Asianet News TeluguAsianet News Telugu
2482 results for "

Dhoni

"
Kriti Sanon love affair rumours and connection with MS Dhoni family dtrKriti Sanon love affair rumours and connection with MS Dhoni family dtr

వయసులో పదేళ్లు చిన్నవాడితో కృతి సనన్ ఎఫైర్.. ఆ అబ్బాయి ఎంఎస్ ధోని బంధువే ?

స్టార్ బ్యూటీ కృతి సనన్ గురించి పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లో కృతి సనన్ వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. కృతి సనన్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.

Entertainment Mar 24, 2024, 7:58 PM IST

Thats why MS Dhoni has been made the captain of the Indian team. Sachin Tendulkar's comments RMAThats why MS Dhoni has been made the captain of the Indian team. Sachin Tendulkar's comments RMA

ధోనిని టీమిండియా కెప్టెన్ చేసింది అందుకే.. స‌చిన్ టెండూల్క‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్యలు

Sachin Tendulkar - MS Dhoni : భారత క్రికెట్ జట్టుకు మహేంద్ర సింగ్ ధోనీని బీసీసీఐ కెప్టెన్‌గా ఎలా నియమించింది అనే రహస్యాన్ని క్రికెట్ దిగ్గ‌జం, మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ బయటపెట్టాడు. 2007లో ధోని ఎలా కెప్టెన్ అయ్యాడనే  అంశంపై స‌చిన్ కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి. 

Cricket Mar 24, 2024, 7:16 PM IST

CSK vs RCB Highlights, IPL 2024: Chennai beat Bengaluru in the first match of IPL 2024 , Mustafizur Rahman shocks RCB RMACSK vs RCB Highlights, IPL 2024: Chennai beat Bengaluru in the first match of IPL 2024 , Mustafizur Rahman shocks RCB RMA

CSK vs RCB Highlights, IPL 2024: హోం గ్రౌండ్‌లో తిరుగులేని సీఎస్కే.. ఆర్సీబీని దెబ్బ‌కొట్టిన ముస్తాఫిజుర్

RCB vs CSK: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్)లో ఐపీఎల్ 2024 లో చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జ‌ర‌గ్గా, సీఎస్కే 6 వికెట్ల తేడాతో ఆర్సీబీని చిత్తుచేసింది. ముస్తాఫిజుర్ రెహ్మాన్ బెంగ‌ళూరు ప‌త‌నాన్ని శాసించాడు. 


 

Cricket Mar 23, 2024, 12:41 AM IST

RCB vs CSK: Chennai beat Bengaluru in the first match of IPL 2024 RMARCB vs CSK: Chennai beat Bengaluru in the first match of IPL 2024 RMA

RCB vs CSK: ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ లో బెంగ‌ళూరుపై చెన్నై గెలుపు

RCB vs CSK: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్)లో ఐపీఎల్ 2024 లో చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్ మ‌రోసారి త‌మ‌కు హోం గ్రౌండ్ తో తిరుగులేద‌ని నిరూపిస్తూ విజ‌యం సాధించింది. 
 

Cricket Mar 22, 2024, 11:53 PM IST

RCB vs CSK:Dinesh Karthik and Anuj Rawat's record partnership for helping Bangalore in a difficult time IPL 2024 RMA RCB vs CSK:Dinesh Karthik and Anuj Rawat's record partnership for helping Bangalore in a difficult time IPL 2024 RMA

RCB vs CSK: దినేష్ కార్తీక్, అనూజ్ రావ‌త్ ర‌ఫ్పాడించారు.. !

RCB vs CSK: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్)లో ఐపీఎల్ 2024 లో చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్ లో బెంగ‌ళూరు ప్లేయ‌ర్లు దినేష్ కార్తీక్, అనూజ్ రావత్ సంచ‌ల‌న బ్యాటింగ్ చేశారు. 
 

Cricket Mar 22, 2024, 11:20 PM IST

RCB vs CSK: Ajinkya Rahane, Rachin Ravindra send Virat Kohli to the pavilion with a brilliant relay catch at the boundary line, video goes viral  RMARCB vs CSK: Ajinkya Rahane, Rachin Ravindra send Virat Kohli to the pavilion with a brilliant relay catch at the boundary line, video goes viral  RMA

RCB vs CSK: ఎంది గురూ ఇలా ఔట్ చేశారు.. అద్భుత రిలే క్యాచ్ తో కోహ్లీని పెవిలియ‌న్ కు పంపిన ర‌హానే, ర‌చిన్..

RCB vs CSK: ఐపీఎల్ 2024  తొలి మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జ‌రిగింది. ఈ మ్యాచ్ లో  చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. అయితే, ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ క్యాచ్ ఔట్ అయిన దృశ్యాలు వైర‌ల్ గా మారాయి.
 

Cricket Mar 22, 2024, 10:34 PM IST

RCB vs CSK: Virat Kohli completes 12,000 runs in T20 cricket Another greatness as the first Indian RMARCB vs CSK: Virat Kohli completes 12,000 runs in T20 cricket Another greatness as the first Indian RMA

RCB vs CSK: టీ20 క్రికెట్ లో విరాట్ కోహ్లీ తొలి భారతీయుడిగా మ‌రో ఘ‌న‌త‌..

RCB vs CSK: ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ లో బెంగ‌ళూరు-చెన్నై జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఆర్సీబీ మొద‌ట బ్యాటింగ్ చేయ‌గా, కింగ్ విరాట్ కోహ్లీ 21 ప‌రుగులు చేసి టీ20 క్రికెట్ లో స‌రికొత్త రికార్డు సృష్టించాడు.
 

Cricket Mar 22, 2024, 9:48 PM IST

RCB vs CSK: The start is bright but.. Kohli's team Bangalore is in trouble Virat Kohli Out RMARCB vs CSK: The start is bright but.. Kohli's team Bangalore is in trouble Virat Kohli Out RMA

RCB vs CSK: ఆరంభం అదిరింది కానీ.. ఇదేమీ ఆట !

RCB vs CSK: ఐపీఎల్ 2024లో గ్రాండ్ గా ప్రారంభ‌మైంది. తొలి మ్యాచ్ లో బెంగ‌ళూరు-చెన్నైటీమ్స్  త‌ల‌ప‌డుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభంలో అదరగొట్టిన ఆర్సీబీ పవర్ ప్లే తర్వాత వరుస వికెట్లు కోల్పోయింది. 
 

Cricket Mar 22, 2024, 9:06 PM IST

RCB vs CSK: MS Dhoni vs Virat Kohli .. Big fight.. Bangalore won the toss and elected to bat RMARCB vs CSK: MS Dhoni vs Virat Kohli .. Big fight.. Bangalore won the toss and elected to bat RMA

RCB vs CSK: ధోని vs కోహ్లీ.. బిగ్ ఫైట్.. టాస్ గెలిచిన బెంగళూరు

RCB vs CSK: ఐపీఎల్ 2024లో బాలీవుడ్ తార‌ల అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో ఫుల్ జోష్ నింపారు. తొలి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ టీమ్ బెంగ‌ళూరు, ఎంఎస్ ధోని టీమ్ చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ల‌ప‌డుతున్నాయి.
 

Cricket Mar 22, 2024, 7:50 PM IST

IPL 2024 Opening Ceremony: Akshay Kumar, Tiger Shroff dance in Army costume style with Indian national flag RMAIPL 2024 Opening Ceremony: Akshay Kumar, Tiger Shroff dance in Army costume style with Indian national flag RMA

IPL Opening Ceremony: త్రివర్ణ ప‌తాకంతో.. ఆర్మీ క్యాస్టుమ్ స్టైల్లో దుమ్మురేపిన అక్ష‌య్ కుమార్, టైగ‌ర్ ష్రాఫ్

IPL Opening Ceremony Live: ఐపీఎల్ 2024లో బాలీవుడ్ ఫ్లేవర్ అదిరిపోయింది. ఐపీఎల్ 2024 ప్రారంభ వేడుక‌లో జాతీయ ప‌తాకంతో ఎంట్రీ ఇచ్చిన అక్ష‌య్ కుమార్, టైగ‌ర్ ష్రాఫ్ లు త‌మ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టారు. ఏఆర్ రెహ్మాన్, సోను నిగమ్ లు తమ గాత్రంలో మైమరపించారు.  
 

Cricket Mar 22, 2024, 7:14 PM IST

CSK vs RCB: MS Dhoni-Virat Kohli to be the centre of attraction in IPL 2024 IPL OPENING CEREMONY RMACSK vs RCB: MS Dhoni-Virat Kohli to be the centre of attraction in IPL 2024 IPL OPENING CEREMONY RMA

CSK vs RCB : ఐపీఎల్ 2024లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఎంఎస్ ధోని-విరాట్ కోహ్లీ.. !

CSK vs RCB Live Score, IPL 2024: చెన్నైలో ఐపీఎల్ 2024 సంద‌డి మొద‌లైంది. తొలి మ్యాచ్ తో నే షేక్ చేస్తూ కింగ్ విరాట్ కోహ్లీ- టీమిండియా దిగ్గ‌జ కెప్టెన్ ఎంఎస్ ధోని జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. చాలా రోజుల త‌ర్వాత ప‌రుగుల దాహంతో ఉన్న కోహ్లీ, ధోనీలు గ్రౌండ్ లో బ్యాట్ తో షేక్ చేయ‌బోతున్నారు. 
 

Cricket Mar 22, 2024, 6:38 PM IST

IPL 2024 Opening Ceremony Live: Bollywood Flavour in Chennai.. DJ Axwell Show that enthralls cricket lovers; RCBvsCSK RMAIPL 2024 Opening Ceremony Live: Bollywood Flavour in Chennai.. DJ Axwell Show that enthralls cricket lovers; RCBvsCSK RMA

IPL Opening Ceremony: చెన్నైలో బాలీవుడ్ ఫ్లేవ‌ర్.. క్రికెట్ ల‌వ‌ర్స్ ను ఉర్రూతలూగించే డీజే ఆక్స్‌వెల్ షో.. !

IPL Opening Ceremony Live: ఐపీఎల్ 2024 క్ర‌మంలో చెన్నై లో బాలీవుడ్ ఫ్లేవర్ క‌నిపిస్తోంది. అక్ష‌య్ కుమార్, టైగ‌ర్ ష్రాఫ్, ఏఆర్ రెహ్మార్. సోను నిగ‌మ్ లు త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో సిద్ధంగా ఉన్నారు. ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ లో  చెన్నై-బెంగ‌ళూరు జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.
 

Cricket Mar 22, 2024, 5:31 PM IST

CSK vs RCB: Virat Kohli's past records, batting stats as he prepares to shake things up in Chennai RMACSK vs RCB: Virat Kohli's past records, batting stats as he prepares to shake things up in Chennai RMA

CSK vs RCB: చెన్నైలో దుమ్మురేప‌డానికి సిద్ధ‌మైన విరాట్ కోహ్లీ.. !

Virat Kohli IPL Records : ఐపీఎల్ 2024 కు స‌ర్వం సిద్ద‌మైంది. చెన్నై వేదిక‌గా ఘ‌నంగా ప్రారంభ వేడుక‌లు పూర్తయిన త‌ర్వాత ఆర్సీబీ-సీఎస్కే జ‌ట్లు తొలి మ్యాచ్ లో భాగంగా త‌ల‌ప‌డ‌నున్నాయి. బెంగ‌ళూరు స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ చెన్నై లో దుమ్మురేప‌డానికి సిద్ధంగా ఉన్నాడు. 
 

Cricket Mar 22, 2024, 4:47 PM IST

Why did MS Dhoni give up the captaincy of Chennai Super Kings? CSK vs RCB RMA Why did MS Dhoni give up the captaincy of Chennai Super Kings? CSK vs RCB RMA

CSK vs RCB: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని ధోని ఎందుకు వదులుకున్నాడు?

Why did MS Dhoni give up the captaincy: ఐపీఎల్ 2024 ప్రారంభానికి ఒక రోజు ముందు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు చేదు వార్తను చెప్పింది. అదే కెప్టెన్సీ నుంచి ఎంఎస్ ధోని తప్పుకోవ‌డం. కొత్త‌గా చెన్నై సార‌థిగా రుతురాజ్ గైక్వాడ్ ఎంపిక‌య్యాడు. 
 

Cricket Mar 21, 2024, 9:52 PM IST

New captains for six teams in IPL 2024. These are the captains of 10 teams RMANew captains for six teams in IPL 2024. These are the captains of 10 teams RMA

ఐపీఎల్ 2024: ఆరు జ‌ట్ల‌కు కొత్త సార‌థులు.. 10 జ‌ట్ల కెప్టెన్లు వీరే.. !

Captains of 10 Teams in IPL 2024: ఐపీఎల్ 2024 కోసం మొత్తం 10 జట్లు త‌మ కెప్టెన్ల‌ను ఖరారు చేశాయి. 6 జట్లుకు కొత్త సార‌థులు వ‌చ్చారు. ఊహించ‌ని విధంగా చెన్నై సూప‌ర్ కింగ్స్ సైతం ఎంఎస్ ధోని స్థానంలో కొత్త కెప్టెన్ ప్ర‌క‌టించి అందిరికీ షాక్ ఇచ్చింది. 
 

Cricket Mar 21, 2024, 8:49 PM IST