అక్కడ వీకై పోయారా.. ఈ జ్యూస్ వాడి చూడండి

6 best juices for better sex
Highlights

  • ఇందులో కొన్నింటిని మీరు తరుచుగా తాగినా మీలో క్రమంగా సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది. మరి ఆ జ్యూస్ లు ఏమిటో మీరూ చూడండి.

చాలామంది వీర్యస్కలనం సమస్య వల్ల సెక్స్ ను ఎక్కవగా ఎంజాయ్ చేయలేరు. అంగానికి బాగా రక్త ప్రసరణ అయితే వీర్యం తర్వగా స్కలనం కాదు. ఎక్కువసేపు సెక్స్ లో పాల్గొనొచ్చు. మరి అందుకోసం ఈ జ్యూస్ లు రోజూ తాగితే చాలు. ఇందులో కొన్నింటిని మీరు తరుచుగా తాగినా మీలో క్రమంగా సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది. మరి ఆ జ్యూస్ లు ఏమిటో మీరూ చూడండి. ఇవన్నీ కూడా లైంగిక అవయవాలకు రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తాయి. దీంతో ఎక్కువ సేపు సెక్స్ ఎంజాయ్ చేయొచ్చు.

కలబంద జ్యూస్

 కలబంద జ్యూస్ టెస్టోస్టెరోన్ ఉత్పత్తిని పెంచగలదు. పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచగల గుణం దీనికి ఉంటుంది. తాజా కలబంద ఆకుల్ని తీసుకుని అందులో నుంచి గుజ్జును తీసి జ్యూస్ తయారు చేసుకుని తాగాలి. దీంతో మీ శరీరం మొత్తం ఉత్తేజంగా మారుతుంది. మీ అంగస్తంభనలు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఈ విషయం చాలా పరిశోధనల్లో వెల్లడైంది. అయితే ఈ జ్యూస్ ను ఎక్కువ రోజులుగా తాగుతూ ఉంటూ ఉంటే అప్పుడు మీలో సెక్స్ స్టామినా అనేది పదిలంగా ఉంటుంది.

పుచ్చకాయ జ్యూస్..

పుచ్చకాయ జ్యూస్ తాగితే మీలో లైంగికసామర్థ్యం పెరుగుతుంది. ఇందులో ఎల్-సిట్రిల్లైన్ అనే అమైనో ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ జ్యూస్ అంగం లేదా యోనికి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఎప్పుడైతే అంగానికి కావాల్సినంత రక్తం శరీరం నుంచి ప్రసరిస్తుందో అప్పుడే సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనే శక్తి మగవారికి వస్తుంది.

యాపిల్ జ్యూస్..

యాపిల్స్ లో క్వెర్సేటిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఫ్లావోనోయిడ్ అధికంగా ఉంటుంది. ఇది లైంగిక శక్తిని బాగా పెంచగలదు. ఆపిల్ జ్యూస్ రోజూ తీసుకుంటూ ఉండాలి. ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొనే శక్తిని ఆపిల్ జ్యూస్ ఇస్తుంది.

అల్లం జ్యూస్

అల్లాన్ని తీసుకుని దాన్ని మిక్సీలో వేసి ఆ పేస్ట్ ను నీళ్లలో కలుపుకుని తాగితే చాలా మంచిది. అల్లం జ్యూస్ అనేది శరీరంలో రక్త ప్రసరణకు బాగా ఉపయోగపడుతుంది. అంగానికి కావాల్సినంత రక్తాన్ని అల్లం జ్యూస్ అందిచగలుతుంది. అందువల్ల అల్లంతో జ్యూస్ తయారు చేసుకుని తాగడం చాలా మంచిది. మీరు రెగ్యులర్ ఇలా చేస్తూ ఉండండి.

తేనె కలిపిన పాలు..

పాలు, తేనే కలిపిన మిశ్రమం కూడా మీలో సెక్స్ సామర్థాన్ని పెంచగలదు. సెక్స్ చేసేటప్పుడు త్వరగా వీర్యస్కలనం అవుతుంటే ఆ సమస్యను పరిష్కరించగలిగే శక్తి ఈ పానీయానికి ఉంటుంది. పాలలో కాస్త తేనే కలుపుకుని రోజూ తాగుతుండాలి. దీంతో సెక్స్ లో మీరు ఎదుర్కొనే ప్రతి సమస్య కూడా పరిష్కారం అవుతుంది. దీంతో మీరూ తక్షణ శక్తిని పొందగలుగుతారు.

దానిమ్మ జ్యూస్..

దానిమ్మపండులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి అంగానికి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీంతో అంగస్తంభనను బాగా ఉంటుంది. చాలా సేపు అంగం గట్టిగా ఉండి.. వీర్యం త్వరగా పడిపోకుండా మీలో శక్తిని పెంచుతుంది. రోజూ ఒక గ్లాస్ దానిమ్మపండు రసం తాగితే చాలు. మీలో లైంగిక శక్తి అనేది ఆటోమేటిక్ గా పెరిపోతుంది. సెక్స్ ను ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు.

 

loader