Asianet News TeluguAsianet News Telugu
535 results for "

T20 Worldcup

"
T20 Worldcup 2021: Australia beats West Indies, David Warner and Mitchell MarshT20 Worldcup 2021: Australia beats West Indies, David Warner and Mitchell Marsh

T20 Worldcup 2021: వెస్టిండీస్‌కి మరో ఓటమి, ప్లేఆఫ్స్ రేసులో మరింత ముందుకి ఆసీస్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీని టైటిల్ ఫెవరెట్‌గా ఆరంభించిన వెస్టిండీస్, ఒకే ఒక్క విజయంతో టోర్నీని ముగించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి సూపర్ 12 రౌండ్ మ్యాచ్‌లో వెస్టిండీస్, ఆసీస్ చేతిలో చిత్తుగా ఓడింది.  

Cricket Nov 6, 2021, 6:59 PM IST

I always upset with Sourav Ganguly, He used call me after match, Says Ashish NehraI always upset with Sourav Ganguly, He used call me after match, Says Ashish Nehra

గంగూలీ మ్యాచ్ అయ్యాక ఫోన్ చేసి ఛాయ్ పెట్టమనేవాడు... ఆశీష్ నెహ్రా కామెంట్స్...

మహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్సీలో టీమిండియాలోకి వచ్చి, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, గౌతమ్ గంభీర్, ఎమ్మెస్ ధోనీ,  విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన ఒకే ఒక్క ప్లేయర్ ఆశీష్ నెహ్రా.  

Cricket Nov 6, 2021, 6:48 PM IST

T20 Worldcup 2021: West Indies failed to score huge total against Australia in their last matchT20 Worldcup 2021: West Indies failed to score huge total against Australia in their last match

T20 Worldcup 2021: ఆఖరి మ్యాచ్‌లో మారని విండీస్ బ్యాటింగ్... ఆస్ట్రేలియా ముందు...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగి, ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్, ఆఖరి మ్యాచ్‌లో పెద్దగా మెరుపులు చూపించలేకపోయింది.  

Cricket Nov 6, 2021, 5:20 PM IST

T20 Worldcup 2021: Universal Boss Chris Gayle going to announce his Retirement after match against AustraliaT20 Worldcup 2021: Universal Boss Chris Gayle going to announce his Retirement after match against Australia

T20 Worldcup 2021: క్రిస్ గేల్ రిటైర్మెంట్!... ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం ‘యూనివర్సల్ బాస్’...

టీ20 వరల్డ్‌కప్ 2021 ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న వెస్టిండీస్... టోర్నీలో పెద్దగా రాణించలేకపోయిన క్రిస్ గేల్... ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం గేల్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడంటూ ప్రచారం...

Cricket Nov 6, 2021, 4:53 PM IST

T20 Worldcup 2021: Team India fans requests Gautam Gambhir to tweet about New Zealand matchT20 Worldcup 2021: Team India fans requests Gautam Gambhir to tweet about New Zealand match

న్యూజిలాండ్ గెలుస్తుందని ఒక్క ట్వీట్ వేయన్నా ప్లీజ్... గౌతమ్ గంభీర్‌కి అభిమానుల రిక్వెస్ట్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో టైటిల్ ఫెవరెట్ టీమ్‌గా బరిలో దిగిన భారత జట్టు, ఇప్పుడు అద్భుతాల కోసం ఆశగా ఎదురుచూసే పనిలో పడింది. కాస్తో కూస్తో ఆశలు సజీవంగా ఉండాలంటే ఆఫ్ఘనిస్తాన్ జట్టు, పటిష్ట  

Cricket Nov 6, 2021, 3:43 PM IST

T20 Worldcup 2021: If New Zealand losses against Afghanistan, Many Question will raised, Says Shoaib AkhtarT20 Worldcup 2021: If New Zealand losses against Afghanistan, Many Question will raised, Says Shoaib Akhtar

కివీస్ ఓడితే, వాళ్లను ఆపడం మా వల్ల కాదు... పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన టీమిండియా, ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆఫ్ఘాన్, స్కాట్లాండ్‌లపై భారీ విజయాలు అందుకున్న భారత జట్టు ఆశలన్నీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌పైనే పెట్టుకుంది...

Cricket Nov 6, 2021, 3:10 PM IST

T20 World Cup 2021: Virat Kohli, Rohit Sharma visit Scotland dressing room after clinical winT20 World Cup 2021: Virat Kohli, Rohit Sharma visit Scotland dressing room after clinical win

T20 worldcup:ఇదీ కోహ్లీ అంటే.. స్కాట్లాండ్ డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లి మరీ..!

స్కాట్లాండ్‌పై 19 బంతుల్లో 50 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ కొంతమంది స్కాట్లాండ్ ఆటగాళ్లతో మాట్లాడుతూ.. అత్యుత్తమ ఆటగాళ్లకు వ్యతిరేకంగా ఉన్నత స్థాయిలో ఎలా ఆడాలో వారితో పంచుకున్నారు
 

Cricket Nov 6, 2021, 12:51 PM IST

Wish we had couple of good overs against Pakistan and New Zealand but glad to get our mojo backWish we had couple of good overs against Pakistan and New Zealand but glad to get our mojo back

T20 worldcup:ఆదివారం మ్యాచ్ ఎలా ఉంటుందో చూడాలి.. విరాట్ కోహ్లీ

గ్రూప్ 2 లో అత్యధిక రన్ రేట్ కలిగిన జట్టుగా నిలిచింది. ఇక ఆదివారం ఆప్గానిస్తాన్ జట్టు న్యూజిలాండ్ ను ఓడించడమే మిగిలింది. అదే జరిగితే భారత్ సెమీస్ చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ విజయంపై మాట్లాడిన కోహ్లీ ఇలాంటి ప్రదర్శన కోసమే తాము ఎదురుచూస్తున్నామని చెప్పాడు.
 

Cricket Nov 6, 2021, 12:18 PM IST

T20 World Cup: Wrong to judge India by two bad matches, says Ravindra JadejaT20 World Cup: Wrong to judge India by two bad matches, says Ravindra Jadeja

T20 Worldcup: ఆ రెండు మ్యాచ్ లతో టీమిండియాను జడ్జ్ చేయలేం.. జడేజా

ఓడిపోయిన రెండు మ్యాచ్ లను చూసి టీమిండియా జడ్జ్ చేయలేరని  టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పేర్కొన్నారు. శుక్రవారం స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించిన తర్వాత.. రవీంద్ర జడేజా మాట్లాడారు.

Cricket Nov 6, 2021, 10:58 AM IST

T20 World Cup: New Zealand's Ish Sodhi gets hit on the face against NamibiaT20 World Cup: New Zealand's Ish Sodhi gets hit on the face against Namibia

T20 worldcup: కివీస్ బౌలర్ కి తృటిలో తప్పిన ప్రమాదం..!

తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేయగా.. ఛేదనలో నమీబియా 7 వికెట్లు నష్టపోయి కేవలం 111 పరుగుల మాత్రమే చేసి ఓటమిపాలైంది.  

Cricket Nov 6, 2021, 9:21 AM IST

T20 Worldcup 2021: Team India beats Scotland, rohit Sharma and KL RahulT20 Worldcup 2021: Team India beats Scotland, rohit Sharma and KL Rahul

T20 Worldcup 2021: దంచికొట్టిన భారత బ్యాట్స్‌మెన్... దుమ్మురేపిన టీమిండియా...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో అసలైన దీపావళి పండగను చూపించారు భారత ప్లేయర్లు. వీరబాదుడు, ఊచకోత, సిక్సర్ల మోత, బౌండరీల వర్షం... 

Cricket Nov 5, 2021, 9:48 PM IST

T20 Worldcup 2021: Team India bowlers Impressive performance against ScotlandT20 Worldcup 2021: Team India bowlers Impressive performance against Scotland

T20 Worldcup 2021: భారత బౌలర్ల విశ్వరూపం... 85 పరుగులకే స్కాట్లాండ్ ఆలౌట్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఇప్పటిదాకా అద్భుతాలు చేయలేకపోయిన భారత బౌలర్లు, పసికూన స్కాట్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విశ్వరూపం చూపించాడు.  

Cricket Nov 5, 2021, 8:57 PM IST

T20 Worldcup 2021: Bollywood heroine Urvashi Rautela crazy post on Rishabh pant single hand sixersT20 Worldcup 2021: Bollywood heroine Urvashi Rautela crazy post on Rishabh pant single hand sixers

రెండు చేతులతో చేయాల్సినదాన్ని ఒక్కచేత్తో చేస్తే... రిషబ్ పంత్‌పై ఊర్విశి క్రేజీ పోస్ట్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో టీమిండియా ప్లేఆఫ్స్ అవకాశాల కోసం మిగిలిన జట్లపై ఆధారపడాల్సి  పరిస్థితుల్లో పడింది. అయితే పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో, ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ ఆటతీరు అందర్నీ ఆకట్టుకుంది...

Cricket Nov 5, 2021, 8:38 PM IST

T20 Worldcup 2021:  Virat Kohli won the toss and elected to field first against ScotlandT20 Worldcup 2021:  Virat Kohli won the toss and elected to field first against Scotland

T20 Worldcup 2021: టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ... శార్దూల్ ఠాకూర్ స్థానంలో...

టీ20 వరల్డ్‌కప్‌ 2021 టోర్నీలో విరాట్ కోహ్లీ ఎట్టకేలకు టాస్ గెలిచాడు. వరుసగా మూడు మ్యాచుల్లో టాస్ ఓడిన విరాట్, స్కాట్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి... 

Cricket Nov 5, 2021, 7:08 PM IST

T20 Worldcup 2021: Not Rohit Sharma, KL Rahul leading T20I Captaincy Race, Team India fansT20 Worldcup 2021: Not Rohit Sharma, KL Rahul leading T20I Captaincy Race, Team India fans

రోహిత్ శర్మ కాదు, అతనికే టీమిండియా టీ20 కెప్టెన్సీ... ఏ మాత్రం కెప్టెన్సీ స్కిల్స్‌ లేని వ్యక్తికి...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీతో భారత క్రికెట్‌లో ఓ శకం ముగియనుంది. విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు, 2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఆరంభానికి ముందే ప్రకటించాడు. దీంతో తర్వాతి కెప్టెన్  

Cricket Nov 5, 2021, 6:32 PM IST