Asianet News TeluguAsianet News Telugu
918 results for "

Etela Rajender

"
Huzurabad bypoll Result 2021:Etela Rajender leads Over TRS Candidate Gellu Srinivas Yadav in 17th RoundHuzurabad bypoll Result 2021:Etela Rajender leads Over TRS Candidate Gellu Srinivas Yadav in 17th Round

Huzurabad bypoll Result 2021:పూర్తైన 17 రౌండ్లు, వెనుకంజలో గెల్లు, ఈటలదే పైచేయి

17రౌండ్లను కలుపుకొంటే బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ తన సమీప టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై 14,618 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్  స్వగ్రామం హిమ్మత్ పూర్.అయితే హిమ్మత్ పూర్ లో గెల్లు శ్రీనివాస్ యాదవ్  కంటే 191 ఓట్లను ఈటల రాజేందర్ ఎక్కువ సాధించారు.

Telangana Nov 2, 2021, 5:10 PM IST

Huzurabad bypoll Result 2021:Etela Rajender leads Over TRS Candidate Gellu Srinivas Yadav in 16th RoundHuzurabad bypoll Result 2021:Etela Rajender leads Over TRS Candidate Gellu Srinivas Yadav in 16th Round

Huzurabad bypoll Result 2021: 16 రౌండ్లు పూర్తయ్యేసరికి 13,255 ఓట్ల ఆధిక్యంలో ఈటల

16రౌండ్లను కలుపుకొంటే బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ తన సమీప టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై 13,255 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Telangana Nov 2, 2021, 4:46 PM IST

congress seniors targets revanth reddy due to Huzurabad bypoll resultcongress seniors targets revanth reddy due to Huzurabad bypoll result

Huzurabad bypoll result 2021: సీనియర్ల అస్త్రం ఇదే, రేవంత్ రెడ్డికి చిక్కులు

ఇప్పటి వరకు వున్న అక్కసును, అసంతృప్తిని తీర్చుకునేందుకు రేవంత్‌పై సీనియర్లు హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితాన్ని అస్త్రంగా వాడుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే పూర్తి ఫలితం రాక ముందే కోమటిరెడ్డి , జగ్గారెడ్డి వంటి నేతలు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తుండటం గమనించాల్సిన విషయం

Telangana Nov 2, 2021, 4:45 PM IST

Amit Shah Phone call to bandi sanjay congratulates on huzurabad bypoll resultAmit Shah Phone call to bandi sanjay congratulates on huzurabad bypoll result

బండి సంజయ్‌కు అమిత్ షా ఫోన్.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు..

హుజురాబాద్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయం దిశగా దూసుకెళ్తున్నారు. రౌండ్ రౌండ్‌కు ఈటల రాజేందర్ మెజారిటీ పెరుగుతుండటంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. 

Telangana Nov 2, 2021, 4:44 PM IST

Huzurabad bypoll Result 2021:Etela Rajender leads Over TRS Candidate Gellu Srinivas Yadav in 15th RoundHuzurabad bypoll Result 2021:Etela Rajender leads Over TRS Candidate Gellu Srinivas Yadav in 15th Round

Huzurabad bypoll Result 2021: 15 రౌండ్లు పూర్తయ్యేసరికి 11,583 ఓట్ల ఆధిక్యంలో ఈటల

15 రౌండ్లను కలుపుకొంటే బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ తన సమీప టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై 11,583 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్  స్వగ్రామం హిమ్మత్ పూర్.అయితే హిమ్మత్ పూర్ లో గెల్లు శ్రీనివాస్ యాదవ్  కంటే 191 ఓట్లను ఈటల రాజేందర్ ఎక్కువ సాధించారు.

Telangana Nov 2, 2021, 4:15 PM IST

sangareddy mla jaggaredy sensational comments on revanth reddy over huzurabad by pollsangareddy mla jaggaredy sensational comments on revanth reddy over huzurabad by poll

huzurabad by poll : డిపాజిట్ వస్తే రేవంత్ ఛరిష్మా, లేదంటే సీనియర్ల ఖాతాల్లోకే ... జగ్గారెడ్డి వ్యాఖ్యలు

హుజురాబాద్ ఉపఎన్నికలు (huzurabad by poll) ఫలితాలు టీఆర్ఎస్ (trs) కంటే కాంగ్రెస్‌లో (congress) ఎక్కువ కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  డిపాజిట్ వస్తే రేవంత్ ఖాతాలో.. గల్లంతు అయితే సీనియర్ల ఖాతాలో వేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రచారానికి రేవంత్ మనుషులు సిద్ధంగా వున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. 

Telangana Nov 2, 2021, 3:53 PM IST

Huzurabad bypoll Result 2021:Etela Rajender leads Over TRS Candidate Gellu Srinivas Yadav in 14th RoundHuzurabad bypoll Result 2021:Etela Rajender leads Over TRS Candidate Gellu Srinivas Yadav in 14th Round

Huzurabad bypoll Result 2021: 14 రౌండ్లు పూర్తయ్యేసరికి 9434 ఓట్ల ఆధిక్యంలో ఈటల

14 రౌండ్లను కలుపుకొంటే బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ తన సమీప టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై 9434 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు

Telangana Nov 2, 2021, 3:52 PM IST

Huzurabad bypoll Result 2021:Etela Rajender leads Over TRS Candidate Gellu Srinivas Yadav in 13th RoundHuzurabad bypoll Result 2021:Etela Rajender leads Over TRS Candidate Gellu Srinivas Yadav in 13th Round

Huzurabad bypoll Result 2021: 13వ రౌండ్‌ పూర్తయ్యేసరికి 8388 ఓట్ల ఆధిక్యంలో ఈటల

13 రౌండ్లను కలుపుకొంటే బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ తన సమీప టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై 8388 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్  స్వగ్రామం హిమ్మత్ పూర్.అయితే హిమ్మత్ పూర్ లో గెల్లు శ్రీనివాస్ యాదవ్  కంటే 191 ఓట్లను ఈటల రాజేందర్ ఎక్కువ పొందారు

Telangana Nov 2, 2021, 3:36 PM IST

ex mp ponnam prabhakar sensational comments on huzurabad by pollex mp ponnam prabhakar sensational comments on huzurabad by poll

huzurabad by poll: ఈటల గెలుపు, కాంగ్రెస్ ఓటమి .. ఊహించినదే, రేవంత్ వల్ల కాలేదు : పొన్నం వ్యాఖ్యలు

మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ (ponnam prabhakar) కూడా హుజూబాద్‌లో ఈటెల విజయావకాశాలపై స్పందించారు. అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈటల గెలవాలని బండి సంజయ్ (bandi sanjay) కోరుకోలేదని.. ఈటల రాజేందర్ ఎక్కడా కూడా బీజేపీ అభ్యర్థి అని చెప్పుకోలేదని, ఇది పూర్తిగా ఈటల గెలుపేనని ప్రభాకర్ అభివర్ణించారు. 

Telangana Nov 2, 2021, 3:30 PM IST

Huzurabad bypoll Result 2021:Etela Rajender leads Over TRS Candidate Gellu Srinivas Yadav in 12th RoundHuzurabad bypoll Result 2021:Etela Rajender leads Over TRS Candidate Gellu Srinivas Yadav in 12th Round

Huzurabad bypoll Result 2021:12 వ రౌండ్‌లో గెల్లుపై ఈటలదే పైచేయి

12 రౌండ్లను కలుపుకొంటే బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ తన సమీప టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై 6523 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్  స్వగ్రామం హిమ్మత్ పూర్, మరోవైపు టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి గ్రామం కూడా ఉంది. అయితే హిమ్మత్ పూర్ లో గెల్లు శ్రీనివాస్ యాదవ్  కంటే 191 ఓట్లను ఈటల రాజేందర్ ఎక్కువ పొందారు.

Telangana Nov 2, 2021, 3:16 PM IST

Huzurabad Bypoll November Month Unlucky For TRS Party Here Is WhyHuzurabad Bypoll November Month Unlucky For TRS Party Here Is Why

టీఆర్ఎస్ కు కలిసిరాని నవంబర్ నెల.. ఆ ఎన్నికను గుర్తుచేసుకుంటున్న జనాలు..

హుజురాబాద్ ఉప ఎన్నిక (Huzurabad Bypoll) ఫలితం వెలువడుతున్న తరుణంలో.. టీఆర్ఎస్ పార్టీకి నవంబర్ నెల కలిసి రాలేదని చర్చ జనాల్లో విపరీతంగా సాగుతుంది. ఇందుకు కారణంగా హుజురాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ (Etela Rajender) ఆధిక్యంలో కొనసాగడం, గతంలో నవంబర్ నెలలో జరిగిన ఎన్నికలో కూడా టీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోయిందని పలువురు గుర్తుచేస్తున్నారు. 

Telangana Nov 2, 2021, 3:10 PM IST

Huzurabad bypoll Result 2021:Etela Rajender leads Over TRS Candidate Gellu Srinivas Yadav in Tenth roundHuzurabad bypoll Result 2021:Etela Rajender leads Over TRS Candidate Gellu Srinivas Yadav in Tenth round

Huzurabad bypoll Result 2021: పదో రౌండ్‌లో ఈటలదే పై చేయి

పది రౌండ్లను కలుపుకొంటే 5,631 ఓట్ల మెజారిటీలో ఈటల రాజేందర్ నిలిచారు. ఈ రౌండ్ లో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ కు 4235 ఓట్లు వస్తే, టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు 3709 ఓట్లు లభించాయి

Telangana Nov 2, 2021, 2:45 PM IST

MP Komatireddy venkat reddy says Congress indirectly supports Etela Rajender in Huzurabad BypollMP Komatireddy venkat reddy says Congress indirectly supports Etela Rajender in Huzurabad Bypoll

శత్రువుకు శత్రువు మిత్రుడు.. మాకు తప్పలేదు.. ఎంపీ కోమటిరెడ్డి సంచలన కామెంట్స్..

హుజురాబాద్ ఉప ఎన్నిక‌కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy venkat reddy) సంచలన కామెంట్స్‌ చేశారు. శత్రువుకు శత్రువు మిత్రుడు.. అందుకే ఈ ఎన్నికల్లో కేసీఆర్ శత్రువయిన ఈటల రాజేందర్ (Etela Rajender) మేం మద్దతు ఇవ్వక తప్పలేదని రాజకీయంగా తీవ్ర చర్చను లేవనెత్తారు.

Telangana Nov 2, 2021, 2:19 PM IST

Huzurabad bypoll Result 2021:Etela Rajender leads Over TRS Candidate Gellu Srinivas Yadav in Seventh RoundHuzurabad bypoll Result 2021:Etela Rajender leads Over TRS Candidate Gellu Srinivas Yadav in Seventh Round

Huzurabad bypoll Result 2021: తొమ్మిదో రౌండ్‌లో గెల్లుపై ఆధిక్యతను సాధించిన ఈటల


ఎనిమిదో రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు 4248 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ 4086 ఓట్లు లభించాయి.  ఎనిమిదో రౌండ్ లో మాత్రమే ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ 162 ఓట్ల మెజారిటీని దక్కించుకొన్నారు.

Telangana Nov 2, 2021, 2:05 PM IST