MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • అక్కా నువ్వు అచ్చం మహాలక్ష్మినే... కిచ్చా సుదీప్ కూతురు ఫోటోలు వైరల్, నెటిజన్ల కామెంట్స్

అక్కా నువ్వు అచ్చం మహాలక్ష్మినే... కిచ్చా సుదీప్ కూతురు ఫోటోలు వైరల్, నెటిజన్ల కామెంట్స్

సాన్వి సుదీప్ ఫోటోలు వైరల్ అయ్యాయి. బొట్టు ఎంత బాగుందో అని అభిమానులు అంటున్నారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 29 2025, 08:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కన్నడ చిత్ర పరిశ్రమలో కిచ్చా సుదీప్ కూతురు సాన్వి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. చిన్న విషయాలు కూడా పంచుకుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సాన్వి ఫిట్‌నెస్ ట్రాన్స్‌ఫార్మేషన్ బాగా వైరల్ అయింది. ఆ తర్వాత సాన్వి అప్‌లోడ్ చేసే ప్రతి ఫోటో వైరల్ అవుతోంది.

36

సాన్వి చాలాసార్లు బొట్టు పెట్టుకున్న ఫోటోలకు అభిమానులు ఫిదా అయిపోయారు. దీపికా పదుకొణె అని ముద్దు పేరు కూడా పెట్టారు.

46

అక్కా నువ్వు సేమ్ మహాలక్ష్మినే, సుదీప్ ఇంటి మహాలక్ష్మి, సుదీప్ ఇంట్లో డబ్బు, ఆస్తి ఉండడానికి కారణం ఆడపిల్లలు సంప్రదాయం కాపాడితేనే అని నెటిజన్లు కామెంట్ చేశారు.

56

మొదటి నుంచి పెయింటింగ్, పాటలు పాడటం అంటే సాన్వికి చాలా ఇష్టం. ఇప్పటికే జిమ్మీ సినిమాలో ఒకటి రెండు పాటలు పాడారు. నాన్న కోసం స్పెషల్ సాంగ్ కూడా చేశారు.

66

సుమారు నాలుగు లక్షల 56 వేల మంది ఫాలోవర్స్ ఉన్న సాన్వి సుమారు 132 ఫోటోలు అప్‌లోడ్ చేశారు. ఎక్కువగా కిచ్చా ఫాలోవర్స్ ఉన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Recommended image2
Chiranjeevi Stunts: దున్నపోతుల మధ్యలో రియల్ స్టంట్స్, రెడీగా అంబులెన్స్.. స్నేహితుల కోసం తెగించిన చిరంజీవి
Recommended image3
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved