
Why Did Protests Erupt in India Over Iran’s Supreme Leader Ali Khamenei?
Iranలో చోటుచేసుకున్న తాజా పరిణామాలపై భారత్‌లో ఎందుకు నిరసనలు చెలరేగాయి? ముఖ్యంగా Hyderabad, Jammu & Kashmir వంటి ప్రాంతాల్లో Shia సమాజం ఎందుకు స్పందించింది? ఈ వీడియోలో Iran Supreme Leader AliKhameneiకు ఉన్న ఆధ్యాత్మిక ప్రభావం, India-Iran సంబంధాలు, అలాగే భారత్ విదేశాంగ విధానం ఎలా పనిచేస్తుందో విశ్లేషణాత్మకంగా తెలుసుకుందాం.