MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • MS Dhoni Birthday: ఒకప్పుడు రైల్వే టీసీ.. నేడు ఆయన కార్లు, బైకుల విలువే రూ. 15 కోట్లు

MS Dhoni Birthday: ఒకప్పుడు రైల్వే టీసీ.. నేడు ఆయన కార్లు, బైకుల విలువే రూ. 15 కోట్లు

మహేంద్రసింగ్ ధోనీ.. ఈ పేరే ఓ అద్భుతం. క్రికెట్ అభిమానులకు తార‌క‌మాత్రం. క్రికెట్ ప్ర‌పంచంలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకున్న ధోనీ పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర క‌థనం మీకోసం.. 

1 Min read
Author : Narender Vaitla
Published : Jul 07 2025, 10:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కార్లు అంటే పిచ్చి
Image Credit : facebook

కార్లు అంటే పిచ్చి

గ్రౌండ్‌లో హెలికాప్ట‌ర్ షాట్స్‌తో ర‌చ్చ చేసే ధోనీకి కార్లు, బైకులు అంటే పిచ్చి. వీటి కోసం ప్ర‌త్యేకంగా ఓ గ్యారేజీనే నిర్మించుకున్నాడంటే ధోనీకి వీటిపై ఉన్న ఆస‌క్తి ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ]

ఆయన దగ్గర దాదాపు 70కి పైగా బైకులు, 15 లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటి విలువ రూ. 15 కోట్లు పైమాటే. ధోనీ కలెక్టివ్‌లో సూపర్ కార్ల నుంచి అరుదైన బైకుల దాకా అన్నీ కనిపిస్తాయి. వాటిలో కొన్నింటి గురించి.

26
హార్లీ డేవిడ్సన్ ఫాట్ బాబ్‌
Image Credit : bikedekho

హార్లీ డేవిడ్సన్ ఫాట్ బాబ్‌

అమెరికన్ క్లాసిక్ బైక్ అయిన ఫాట్ బాబ్‌, ధోనీ ఫెవ‌రేట్ బైక్స్‌లో ఒక‌టి. శ‌క్తివంత‌మైన ఇంజిన్, మస్కులార్ లుక్ కలిగిన ఈ బైక్ రోడ్డుపై ర‌య్యిమ‌ని దూసుకుపోతుంది. దీని ధ‌ర సుమారు రూ. 14 ల‌క్ష‌ల‌కుపైమాటే.

Related Articles

Related image1
Hyderabad: రాసిపెట్టుకోండి.. 10 ఏళ్ల‌లో ఈ గ్రామం మ‌రో జూబ్లీహిల్స్ కానుంది.. ఇప్పుడు కొంటే లాభాల పంట ఖాయం
Related image2
Zodiac signs: జూలై 13 నుంచి ఈ 3 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఎందుకంటే?
36
హమ్మర్ H2
Image Credit : cardekho

హమ్మర్ H2

ధోనీ గ్యారేజీలో ఉన్న మ‌రో సూప‌ర్ కారు హ‌మ్మ‌ర్ హెచ్‌2. ఈ హమ్మర్ SUV మిలిటరీ స్టైల్ డిజైన్‌లో ఉంటుంది. భార‌త్‌లో ఈ కారు ధ‌ర సుమారు రూ. 70 ల‌క్ష‌ల‌కుపైమాటే.

46
కవాసాకీ నింజా H2
Image Credit : bikedekho

కవాసాకీ నింజా H2

ఈ హైపర్ బైక్ ఏకంగా 300 కిలోమీట‌ర్ల వేగంతో దూసుకెళ్ల‌గ‌ల‌దు. అప్పుడ‌ప్పుడు ధోనీ రోడ్ల‌పై ఈ బైక్‌తో క‌నిపించిన సంఘ‌ట‌న‌లు చూసే ఉంటాం. ఇది ధోనీ స్పీడ్ అభిరుచికి నిదర్శనంగా నిలుస్తోంది. పవర్, డిజైన్, వేగం అన్నింటినీ కలిపిన అరుదైన బైక్ ఇది. ఈ బైక్ ధ‌ర రూ. 23 ల‌క్ష‌లుగా ఉంది.

56
కాన్ఫెడరేట్ X132 హెల్‌క్యాట్
Image Credit : bikedekho

కాన్ఫెడరేట్ X132 హెల్‌క్యాట్

ప్ర‌పంచంలో అత్యంత అరుదైన బైక్స్‌లలో ఇదీ ఒక‌టి. ప్రపంచంలో కేవలం 150 యూనిట్లే ఉండ‌డం విశేషం. దీనిబ‌ట్టే ధోనీకి బైక్స్‌పై ఉండే పిచ్చి ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ బైక్ ధ‌ర సుమారు రూ. 50 ల‌క్ష‌లకు పైమాటే.

66
ఫెరారీ 599 జిటీవో
Image Credit : facebook

ఫెరారీ 599 జిటీవో

ఇటలీకి చెందిన ఈ స్పోర్ట్స్ కార్, ధోనీ గ్యారేజ్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. శక్తివంతమైన ఇంజిన్, ఆకర్షణీయమైన డిజైన్ కలగలిసి ధోనీ అభిరుచికి అద్ధం ప‌డుతుందీ కారు. దీని ధ‌ర అక్ష‌రాల రూ. 6 కోట్లు కావ‌డం విశేషం.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు

Latest Videos
Recommended Stories
Recommended image1
ICC Rankings : హ్యాట్రిక్ డకౌట్స్.. అయినా టీ20 క్రికెట్లో వరల్డ్ నెంబర్ 1 ర్యాంక్ అభిషేక్ దే
Recommended image2
పాకిస్థాన్ కు చుక్కలు చూపించిన భారతీయులు.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మనదే హవా
Recommended image3
జింబాబ్వేతో మ్యాచ్..! సెమీస్‌లో నిలవాలంటే భారత్ 11 ఓవర్లకు ఎన్ని రన్స్ సాధించాలంటే.?
Related Stories
Recommended image1
Hyderabad: రాసిపెట్టుకోండి.. 10 ఏళ్ల‌లో ఈ గ్రామం మ‌రో జూబ్లీహిల్స్ కానుంది.. ఇప్పుడు కొంటే లాభాల పంట ఖాయం
Recommended image2
Zodiac signs: జూలై 13 నుంచి ఈ 3 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఎందుకంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved