IPL 2025 GT vs MI: బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొడుతూ శుభ్ మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్ కు షాకిస్తూ ఐపీఎల్ 2025లో తొలి విజయాన్ని అందుకుంది.
పూర్తి కథనం చదవండి- Home
- National
- Telugu news live updates: IPL 2025: ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఓటమి.. హార్దిక్ కు షాకిచ్చిన గిల్ సేన !
Telugu news live updates: IPL 2025: ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఓటమి.. హార్దిక్ కు షాకిచ్చిన గిల్ సేన !

భారీ భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్‌లో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు కృషి చేస్తున్నారు. ఇక మయన్మార్‌కు ఆపన్న హస్తం అందించేందుకు భారత్ ముందుకొచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు దాదాపు 15 టన్నుల సహాయ సామగ్రిని అక్కడికి పంపించింది. ఇక ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొండగల్‌లో పర్యటించనున్నారు. వీటితో పాటు ఇతర జాతీయ, అంతర్జాతీయ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకోసం..
IPL 2025: ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఓటమి.. హార్దిక్ కు షాకిచ్చిన గిల్ సేన !
Slowest ball in IPL 2025: ఐపీఎల్ లో స్లోయెస్ట్ బాల్.. సత్యనారాయణ రాజు ఏందయ్యా ఇది !
Mumbai Indians Telugu pacer Satyanarayana Raju: ఐపీఎల్ 2025లో తెలుగు ప్లేయర్ సత్యనారాయణ రాజు ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేశాడు. అయితే, అతను IPL చరిత్రలో అత్యంత నెమ్మదిగా బాల్ వేసి హాట్ టాపిక్ అవుతున్నాడు.
పూర్తి కథనం చదవండిచేయని తప్పుకు నేనెందుకు బాధపడాలి.. విడాకులు, ట్రోలింగ్ పై సమంత కామెంట్స్
విడాకులు తీసుకున్న తర్వాత ప్రజలు ఎలా స్పందించారు? సమంత సినిమాలు చేయకూడదని మాటలు వచ్చాయా?
IPL 2025: ఐపీఎల్‌లో శుభ్‌మన్ గిల్ రికార్డుల మోత.. అహ్మదాబాద్‌లో తొలి ప్లేయర్ !
Shubman Gill: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో గుజరాత్ టైటాన్స్ తలపడుతోంది. మ్యాచ్ లో జీటీ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ఒకే వేదికపై 1000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేశాడు.
పూర్తి కథనం చదవండిrats: ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉందా? ఇలా చేస్తే మళ్లీ రావు
rats: ఇంట్లో ఎలుకలు ఉండటం పెద్ద సమస్యే. ఎందుకంటే ఎలుకల వల్ల చాలా వ్యాధులు వ్యాపిస్తాయి. కాబట్టి వాటిని ఇంటిలోకి రాకుండా చూసుకోవాలి. ఇప్పటికే ఉంటే వాటిని తరిమికొట్టడం చాలా అవసరం. సాధారణంగా ఎలుకలను పట్టుకోవడానికి బోన్లు, చంపాలంటే మందులు ఉపయోగిస్తుంటాం. కానీ ఎలుక మనకే టోపీ పెట్టి పారిపోతుంటాయి. ఇంట్లో ఎలుకల బెడద పోవాలంటే ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో వాటిని ఎలా తరిమికొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిఅక్కా నువ్వు అచ్చం మహాలక్ష్మినే... కిచ్చా సుదీప్ కూతురు ఫోటోలు వైరల్, నెటిజన్ల కామెంట్స్
సాన్వి సుదీప్ ఫోటోలు వైరల్ అయ్యాయి. బొట్టు ఎంత బాగుందో అని అభిమానులు అంటున్నారు.
పూర్తి కథనం చదవండిమళ్లీ పెళ్లి చేసుకుంటానో లేదో, చేసుకున్నవి నిలబెట్టుకోలేకపోయా: అమీర్ ఖాన్
ఒంటరిగా బతకడం చాలా కష్టం అంటున్నారు అమీర్ ఖాన్. మూడో పెళ్లికి ఏమైనా హింట్ ఇస్తున్నారా?
Viral News: జంతువులకు మాటలొస్తే ఎం మాట్లాడుతాయి? మనుషులను కచ్చితంగా ఇలాగే ప్రశ్నిస్తాయి కావొచ్చు!
జంతువులను ప్రస్తావిస్తూ మనం పలు సామెతలను వాడుతుంటాం. ఒకవేళ జంతువులు మాట్లాడగలిగితే. అవి మనుషులను ఇలాగే ప్రశ్నిస్తాయని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.? ఎంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..
IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పు !
KKR vs LSG Rescheduled : ఏప్రిల్ 6న ఈడెన్ గార్డెన్స్ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగదు. ఐపీఎల్ 2025 షెడ్యూల్ లో మార్పులు జరిగాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిSmart Phone: భారతీయులు రోజుకు ఎన్ని గంటలు ఫోన్ వాడుతున్నారో తెలుసా.? తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు
స్మార్ట్‌ఫోన్ రాకతో ప్రపంచం మారిపోయింది. రోజూ గంటలతరబడి ఫోన్‌లతో కుస్తీ పడే వారి సంఖ్య పెరుగుతోంది. స్కూలుకు వెళ్లే పిల్లల నుంచి రిటైర్ అయిన ఉద్యోగి వరకు ఫోన్‌లతో గడుపుతున్నారు. భారతదేశంలో సగటున ఒక వ్యక్తి ఎన్ని గంటలు ఫోన్‌ను ఉపయోగిస్తున్నారో తెలుసా.? తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి..
పూర్తి కథనం చదవండిIPLలో ధోని టీమ్ CSK బలహీనత అదే.. తీరు మార్చుకోకుంటే గెలుపు కష్టమే !
Dhoni's team CSK's weakness: ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఓటమికి 5 ముఖ్య కారణాలు ఉన్నాయి. రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్ కు ముందు మార్చుకోకుంటే ధోని టీమ్ గెలవడం కష్టమే. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిPhonepay: క్రెడిట్ కార్డు తీసుకుంటే క్రెడిట్ స్కోర్ ఎంత తగ్గుతుంది? ఈ ఫోన్‌పే ఫీచర్‌తో తెలుసుకోవచ్చు
Credit Score: ప్రస్తుతం ప్రతీ ఒక్కరిలో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతోంది. దీంతో క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయమై అవగాహన పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే క్రెడిట్ స్కోర్‌ను ఎలాంటి అంశాలు ప్రభావితం చేస్తాయన్న విషయం మాత్రం అందరికీ తెలియకపోవచ్చు. ఇందుకోసం ఫోన్‌పే యాప్‌లో ఒక కొత్త ఫీచర్ వచ్చేసింది. ఇంతకీ ఆ ఫీచర్ ఏంటి.? ఎలా ఉపయోగించుకోవాలి.? ఇప్పుడు తెలుసుకుందాం..
ఐపీఎల్‌లో టాప్-5 వికెట్ల వీరుడు.. అశ్విన్ మరో రికార్డు !
IPL Top 5 Wicket Takers: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో రవిచంద్రన్ అశ్విన్ టాప్-5 వికెట్లు తీసిన ప్లేయర్‌గా ఎదిగాడు.
పూర్తి కథనం చదవండిSchool Holidays : వచ్చేవారం సెలవులే సెలవులు ... ఏడ్రోజుల్లో స్కూళ్లు, కాలేజీలు నడిచేది మూడ్రోజులే
School Holidays : తెలంగాణలో వచ్చేవారం కేవలం మూడురోజులే స్కూళ్లు, కాలేజీలు నడిచేది... మిగతా ఐద్రోజులు సెలవులే సెలవులు.
పూర్తి కథనం చదవండిOYO: ఓయోలో రూమ్ బుక్ చేస్తున్నారా.? ఇలా చేస్తే మీ ప్రైవసీ సేఫ్
ప్రముఖ హోటల్ బుకింగ్ సంస్థ ఓయోకు అంతర్జాతీయంగా ఎంతటి ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక చిన్న క్లిక్‌తో హోటల్ రూమ్స్‌ను బుక్ చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చిందీ సంస్థ. భారత్‌లో మొదలైన ఓయో సేవలు ప్రస్తుతం ఇతర దేశాల్లోనూ అందుబాటులోకి వచ్చాయి..
Talented Kids in India : చిన్నోళ్లే కానీ చిచ్చరపిడుగులు ... ఇండియాలోని టాప్ 10 టాలెంటెడ్ కిడ్స్ వీరే!
భారతదేశంలో చాలామంది అసాధారణ ప్రతిభావంతులైన పిల్లలు ఉన్నారు.. తమ టాలెంట్ తో జాతీయ స్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి టాప్ 10 టాలెంటెండ్ ఇండియన్ కిడ్స్ గురించి తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిIPL 2025: రైనా రికార్డు బ్రేక్.. ఐపీఎల్ లో CSK స్టార్ ధోని మరో రికార్డు
MS Dhoni Breaks Suresh Raina's Most runs for CSK in IPL : చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సురేష్ రైనా పేరిట ఉన్న రికార్డును ఎం.ఎస్.ధోని బద్దలు కొట్టాడు.
పూర్తి కథనం చదవండిపెళ్లి తర్వాత తొలిసారి భార్యతో కనిపించిన పుష్ప విలన్, గుడిలో సామాన్యుడిలా రాయిపై పడుకుని..
నటుడు ధనుంజయ పెళ్ళయ్యాక తన భార్య ధన్యతతో కలిసి హాసన్‌లోని ఫేమస్ గుడికి వెళ్ళారు. ధనుంజయ నిర్మించిన 'విద్యాపతి' సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. అందుకే ఈ జంట దేవుడి ఆశీర్వాదం కోసం వెళ్ళింది.
పూర్తి కథనం చదవండిAadhaar: ఆధార్-బ్యాంక్ అకౌంట్‌ను ఎలా లింక్ చేసుకోవాలో తెలుసా.? ఎక్కడకి వెళ్లాల్సిన పనిలేదు, ఫోన్‌లోనే
ఆధార్ కార్డ్ అన్నింటికీ ఆధారంగా మారిపోయిన విషయం తెలిసిందే. సిమ్ కార్డు మొదలు చివరికి దేవాలయాల్లో దర్శనం టికెట్ బుక్ చేసుకోవాలన్నా ఆధార్ కార్డ్ ఉండాల్సిందే. ఇక బ్యాంకుల విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్‌ను ఎలా లింక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Richest Village : ఆసియాలోనే అత్యంత ధనిక గ్రామం ఇండియాదే... ఎంత డబ్బుందో తెలుసా?
ఆసియాలోనే అత్యంత ధనిక గ్రామం మన భారతదేశంలోనే ఉంది. ఆ గ్రామంలో ఎంత డబ్బుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
పూర్తి కథనం చదవండి