Asianet News TeluguAsianet News Telugu
307 results for "

Sajjanar

"
Special bus services in the name of Ramappa Darshan in TelanaganaSpecial bus services in the name of Ramappa Darshan in Telanagana

రామప్ప దర్శన్ పేరిట.. తెలంగాణ ఆర్టీసీ బస్సులు.. ఆ రోజుల్లో అందుబాటులోకి...

ఆర్టీసీని అభివృద్ధి బాటలో నడపడానికి ఎండీ సజ్జనార్ ఎన్నో వినూత్న కార్యక్రమాలను శ్రీకారం చుడుతున్నారు. అందులో భాగంగానే రామప్ప దర్శన్ పేరిట ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రారంభించారు. 

Telangana Mar 18, 2022, 12:58 PM IST

Tsrtc MD Sajjanar Uses RRR Movie Song for Publicity to RTC Video Goes Viral on Social MediaTsrtc MD Sajjanar Uses RRR Movie Song for Publicity to RTC Video Goes Viral on Social Media

RRR – TSRTC:ఆర్టీసీ కోసం ‘ఆర్ఆర్‌ఆర్’ని వాడేసిన సజ్జనార్..వీడియో !

మొన్నటికి మొన్న దేశ వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన ‘పుష్ప’ సినిమా డైలాగ్స్‌ను ఓ రేంజ్‌లో వాడిన సజ్జనారు.. నిన్న రాధేశ్యామ్‌ను ఉపయోగించుకున్నారు. ఇక ఇప్పుడు.. ‘ఆర్ఆర్ఆర్’ వంతు వచ్చింది.

Entertainment Mar 16, 2022, 8:00 AM IST

TSRTC begins 'Baby Trolley' services at MGBS, HyderabadTSRTC begins 'Baby Trolley' services at MGBS, Hyderabad

ఎంజీబీఎస్ లో మహిళా ప్రయాణికులు కోసం బేబీ ట్రాలీ సేవలు.. టీఎస్ ఆర్టీసీ వినూత్న ప్రయోగం...

ప్రయాణికుల సేవలో టీఎస్ఆర్టీసీ మరో ముందుడుగు వేసింది. చిన్నపిల్లల తల్లులైన మహిళా ప్రయాణికులకు ఓ బంపర్ సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. 

Telangana Mar 11, 2022, 7:46 AM IST

TSRTC Sajjanar tweet on prabhas radhe shyam movie became viralTSRTC Sajjanar tweet on prabhas radhe shyam movie became viral

Radhe Shyam: 'రాధే శ్యామ్'ని ఇలా కూడా వాడొచ్చా.. సజ్జనార్ ట్వీట్ వైరల్

ఆర్టీసీ ప్రయాణమే సురక్షితం అంటూ ప్రభాస్ రాధే శ్యామ్ మూవీ పోస్టర్ తో ఉన్న మీమ్ ని సజ్జనార్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. 
 

Entertainment Mar 11, 2022, 5:44 AM IST

tsrtc allow free transport for students who evacuated from ukrainetsrtc allow free transport for students who evacuated from ukraine

ఉక్రెయిన్ నుంచి తిరిగివస్తున్నవారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్..

ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగా పేరుతో స్వదేశానినికి తరలిస్తున్న సంగతి తెలిసిందే. ఇక, ఉక్రెయిన్ నుంచి తిరిగి రాష్ట్రానికి చేరుకుంటున్న విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. 

Telangana Mar 1, 2022, 9:33 AM IST

cartoon punch on Bus conducter gives ticket for a cockcartoon punch on Bus conducter gives ticket for a cock

కోడిపుంజుకు బస్ టిక్కెట్... !!

కోడిపుంజుకు బస్ టిక్కెట్... !!

Cartoon Punch Feb 9, 2022, 2:10 PM IST

Allu Arjun ControversyAllu Arjun Controversy

Allu Arjun Controversy: మరో వివాదంలో అల్లు అర్జున్.. నెటిజన్ల ఆగ్రహం

ఈ మధ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun).. సూపర్ సక్సెస్ లతో పాటు వరుస కాంట్రవర్సీలను కూడా ఫేస్ చేస్తున్నారు. సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ చేస్తన్న బన్నీ.. నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు.

Entertainment Feb 5, 2022, 8:59 AM IST

Telangana RTC to run 3845 buses for Medaram sammakka sarakka jataraTelangana RTC to run 3845 buses for Medaram sammakka sarakka jatara

సమ్మక్క- సారలమ్మ జాతరకు 3,845 బస్సులు.. అందుబాటులోకి యాప్, కాల్ చేస్తే బస్సు: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్

మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు వెళ్లేవారి కోసం తెలంగాణ ఆర్టీసీ 3,845 బస్సులు నడుపుతున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. మేడారం విత్ టిఎస్ ఆర్టీసి యాప్ తీసుకొచ్చామని .. 30 మంది ప్రయాణికులు ఉంటే 040 30102829కి కాల్ చేస్తే బస్సు పంపుతామన్నారు
 

Telangana Feb 4, 2022, 9:29 PM IST

Free transport to Passengers in MGBS, Another Passenger friendly setup By VC SajjanarFree transport to Passengers in MGBS, Another Passenger friendly setup By VC Sajjanar
Video Icon

MGBS లో ప్రయాణికుల కోసం ఉచిత బగ్గీ ఏర్పాటు

MGBS లోపలికి వెళ్ళడానికి రోడ్డు మీద నుండి దాదాపుగా 400 మీటర్ల దూరం నడిచి వెళ్లవలిసి ఉంటుంది. 

Telangana Jan 29, 2022, 6:05 PM IST

tsrtc lanuch new websitetsrtc lanuch new website

సరికొత్త హంగులతో టీఎస్​ఆర్టీసీ నూతన వెబ్​సైట్: సూచనలు పంపాల్సిందిగా ఆహ్వానం

ప్రయాణికులకు సేవలు అందిస్తూ మరింత చేరువ అయింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (telangana state road transport corporation) . ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవం (republic day) సందర్భంగా సంస్థ యాజమాన్యం కొత్త వెబ్ సైట్‌ని ప్రారంభించింది.

Telangana Jan 26, 2022, 9:51 PM IST

sajjanar appriciates hyderabad man who becomes 1st dwarf get driving licencesajjanar appriciates hyderabad man who becomes 1st dwarf get driving licence

మరుగుజ్జు శివలాల్ కు సజ్జనార్ ప్రశంసలు... ఎందుకంటే...

బంజారాహిల్స్ లో నివసించే శివలాల్ తన ఎత్తకు సరిపడి కారు క్లచ్, బ్రేకులు ఏర్పాటు చేసుకుని మూడు నెలల పాటు ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. అధికారులను ఒప్పించి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం అభినందనీయం అని సజ్జనార్ అన్నారు. లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్న శివలాల్ భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృష్టించాలని కోరారు.

Telangana Jan 19, 2022, 12:34 PM IST

TS RTC Earns Rs. 107 Crore from Sankranti Special BusesTS RTC Earns Rs. 107 Crore from Sankranti Special Buses

సంక్రాంతికి స్పెషల్ బస్సులు: తెలంగాణ ఆర్టీసీకి రూ. 107 కోట్ల ఆదాయం

తెలంగాణ RTC సంస్థ 55 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. సంక్రాంతికి నడిపిన ప్రత్యేక బస్సులతో ఆర్టీసీకి రూ. 107 కోట్ల ఆదాయం వచ్చినట్టుగా అధికారులు తెలిపారు.
 

Telangana Jan 18, 2022, 6:45 PM IST

TSRTC Runs 3500 special Buses From native villages to Hyderabad for SankrantiTSRTC Runs 3500 special Buses From native villages to Hyderabad for Sankranti

స్వగ్రామాల నుండి హైద్రాబాద్‌కి 3500 బస్సులు: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్

Hyderabad నగరంలో నివసిస్తున్నవారిలో మెజారిటీ ప్రజలు Andhra pradesh రాష్ట్రంలోని తమ స్వంత గ్రామాలకు వెళ్లారు. ఇవాళ్టితో సెలవులు పూర్తయ్యాయి. 

Telangana Jan 16, 2022, 6:10 PM IST

TSRTC MD Sajjanar responded immediately at midnight to a woman tweetTSRTC MD Sajjanar responded immediately at midnight to a woman tweet

అర్ధరాత్రి TSRTC కి ట్వీట్ చేసిన యువతి.. వెంటనే స్పందించిన సజ్జనార్...

మహిళలకు కలుగుతున్న ఈ అసౌకర్యంపై అధికారులకు సూచించినట్లు సజ్జనార్ retweet చేశారు. అర్ధరాత్రి సైతం మహిళల సమస్యపై సజ్జనార్ స్పందించడంతో పాలే నిషా అనే ఆ యువతి ఆనందం వ్యక్తం చేసి, కృతజ్ఞతలు తెలిపింది 

Telangana Jan 12, 2022, 10:11 AM IST

APSRTC 50percent increase sankranthi special bus chargesAPSRTC 50percent increase sankranthi special bus charges

Sankranthi 2022: ఏపీఎస్ ఆర్టిసి షాక్... సంక్రాంతి స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు పెంపు (Video)

తెలంగాణ ఆర్టిసి ధరలు పెంచడంలేదు కాబట్టి మా బస్సుల్లోనే ప్రయాణించాలని సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ఏపీ ప్రజలను ఎండీ సజ్జనార్ కోరిన విషయం తెలిసిందే. అయితే ఏపీ ఆర్టిసి ఎండీ ద్వారకా తిరుమలరావు మాత్రం ధరలు పెంచినా మన బస్సుల్లోనే ప్రయాణించాలని కోరుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలయ్యింది. 

Andhra Pradesh Jan 6, 2022, 3:34 PM IST