ఆ పార్టీలో ఆడవాళ్లు తొడలు కొడతారు, మగవాళ్లు ఏడుస్తారని టీడీపీపై ఏపీ మంత్రి విమర్శలు చేశారు. అమరావతి రైతుల పాదయాత్రపై ఆమె మండిపడ్డారు.
Andhra Pradesh Sep 26, 2022, 9:45 PM IST
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముస్లింలు అతి పవిత్రంగా బావించే జలాన్ని అందజేసారు హజ్ కమిటీ చైర్మన్ గౌస్ లాజమ్.
Andhra Pradesh Sep 26, 2022, 5:03 PM IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానులకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పలుమార్లు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశల్లో కూడా వికేంద్రీకరణపై చర్చ సందర్భంగా.. మూడు ప్రాంతాలు అభివృద్ది చెందాలనేదే తమ విధానమని చెప్పారు.
Andhra Pradesh Sep 26, 2022, 10:16 AM IST
వైసీపీలో త్వరలో తిరుగుబాటు తప్పదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. దాదాపు 80 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా వున్నారని దేవినేని పేర్కొన్నారు.
Andhra Pradesh Sep 25, 2022, 7:34 PM IST
గుడివాడ : అమరావతి రైతులు రాజధానిని తమ ప్రాంతంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే.
Andhra Pradesh Sep 25, 2022, 5:13 PM IST
అమరావతి రైతుల పాదయాత్రకు విశేష స్పందన వస్తుందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. అసమర్ద పాలనను కప్పిపుచ్చుకోవడానికే జగన్ సర్కార్ కొత్త నాటకానికి తెరతీసిందని విమర్శించారు.
Andhra Pradesh Sep 25, 2022, 2:27 PM IST
అభివృద్ది ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకూడదనే ఉద్దేశ్యంతోనే తమ ప్రభుత్వం మూడు రాజధానులను తీసుకు వచ్చిందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఇవాళ విశాఖపట్టనంలో నిర్వమించిన మూడు రాజధానులపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
Andhra Pradesh Sep 25, 2022, 2:19 PM IST
గుడివాడ : అమరావతి రైతులు అరసవెల్లికి చేపట్టిన పాదయాత్ర కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తంగా మారింది.
Andhra Pradesh Sep 25, 2022, 1:55 PM IST
మూడు రాజధానులపై వైసీపీ ఆధ్వర్యంలో ఆదివారం నాడు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్రకు చెందిన మేథావులు, పారిశ్రామికవేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Andhra Pradesh Sep 25, 2022, 11:56 AM IST
కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అమరావతి రైతులు, వైసీపీ నేతలు పోటాపోటీ నినాదాలు చేయడంతో హైటెన్షన్ నెలకొంది.
Andhra Pradesh Sep 24, 2022, 5:30 PM IST
అమరావతి రైతుల పాదయాత్ర రోజు ఉదయం జిల్లాలోని కౌతవరం నుంచి రైతుల మహాపాదయాత్ర ప్రారంభమైంది. నేడు రైతుల పాదయాత్ర గుడివాడ మీదుగా సాగనుంది.
Andhra Pradesh Sep 24, 2022, 11:41 AM IST
అమరావతి : నేటి నుంచి మూడు రోజులపాటు హై టెన్షన్ మధ్య అమరావతి మహా పాదయాత్ర జరగుతోంది.
Andhra Pradesh Sep 23, 2022, 1:47 PM IST
మచిలీపట్నం : అమరావతి రైతుల మహాపాదయాత్రలో CRDA చట్ట సవరణ బిల్లులను మాజీమంత్రి కొల్లు రవీంద్ర దగ్ధం చేశారు.
Andhra Pradesh Sep 23, 2022, 12:37 PM IST
అమరావతి : టిడిపి జాతీయాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మంత్రి నారాయణస్వామి తీవ్రవ్యాఖ్యలు చేసారు.
Andhra Pradesh Sep 21, 2022, 1:46 PM IST
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రోజుకో సమస్యపై లోకేష్ ఆధ్వర్యంలో టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపడుతున్నారు.
Andhra Pradesh Sep 21, 2022, 11:10 AM IST