Asianet News TeluguAsianet News Telugu
2493 results for "

అమరావతి

"
AP MLC Election 2023 ... TDP Complains to Election Commission on Andhra VC Prasad Reddy AP MLC Election 2023 ... TDP Complains to Election Commission on Andhra VC Prasad Reddy
Video Icon

వైసిపి ఏజెంట్ గా ఆంధ్రా యూనివర్సిటి విసి... ఎన్నికల సంఘానికి టిడిపి ఫిర్యాదు

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు.
 

Andhra Pradesh Feb 20, 2023, 4:13 PM IST

YSRCP cadre in election mood ; Chandrababu is following cm YS Jagan Mohan Reddy's new conceptYSRCP cadre in election mood ; Chandrababu is following cm YS Jagan Mohan Reddy's new concept

దూకుడు పెంచిన వైకాపా-తగ్గేదేలే అంటున్న టీడీపీ.. జగన్ కొత్త‌ కాన్సెప్ట్‌ను ఫాలో అవుతున్న చంద్రబాబు !

Amaravati: వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా మార్చి 18 నుంచి 26వ తేదీ వరకు 'జగనన్నే మా భవిష్యతు' ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహించాలని 5.6 లక్షల మంది పార్టీ సెక్రటేరియట్ కన్వీనర్లను, గృహ సారధులను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. దీంతో ప్ర‌స్తుతం వైఎస్సార్సీపీ క్యాడ‌ర్ ఎన్నిక‌ల మూడ్ లోకి జారుకుంది. ప్రతిపక్ష టీడీపీ సైతం ఇదే తరహా వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించింది.

Andhra Pradesh Feb 20, 2023, 3:00 PM IST

Amaravati Employees JAC Chairman Bopparaju Venkateshwarlu warning to jagan government Amaravati Employees JAC Chairman Bopparaju Venkateshwarlu warning to jagan government
Video Icon

జగన్ సర్కార్ పై ఇక పోరాటమే... 26న భవిష్యత్ కార్యాచరణ : బొప్పరాజు హెచ్చరిక

 అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సకాలంలో రావడంలేదని అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. 

Andhra Pradesh Feb 17, 2023, 4:45 PM IST

AP CS Jawahar Reddy review meeting with all departments secretariesAP CS Jawahar Reddy review meeting with all departments secretaries
Video Icon

వెంటనే ఖాళీల భర్తీ చేపట్టండి..: కార్యదర్శులకు ఏపీ చీఫ్ సెక్రటరీ ఆదేశం

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటుచేసిన జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు సహా వివిధ విభాగాల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని అన్నిశాఖల కార్యదర్శులకు చీఫ్ సెక్రటరీ కెఎస్.జవహర్ రెడ్డి ఆదేశించారు.

Andhra Pradesh Feb 16, 2023, 5:26 PM IST

AP SC Morcha chief Devanand supports BJP state chief Somu Verraju AP SC Morcha chief Devanand supports BJP state chief Somu Verraju
Video Icon

హీటెక్కిన బిజెపి పాలిటిక్స్... వీర్రాజుకు ఎస్సీ మోర్చా చీఫ్ దేవానంద్ మద్దతు

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఆవగింతయినా మచ్చలేని గొప్ప నాయకుడని...

Andhra Pradesh Feb 16, 2023, 3:48 PM IST

Chintakayala Vijay attended CID Investigation on social media posts Chintakayala Vijay attended CID Investigation on social media posts
Video Icon

వైఎస్ భారతిపై సోషల్ మీడియా పోస్టుల కేసు... సీఐడి ముందుకు చింతకాయల విజయ్

అమరావతి : మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి తనయుడు, ఐటిడిపి నిర్వహకుడు విజయ్ ఇవాళ(గురువారం) సిఐడి విచారణకు హాజరయ్యారు. 

Andhra Pradesh Feb 16, 2023, 1:36 PM IST

TDP Leader Budda Venkanna strong warning to YSRCP MLA Kodali Nani TDP Leader Budda Venkanna strong warning to YSRCP MLA Kodali Nani
Video Icon

అరేయ్ కొడాలి నాని... నువ్వెక్కడ పుట్టావు, నీ తండ్రి పేరేంట్రా? : బుద్దా వెంకన్న సంచలనం

అమరావతి : టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ లను ఊరకుక్క కొడాలి నాని తిట్టడం హాస్యాస్పదంగా వుందని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. 

Andhra Pradesh Feb 16, 2023, 1:25 PM IST

Minister Peddireddy Ramachandra Reddy Review Meeting on Energy Department Minister Peddireddy Ramachandra Reddy Review Meeting on Energy Department
Video Icon

వేసవిలో విద్యుత్ కోతలొద్దు... ముందుగానే జాగ్రత్తపడండి : అధికారులకు పెద్దిరెడ్డి ఆదేశం

అమరావతి : రానున్న వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని...  

Andhra Pradesh Feb 13, 2023, 5:17 PM IST

Blind Girl brutal murder in Thadepalli Guntur District Blind Girl brutal murder in Thadepalli Guntur District
Video Icon

సీఎం నివాసానికి కూతవేటు దూరంలో దారుణం... అంధ యువతిని నరికిచంపిన రౌడీషీటర్

 అమరావతి : తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి కూతవేటు దూరంలో అమానుషం జరిగింది. కంటిచూపు లేని ఓ అంద యువతిపై కన్నేసిన ఓ రౌడీ షీటర్ గంజాయి మత్తులో దారుణానికి ఒడిగట్టాడు.

Andhra Pradesh Feb 13, 2023, 12:08 PM IST

 Jana Sena  Chief  Pawan Kalyan  Reacts  on  Retired   Justice  Gopal Gowda  Comments  Jana Sena  Chief  Pawan Kalyan  Reacts  on  Retired   Justice  Gopal Gowda  Comments

రిటైర్డ్ జస్టిస్ గోపాల్ గౌడ వ్యాఖ్యలను అధికారులు సీరియస్‌గా తీసుకోవాలి: పవన్ కళ్యాణ్

ఏపీలో  వైసీపీ పాలనపై  రిటైర్డ్  గోపాల్ గౌడ  చేసిన వ్యాఖ్యలపై  జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్  స్పందించారు.ఈ వ్యాఖ్యలను   ఏపీ రాష్ట్రంలో  పనిచేస్తున్న  అధికారులు సీరియస్ గా తీసుకోవాలన్నారు. 

Andhra Pradesh Feb 12, 2023, 4:27 PM IST

AP CM YS Jagan Review meeting with officersAP CM YS Jagan Review meeting with officers
Video Icon

ఆ విషయంలో తెలంగాణ కంటే ఏపీయే బెస్ట్..: సీఎం జగన్ తో అధికారులు

అమరావతి : రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్నిచ్చే వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా కష్టకాలం నుండి రాష్ట్రం గాడిన పడిందని...

Andhra Pradesh Feb 9, 2023, 4:50 PM IST

center filed affidavit in supreme court in ap capital case center filed affidavit in supreme court in ap capital case

ఏపీ రాజధాని కేసులో కీలక మలుపు.. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్, ఈ నెల 23న విచారణ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది . దీనిపై ఈ నెల 23న సుప్రీంకోర్ట్ విచారణ జరపనుంది. 

Andhra Pradesh Feb 8, 2023, 8:38 PM IST

AP CM YS Jagan announced 10 Lakhs Incentive to cyclist Asha MalaviyaAP CM YS Jagan announced 10 Lakhs Incentive to cyclist Asha Malaviya
Video Icon

సైకిల్ పై సాహస యాత్ర... ఎంపీ యువతికి ఏపీ సీఎం భారీ ఆర్థికసాయం

అమరావతి : మహిళా సాధికారత, భద్రతపై దేశ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఒంటిరగా సైకిల్ యాత్ర చేపట్టిన యువతికి ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆర్థిక సాయం ప్రకటించారు.

Andhra Pradesh Feb 6, 2023, 4:44 PM IST

Supreme Court  To hear  Amaravathi  Capital  issue petiton on February  23Supreme Court  To hear  Amaravathi  Capital  issue petiton on February  23

అమరావతిపై ఏపీ ప్రభుత్వం పిటిషన్: ఈ నెల 23న విచారించనున్న సుప్రీంకోర్టు

అమరావతి అంశంపై ఈ నెల  23వ తేదీన  సుప్రీంకోర్టు విచారించనుంది.   రాజధాని  అంశంపై  కేసులను  వెంటనే విచారణ చేయాలని  సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం  కోరింది

Andhra Pradesh Feb 6, 2023, 12:42 PM IST

Digital payments starts in AP Liquor shops Digital payments starts in AP Liquor shops
Video Icon

ప్రభుత్వ వైన్ షాపుల్లో డిజిటల్ చెల్లింపులు...ప్రస్తుతానికి 11 ఔట్లెట్ లలో మాత్రమే...

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపులు ప్రారంభమయ్యాయి. 

Andhra Pradesh Feb 4, 2023, 9:27 AM IST