Hockey Asian Champions Trophy 2024: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024 హాకీ టోర్నమెంట్ ఫైనల్‌లో చైనాను చిత్తుగా ఓడించింది భారత్. 5వ సారి టైటిల్ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది.
Asian Champions Trophy 2024 hockey: హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత పురుషుల హాకీ జట్టు మంగళవారం (సెప్టెంబర్ 17) చైనాలోని డౌర్ ఎత్నిక్ పార్క్, హులున్‌బుయిర్‌లో జరిగే ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024 హాకీ టోర్నమెంట్ ఫైనల్‌లో ఆతిథ్య చైనాతో తలపడనుంది.
Paris Paralympics 2024 bronze medal winner Deepthi jeevanji : కడుపేద కుటుంబం, తన రూపం-మానసిక స్థితి నేపథ్యంలో ఎన్నో అవమానాలు, వ్యతిరేకతలు. వీటికి ఎదురునిలిచి పారిస్ పారాలింపిక్స్ 2024లో మహిళల 400 మీటర్ల టీ20 ఫైనల్లో తెలంగాణ బిడ్డ దీప్తి జీవాంజి బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది.
paris paralympics 2024 : పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో రెండో రోజు భారత ఆటగాళ్లు నాలుగు పతకాలు సాధించారు. ఇందులో ఒక గోల్డ్ మెడల్, ఒక సిల్వర్ మెడల్, రెండు బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. అవని లేఖరా భారత్‌కు తొలి స్వర్ణాన్ని అందించింది.
Suhas Lalinakere Yathiraj : ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్, పురుషుల సింగిల్స్ SL4 విభాగంలో ప్రపంచ నంబర్ 1గా ఉన్న సుహాస్ యతిరాజ్, గురువారం ఇండోనేషియాకు చెందిన హిక్మాత్ రామ్దానిపై అద్భుతమైన విజయంతో తన పారిస్ పారాలింపిక్స్ 2024 ప్రయాణం మొదలు పెట్టారు.
ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో యూట్యూబ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. చానెల్ ప్రారంభించిన 90 నిమిషాల్లోనే 10 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను సంపాదించుకున్నాడు. అతని వీడియోలు లక్షలాది వీక్షణలను సొంతం చేసుకున్నాయి. దీని ద్వారా అతని సంపాదన ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
Neeraj Chopra-Manu Bhaker : పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత స్టార్ అథ్లెట్లు నీరజ్ చోప్రా, మను భాకర్ లు భారత్ కు మెడల్స్ అందించారు. అయితే, ప్రస్తుతం వీరిద్దరి గురించి ఆస్తులు, మెడల్స్ సహా పలు విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి.
Vinesh Phogat : పారిస్ ఒలింపిక్స్ 2024 లో ఫైనల్ పోరుకు ముందు 100 గ్రాముల అధిక బరువు కారణంగా భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. అయితే, ఆమె పెరిగిన బరువును తగ్గించే క్రమంలో ఎంత శ్రమించారో వివరించిన ఆమె కోచ్ వోలర్ అకోస్ సంచలన విషయాలు వెల్లడించాడు.
Vinesh Phogat : పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్ రెజ్లింగ్ మ్యాచ్‌కు ముందు అనర్హత వేటు పడిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ స్వదేశానికి తిరిగివచ్చారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆమె తన తోటి రెజ్లర్ సాక్షి మాలిక్‌ను హత్తుకుని ఏడ్చేశారు.
Beautiful Tennis Players: అందంతో పాటు తమ అద్భుతమైన ఆటతో టెన్నిస్ ప్రపంచాన్ని ఏలిన ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ టెన్నిస్ స్టార్లకు అభిమానుల కొరత లేదు. టెన్నిస్ ప్రపంచంలో అత్యంత అందమైన 5 మహిళా క్రీడాకారిణులను గమనిస్తే అందులో భారత స్టార్ సానియా మీర్జా కూడా కనిపిస్తారు. టాప్-5 అందమైన మహిళా టెన్నిస్ ప్లేయర్లను గమనిస్తే..