Asianet News TeluguAsianet News Telugu

అమరావతి రైతుల మహాపాదయాత్ర.. CRDA చట్ట సవరణ బిల్లులను దగ్ధం చేసిన కొల్లు రవీంద్ర

మచిలీపట్నం : అమరావతి రైతుల మహాపాదయాత్రలో CRDA చట్ట సవరణ బిల్లులను మాజీమంత్రి కొల్లు రవీంద్ర దగ్ధం చేశారు. 

First Published Sep 23, 2022, 12:37 PM IST | Last Updated Sep 23, 2022, 12:37 PM IST

మచిలీపట్నం : అమరావతి రైతుల మహాపాదయాత్రలో CRDA చట్ట సవరణ బిల్లులను మాజీమంత్రి కొల్లు రవీంద్ర దగ్ధం చేశారు. న్యాయస్థానం తీర్పుని ధిక్కరిస్తూ CRDA చట్టాన్ని సవరిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టడాన్ని నిరసిస్తూ మచిలీపట్నం కోనేరుసెంటరులో బిల్లు ప్రతులను జేఎసీ, కొల్లు రవీంద్ర,  రైతులు, స్థానిక నాయకులు దగ్ధం చేశారు.