INTERNATIONAL

ఈ 8 పవర్ ఫుల్ ముస్లిం దేశాలు కలిస్తే ఇజ్రాయెల్ పరిస్థితి అంతే..?

1- టర్కీ

క్రియాశీల సైనికులు - 3.55 లక్షలు

రిజర్వ్ సైనికులు - 3.78 లక్షలు

ప్రపంచ ర్యాంకింగ్ - ప్రపంచంలోనే 8వ అత్యంత శక్తివంతమైన దేశం

2- పాకిస్తాన్

క్రియాశీల సైనికులు - 6.54 లక్షలు

రిజర్వ్ సైనికులు - 5.50 లక్షలు

ప్రపంచ ర్యాంకింగ్ - ప్రపంచంలోనే 9వ అత్యంత శక్తివంతమైన దేశం (అణుశక్తి)

3- ఇండోనేషియా

క్రియాశీల సైనికులు - 4 లక్షలు

నౌకాదళం - 333 నౌకలు, 8 యుద్ధనౌకలు, 4 జలాంతర్గాములు

ప్రపంచ ర్యాంకింగ్ - ప్రపంచంలోనే 13వ అత్యంత శక్తివంతమైన దేశం

4- ఇరాన్

క్రియాశీల సైనికులు - 6.10 లక్షలు

నౌకాదళం - 21 గస్తీ నౌకలు, 7 యుద్ధనౌకలు, 19 జలాంతర్గాములు

ప్రపంచ ర్యాంకింగ్ - ప్రపంచంలోనే 14వ అత్యంత శక్తివంతమైన దేశం

5- ఈజిప్ట్

క్రియాశీల సైనికులు - 4.40 లక్షలు

నౌకాదళం - 42 గస్తీ నౌకలు, 13 యుద్ధనౌకలు, 8 జలాంతర్గాములు

ప్రపంచ ర్యాంకింగ్ - ప్రపంచంలోనే 15వ అత్యంత శక్తివంతమైన దేశం

6- సౌదీ అరేబియా

క్రియాశీల సైనికులు - 2.57 లక్షలు

పారామిలిటరీ - 1.50 లక్షలు

వైమానిక దళం సైనికులు - 20000, నౌకాదళం సైనికులు - 13,500

ప్రపంచ ర్యాంకింగ్ - ప్రపంచంలోనే 23వ అత్యంత శక్తివంతమైన దేశం

7- అల్జీరియా

క్రియాశీల సైనికులు - 3.25 లక్షలు

పారామిలిటరీ - 1.50 లక్షలు

వైమానిక దళం సైనికులు - 14000, నౌకాదళం సైనికులు - 6000

ప్రపంచ ర్యాంకింగ్ - ప్రపంచంలోనే 26వ అత్యంత శక్తివంతమైన దేశం

8- బంగ్లాదేశ్

క్రియాశీల సైనికులు - 1.63 లక్షలు

పారామిలిటరీ - 1.50 లక్షలు

వైమానిక దళం సైనికులు - 17400, నౌకాదళం సైనికులు - 25100

ప్రపంచ ర్యాంకింగ్ - ప్రపంచంలోనే 37వ అత్యంత శక్తివంతమైన దేశం

పెళ్లి చేసుకుంటే రూ.31 లక్షలు ఇస్తారట.. ఎక్కడంటే?

ప్రపంచంలోని టాప్-10 చిన్న దేశాలు

ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం డిపాజిట్ రూ. 7000 కోట్లు!!

ప్రపంచంలోనే అతి పెద్ద 10 వజ్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా?