West Asia Crisis: పార్లమెంటులో ఎంపీలప్రశ్నలకు కేంద్రమంత్రి రామ్మోహన్ సమాధానాలు

Share this Video

వెస్ట్ ఆసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విమాన సర్వీసులపై వస్తున్న ప్రశ్నలకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. భారతీయ ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ పరిస్థితులను ప్రభుత్వం సమీక్షిస్తున్నట్లు తెలిపారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.Courtesy By:Sansadtv

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video