ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం

Share this Video

ఏపీ హై కోర్టులో శుక్రవారం జస్టిస్ Leesa Gill కొత్త న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ Dheeraj Singh Thakur ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జస్టిస్ లీసా గిల్ అధికారికంగా హై కోర్టులో పని ప్రారంభించారు.జస్టిస్ లీసా గిల్ పంజాబ్, హర్యానా హై కోర్టులో పనిచేసిన అనుభవజ్ఞురాలు. పంజాబ్ యూనివర్సిటీ నుండి LLB, LLM పూర్తి చేసి 1990లో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2014లో పంజాబ్–హర్యానా హై కోర్టులో న్యాయమూర్తిగా నియామకం అయ్యారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video