Asianet News TeluguAsianet News Telugu
789 results for "

Disha

"
ap govt appoints kritika shukla and deepika as special officers for excution of disha actap govt appoints kritika shukla and deepika as special officers for excution of disha act

దిశ చట్టం అమలుకు జగన్ జాగ్రత్తలు: ఇద్దరు ప్రత్యేకాధికారుల నియామకం

చిన్నారులు, మహిళలపై అత్యాచార ఘటనల్లో వేగవంతమైన విచారణ, కఠిన శిక్షలు విధించేందుకు గాను అసెంబ్లీ ఆమోదించిన దిశ చట్టం అమలు, పర్యవేక్షణకు గాను ఏపీ ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది.

Andhra Pradesh Jan 2, 2020, 9:25 PM IST

Disha Patani hot photos going viralDisha Patani hot photos going viral

వైరల్ : ఘాటు ఫోజులతో రెచ్చిపోయిన దిశా పటానీ!

లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది దిశా పటాని. లోఫర్ చిత్రంలో దిశా పట్టని గ్లామర్ కు మంచి మార్కులే పడ్డాయి. కానీ దిశా పటాని ఊహించని విధంగా టాలీవుడ్ ని వదిలేసి బాలీవుడ్ కి వెళ్ళిపోయింది.

News Jan 1, 2020, 1:41 PM IST

telangana esi medical scam updatestelangana esi medical scam updates

ESI Medical Scam:వేలకోట్లకు చేరువలో దేవికారాణి అవినీతి ఆస్తులు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ మెడికల్ స్కామ్‌లో డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మల అవినీతి తవ్వేకొద్ది బయటపడుతోంది. 

Telangana Dec 31, 2019, 4:27 PM IST

this week crime roundupthis week crime roundup

వీక్లీ క్రైమ్ రౌండప్: హాజీపూర్ శ్రీనివాస్ రెడ్డి విచారణ.. సీరియల్ కిల్లర్ అరెస్ట్, మరిన్ని

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల నిందితుడు శ్రీనివాస్ రెడ్డిపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరుగుతోంది. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని 16 మందిని చంపి అనంతరం నగదు, నగలు దోచుకుంటున్న సీరియల్ కిల్లర్‌ను మహబూబ్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి నేరవార్తలు మీకోసం.

Weekend Special Dec 29, 2019, 4:04 PM IST

ap police annual report: crime rate decrease in ap dgp gautam sawangap police annual report: crime rate decrease in ap dgp gautam sawang

ఇసుక పాలసీ వల్ల చోరీలు.. ప్రజలే నక్సలైట్లపై తిరగబడుతున్నారు: గౌతం సవాంగ్

ఏపీ పోలీస్ శాఖ   వార్షిక నివేదికను విడుదల చేసింది.    ఏపీ డీజీపీ గౌతం సవంగ్  ఈ నివేదికలో అంశాలను వెల్లడించారు  2018 తో 2019 ను పోల్చితే  కొన్ని కేసులు బాగా పెరిగాయన్నారు.

Andhra Pradesh Dec 29, 2019, 2:11 PM IST

panchumarthi anuradha serious on ysrcp mla malladi vishnu commentspanchumarthi anuradha serious on ysrcp mla malladi vishnu comments

నాపై మల్లాది విష్ణు అనుచిత వ్యాఖ్యలు... దిశ చట్టం ప్రయోగించాలి: అనురాధ డిమాండ్

బాధ్యత గల వైసిసి ఎమ్మెల్యేలు బరితెగించి మహిళా నాయకురాళ్లపై పరుష పదజాలంతో దూషిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆవేదన వ్యక్తం  చేశారు. 

Guntur Dec 28, 2019, 9:55 PM IST

Preist molested minor girl in siddipetPreist molested minor girl in siddipet

ప్రేమ పేరుతో బాలికను ట్రాప్ చేసిన పూజారి: అత్యాచారం, బ్లాక్‌మెయిల్

సిద్ధిపేటలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై పూజారి అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని ఓ దేవాలయంలో అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్న మహేందర్ అనే వ్యక్తి... స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికతో ఏడాదిగా ప్రేమాయణం నడుపుతున్నాడు

Districts Dec 27, 2019, 3:38 PM IST

disha case accused chennakesavulu father injured in Road accident in narayanpetdisha case accused chennakesavulu father injured in Road accident in narayanpet

రోడ్డు ప్రమాదం: దిశ నిందితుడు చెన్నకేశవులు తండ్రికి గాయాలు, పరిస్ధితి విషమం

నారాయణపేట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దిశ కేసు నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు తండ్రి కుర్మయ్య తీవ్రగాయాల పాలయ్యాడు. జెక్లెర్ వద్ద బైక్‌పై వెళ్తున్న వారిని ఇన్నోవా వాహనం ఢీకొట్టింది. ప్రస్తుతం ఆయన పరిస్ధితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. 

Telangana Dec 26, 2019, 9:50 PM IST

Cyberabad police to file Charge sheet on Disha Case on december 27Cyberabad police to file Charge sheet on Disha Case on december 27

దిశ కేసు: కీలక సాక్ష్యాలు సేకరణ, 27న ఛార్జీషీట్ దాఖలు

దిశ కేసుకు సంబంధించి సైబరాబాద్ పోలీసులు ఈ నెల 27వ తేదీన షాద్‌నగర్‌ కోర్టులో చార్జీషీట్‌ను దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను పోలీసులు ఇప్పటికే సేకరించారు.

Telangana Dec 25, 2019, 6:23 PM IST

Stolen in LBnagar, Bharatbenz bus found in amangalStolen in LBnagar, Bharatbenz bus found in amangal

డ్రైవర్‌గా మారిన దొంగ: యజమానికి మస్కా.. కొత్త వోల్వో బస్సుతో జంప్

పోలీసులు టెక్నాలజీతో నేరస్తులను పట్టుకుంటుంటే.. దొంగలు సరికొత్త ఎత్తుగడలతో తమ పని తాము చేసుకునిపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి డ్రైవర్‌గా నమ్మించి కొత్త వోల్వో బస్సును కొట్టేశాడు

Hyderabad Dec 25, 2019, 2:47 PM IST

Cyberabad police found evidences in 9 cases to link with disha accusedCyberabad police found evidences in 9 cases to link with disha accused

దిశ నిందితులకు మరో 9 కేసులతో లింకులు: ఆధారాలు సేకరించిన పోలీసులు

దిశ కేసులో నిందితులకు మరో 9 కేసులతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానంతో ఉన్నారు. ఈ మేరకు  ఈ కేసులకు సంబంధించిన ఆధారాలను కూడ సేకరించారు.

Telangana Dec 25, 2019, 12:57 PM IST

Aiims Forensic team submits disha accused re post postmortem report to telangana high courtAiims Forensic team submits disha accused re post postmortem report to telangana high court

హైకోర్టుకు చేరిన దిశ నిందితుల రీపోస్టుమార్టం ప్రాథమిక రిపోర్టు

దిశ నిందితుల మృతదేహాల రీ పోస్టుమార్టం ప్రాథమిక రిపోర్టును ఎయిమ్స్ వైద్యులు మంగళవారం నాడు ఉదయం అందించారు. పూర్తి నివేదికను వారం రోజుల్లో  అందిస్తామని వైద్యులు హైకోర్టు రిజిష్ట్రార్‌కు సమాచారం ఇచ్చారు.

Telangana Dec 24, 2019, 11:44 AM IST

Reason behind cremetion to Disha accused dead bodies todayReason behind cremetion to Disha accused dead bodies today

కారణమిదే: దిశ నిందితుల మృతదేహాలకు నేడు అంత్యక్రియలు

శ నిందితుల  మృతదేహాలకు సోమవారం రాత్రే అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఇప్పటికే 50 శాతం వరకు మృతదేహాలు కుళ్లిపోయాయి. దీంతో ఇవాళ రాత్రికే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకొన్నారు.

Telangana Dec 23, 2019, 6:04 PM IST

disha accused bodies postmortem completed at gandhi hospital  in hyderabaddisha accused bodies postmortem completed at gandhi hospital  in hyderabad

దిశ నిందితుల మృతదేహాలకు ముగిసిన రీపోస్ట్‌మార్టం: బంధువులకు అప్పగింత

గాంధీ ఆసుపత్రిలో దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్ట్‌మార్టం పూర్తయ్యింది. నాలుగు మృతదేహాలకు ముందుగా ఎక్స్‌రే తీసిన తర్వాత వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించారు

Telangana Dec 23, 2019, 2:52 PM IST

No embalming to disha accused dead bodies from dec 6 Says Gandhi hospital superintendentNo embalming to disha accused dead bodies from dec 6 Says Gandhi hospital superintendent

రీ పోస్టుమార్టం: దిశ నిందితుల డెడ్‌బాడీలకు నో ఎంబామింగ్

దిశ నిందితుల  మృతదేహాలకు ఎంబామింగ్ చేయలేదు.  శీతాకాలం కావడంతో ఫ్రీజర్‌లో మైనస్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మృతదేహాలను భద్రపర్చినప్పటికీ 50 శాతం కుళ్లిపోయాయి వేసవి కాలమైతే పూర్తిగా కుళ్లిపోయేవని వైద్యులు చెబుతున్నారు. 
 

Telangana Dec 23, 2019, 1:15 PM IST