు. అక్రమంగా బెల్ట్ షాపు, అనధికార వైన్స్ ఔట్లెట్ నిర్వహించడానికి ఆ మందును తీసుకెళ్లుతున్నట్టు వారు అంగీకరించారు. బెల్లంపల్లిలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఈ లిక్కర్ పట్టుబడింది.
Telangana Elections Nov 28, 2023, 7:52 PM IST
టిడిపి హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్యం పాలసీ విషయంలో అక్రమాలకు పాల్పడ్డాడంటూ సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలుచేసిన పిటిషన్ పై నేడు హైకోర్టు విచారణ జరపనుంది.
Andhra Pradesh Nov 27, 2023, 10:48 AM IST
నవంబర్ 28 సాయంత్రం నుండి పోలింగ్ రోజు అంటే 30వ తేదీ సాయంత్రం వరకు తెలంగాణ వ్యాప్తంగా వైన్ షాప్, బార్ లు మూతపడనున్నాయి.
Telangana Elections Nov 26, 2023, 12:48 PM IST
మద్యంమత్తులో స్నేహితున్ని అత్యంత దారుణంగా చంపిన దుర్మార్గున్ని బెజవాడ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
Crime Nov 23, 2023, 10:36 AM IST
మద్యం తయారీ కంపెనీలకు అనుమతుల విషయంలో దాఖలైన కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. రేపు సీఐడీ తరపు న్యాయవాదులు వాదనలు విన్పిస్తారు.
Andhra Pradesh Nov 21, 2023, 5:30 PM IST
ఈరోజుల్లో చాలా మంది తినే ఆహారపు అలవాట్లు, మద్యం సేవించే అలవాటు కారణంగా ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. అలాంటివారు, కొన్ని రకాల ఆహారాలను తమ డైట్ లో చేర్చుకోవడం వల్ల, ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. అవేంటో ఓసారి చూద్దాం..
Health Nov 18, 2023, 1:19 PM IST
Gang rape : ఓ వ్యాపారి భార్య ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఐదుగురు దుండగులు మద్యం మత్తులో ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.
NATIONAL Nov 17, 2023, 10:23 AM IST
మహిళా డాక్టర్ పై ఓ దుండగుడు దారుణానికి పాల్పడ్డాడు. ఆమెకు బలవంతంగా మద్యం తాగించి అత్యాచారానికి ఒడిగట్టాడు. దానిని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేశారు.
NATIONAL Nov 16, 2023, 5:19 PM IST