12:13 AM (IST) Jul 08

Telugu news liveతెలంగాణలో అంతర్జాతీయ ఫిల్మ్ సిటీ - సీఎం రేవంత్ కు బాలీవుడ్ స్టార్ ప్రతిపాదన

తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ స్టూడియో ఏర్పాటు చేస్తానంటున్నారు అజయ్ దేవగణ్. సీఎం రేవంత్ రెడ్డి‌ని కలిసిన ఆయన ఈ ప్రతిపాదన చేశారు.

Read Full Story
11:30 PM (IST) Jul 07

Telugu news liveస్పోర్ట్స్ బైక్ ధరకే మిడిల్ క్లాస్ డ్రీమ్ కారు.. ఇప్పుడే కొంటే మరో రూ.60,000 డిస్కౌంట్

మారుతి సుజుకి ఆల్టో K10 కారుపై అదిరిపోయే తగ్గింపు! పెట్రోల్, సిఎన్జీ, ఆటోమేటిక్ వెర్షన్లలో కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. 6 ఎయిర్‌బ్యాగులు, అద్భుతమైన మైలేజ్, తక్కువ ధరతో ఇది మధ్యతరగతి కుటుంబాలకు అనువైన ఎంపిక.

Read Full Story
10:15 PM (IST) Jul 07

Telugu news liveచాగంటి కోటేశ్వరరావు కొడుకు, కూతురు ఎక్కడుంటారు? ఏం చేస్తారో తెలుసా?

చాగంటి కోటేశ్వరరావు గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు. మరి ఆయన భార్య ఎవరు? ఏం చేస్తారు? పిల్లలెంతమంది? వారేం చేస్తున్నారు? మనవళ్లు మనవరాల్లు ఎంతమంది? ఇలాంటి వ్యక్తిగత వివరాలు చాలామందికి తెలియవు. ఇక్కడ వారిగురించి తెలుసుకుందాం.

Read Full Story
08:09 PM (IST) Jul 07

Telugu news liveసుఖోయ్ యుద్దవిమానాలు కూడా చైనాసరుకు వంటివేనా..? ఇండియా పరిస్థితేంటి... అందుకే వెనక్కితగ్గిందా?

సుఖోయ్ యుద్దవిమానాలను రష్యా నుండి భారత్ కొనుగోలుచేసింది. అయితే ఇప్పుడు వాటి సామర్థ్యంపై అనుమానాలు మొదలయ్యాయి. మరి నిజంగానే ఇవి అత్యాధునిక యుద్దాలకు పనికిరావా? 

Read Full Story
06:23 PM (IST) Jul 07

Telugu news liveTirumala - హైదరాబాదీలకు సూపర్ ఛాన్స్... వీకెండ్ లో ఇటు బాసర, ఇటు తిరుమలను చుట్టిరావచ్చు

దక్షిణ మధ్య రైల్వే ఈ జులైలో బాసర సరస్వతీ దేవాలయం (తెలంగాణ), తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం (ఆంధ్రప్రదేశ్) మధ్య హైదరాబాద్ మీదుగా ప్రత్యేక రైలు సర్వీసును ప్రారంభించింది. దీంతో కేవలం వీకెండ్ లో ఈ రెండు దేవాలయాలను సందర్శించి వచ్చే అవకాశం లభిస్తుంది.

Read Full Story
05:54 PM (IST) Jul 07

Telugu news liveZodiac sign - ఈ రాశి వారు మాట్లాడే ముందు జాగ్ర‌త్త‌గా ఉండాలి.. అన‌వ‌స‌ర గొడ‌వ‌లు త‌ప్ప‌వు

మ‌నిషి శాస్త్ర సాంకేతంగా ఎంత ఎదిగినా ఇప్ప‌టికీ జ్యోతిష్యాన్ని విశ్వ‌సించే వారు మ‌న‌లో చాలా మంది ఉంటారు. గ్ర‌హాల క‌ద‌లిక‌లు మ‌న జీవితంపై ప్ర‌భావాన్ని చూపుతాయి. మ‌రి ఈ వారం కుంభ‌రాశి వారి ఫ‌లితం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Read Full Story
05:05 PM (IST) Jul 07

Telugu news liveATM - కార్డు లేకుండానే డ‌బ్బులు తీసుకోవ‌చ్చు.. దేశంలో కొత్త ఏటీఎమ్‌లు వ‌చ్చేశాయ్

ఏటీఎమ్ నుంచి డ‌బ్బులు తీసుకోవాలంటే ఏటీఎమ్ కార్డు ఉండాల‌ని తెలిసిందే. అయితే దేశంలో కొత్త ఏటీఎమ్ సెంట‌ర్లు వ‌స్తున్నాయి. ఏటీఎమ్ కార్డుల అవ‌స‌రం లేకుండానే డ‌బ్బులు విత్‌డ్రా చేసుకునే అవ‌కాశం ఉన్న ఈ సేవ‌ల గురించి పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story
03:46 PM (IST) Jul 07

Telugu news liveMobile tariff hike - భారీగా పెర‌గ‌నున్న మొబైల్ రీఛార్జ్ ధ‌ర‌లు.. ఎంత‌లా అంటే.

ప్ర‌స్తుతం దేశంలో టెలికం కంపెనీల మ‌ధ్య పోటీ పెరిగింది. జియో రాక‌తో రీఛార్జ్ ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి. అయితే గ‌తేడాది జియో స‌హా అన్ని కంపెనీలు టారిఫ్‌ల‌ను భారీగా పెంచాయి. అయితే మ‌రోసారి యూజ‌ర్ల‌కు షాక్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి టెలికం కంపెనీలు..

Read Full Story
03:00 PM (IST) Jul 07

Telugu news liveAndhra Pradesh - ఐటీ, లాజిస్టిక్ హ‌బ్‌గా ఏపీలోని ఆ ప్రాంతం.. ఎయిర్‌పోర్ట్ రాక‌తో మారుతోన్న భ‌విత‌వ్యం

 కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అభివృద్ధిపై దృష్టిసారించింది. ముఖ్యంగా అమ‌రావ‌తితో పాటు ఇత‌ర న‌గ‌రాల‌ను అభివృద్ధి చేసేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఇందులో భాగంగానే భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం శ‌ర‌వేగంగా సాగుతోంది.

Read Full Story
01:11 PM (IST) Jul 07

Telugu news liveGold Loan - మారిన గోల్డ్ లోన్ రూల్స్‌.. అలా అయితే రోజుకు రూ. 5 వేల ఫైన్

ఇంట్లో బంగారం ఉంటే ఆ ధీమానే వేరు. ఇప్ప‌టికీ చాలా మంది భార‌తీయులు బంగారాన్ని కేవ‌లం ఆభ‌ర‌ణంగానే కాకుండా మంచి పెట్టుబ‌డి మార్గంగా కూడా భావిస్తారు. క్ష‌ణాల్లో గోల్డ్ లోన్ పొందొచ్చు. అయితే తాజాగా ఆర్బీఐ గోల్డ్ లోన్ విష‌యంలో కీల‌క మార్పులు చేసింది.

Read Full Story
12:20 PM (IST) Jul 07

Telugu news liveMS Dhoni - ధోని సైన్యంలో ఏ పదవిలో ఉన్నారు? జీతం ఎంతో తెలుసా.?

క్రికెట్ ప్రపంచంలో ధోనీకు ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధోనీ క్రీజులో ఉంటేనే మ్యాచ్ చూసే వాళ్లు కూడా ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ధోనీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ ఆసక్తికర కథనం. 

Read Full Story
11:55 AM (IST) Jul 07

Telugu news liveSchool Holidays - వచ్చే శని, ఆదివారం స్కూళ్ళు, కాలేజీలకు సెలవే... సోమవారం కూడా సెలవేనా?

ఈ వారాంతంలో తెలుగు విద్యార్థులకు వరుస సెలవులు ఉన్నాయి. వచ్చే శని, ఆదివారం అందరికి సెలవే. తెలంగాణ విద్యార్థులకు ఈ రెండ్రోజులతో పాటు మరో సెలవు అదనంగా వచ్చే అవకాశాలున్నాయి. ఈ వారం స్కూల్స్, కాలేజీలు, ఉద్యోగుల సెలవులపై పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Read Full Story
11:55 AM (IST) Jul 07

Telugu news liveNanda devi mystery - హిమాల‌యాల్లో అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన అణు ప‌రికరం.? 60 ఏళ్లు గ‌డిచినా వీడ‌ని ర‌హ‌స్యం

చ‌రిత్ర త‌న‌లో ఎన్నో ర‌హ‌స్యాల‌ను దాచుకుంటుంది. అయితే ఇప్ప‌టికీ స‌మాధానం ల‌భించ‌ని ర‌హ‌స్య‌లు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి ఓ ర‌హ‌స్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story
10:21 AM (IST) Jul 07

Telugu news liveMS Dhoni Birthday - ఒకప్పుడు రైల్వే టీసీ.. నేడు ఆయన కార్లు, బైకుల విలువే రూ. 15 కోట్లు

మహేంద్రసింగ్ ధోనీ.. ఈ పేరే ఓ అద్భుతం. క్రికెట్ అభిమానులకు తార‌క‌మాత్రం. క్రికెట్ ప్ర‌పంచంలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకున్న ధోనీ పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర క‌థనం మీకోసం..

Read Full Story
08:06 AM (IST) Jul 07

Telugu news liveTelangana Rains - ఈ తెలుగు జిల్లాల్లో ఇక కుండపోతే... వారంరోజులు వానలే వానలు, ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలో ఇవాళ్టి నుండి అంటే జులై 7 నుండి 10వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది… ఆ జిల్లాలేవంటే… 

Read Full Story