MGBS లో ప్రయాణికుల కోసం ఉచిత బగ్గీ ఏర్పాటు
MGBS లోపలికి వెళ్ళడానికి రోడ్డు మీద నుండి దాదాపుగా 400 మీటర్ల దూరం నడిచి వెళ్లవలిసి ఉంటుంది.
MGBS లోపలికి వెళ్ళడానికి రోడ్డు మీద నుండి దాదాపుగా 400 మీటర్ల దూరం నడిచి వెళ్లవలిసి ఉంటుంది. వృద్ధులు, బాలింతలు, గర్భిణీలు,దివ్యంగులు నిత్యం ఇలా ప్లేట్ ఫారాల వరకు చేరుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. నడిచే ఓపిక లేదు అని ఆటోలో వెళదామంటే ఆ రేట్లు భరించలేకుండా ఉన్నాయి. ఈ వెతలను తగ్గిస్తూ సజ్జనార్ కొత్తగా బస్ స్టాండ్ ప్లేట్ ఫారంల వరకు చేర్చేందుకు నూతన బగ్గీలను సిద్ధం చేసారు. ఆ విశేషాలను మీరు కూడా చూడండి..!