11:49 PM (IST) Mar 15

WPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి.. డబ్ల్యూపీఎల్ ఛాంపియన్ గా ముంబై ఇండియన్స్

Women's Premier League (WPL 2025): ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 (WPL 2025) ఫైనల్ పోరు చివరి వరకు ఉత్కంఠగా సాగింది. ఢిల్లీ క్యాపిటల్స్ - ముంబై ఇండియన్స్ గెలుపు కోసం తీవ్రంగా పోటీ పడ్డాయి. కానీ, ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ లో ముంబై జట్టు విజయాన్ని అందుకుని ఛాంపియన్ గా నిలిచింది.

పూర్తి కథనం చదవండి
11:11 PM (IST) Mar 15

IPL 2025: ఈ విషయాలు మార్చుకోకుంటే ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ గెలవడం కష్టమే !

IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ ఆరో ఐపీఎల్ టైటిల్‌ను సాధించాలని టార్గెట్ గా పెట్టుకుంది. అయితే, సీఎస్కే బలాలు, బలహీనతలు ఏంటి? గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి
09:13 PM (IST) Mar 15

Bank Holidays 2025 : తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ లలో బ్యాంకు సెలవులు ఎప్పుడంటే!!

2025లో బ్యాంక్ సెలవులు: 2025లో బ్యాంకుల సెలవుల లిస్టు చూడండి. మీ రాష్ట్రంలో ఏఏ రోజుల్లో సెలవులో గుర్తు పెట్టుకుని దానికి తగినట్లు ప్లాన్స్ చేసుకోండి.

పూర్తి కథనం చదవండి
08:09 PM (IST) Mar 15

Sunita Williams: సునీత విలియమ్స్‌ను భూమిపైకి ఎలా తీసుకొస్తారు? అంతరిక్ష కేంద్రం నుంచి రాకెట్‌లోకి ఎలా వస్తారు?

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్‌ని తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతోన్న విషయం తెలిసిందే. సునీతతో పాటు మరో వ్యోమగామి బచ్ విల్‌మోర్ త్వరలోనే తిరిగి భూమ్మీద అడుగుపెట్టనున్నారు. వీరిని తీసుకొచ్చేందుకు నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఇంతకీ సునీత విలియమ్స్‌ను భూమిపైకి ఎలా తీసుకురానున్నారు.? పూర్తి ప్రక్రియ ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం.. 

పూర్తి కథనం చదవండి
07:31 PM (IST) Mar 15

IPL 2025: ఈడెన్ గార్డెన్స్ లో తొలి మ్యాచ్.. KKR Vs RCB మ‌ధ్య బిగ్ ఫైట్

IPL 2025: ఐపీఎల్ 2025 ప్రారంభ మ్యాచ్ లో కోలకతా నైట్ రైడర్స్ (KKR) - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య ఉత్కంఠభరితమైన పోరాటం ఈడెన్ గార్డెన్స్‌లో జ‌ర‌గ‌నుంది. 

పూర్తి కథనం చదవండి
06:44 PM (IST) Mar 15

పుష్ప2 మూవీ అంతా అల్లు అర్జున్ గుట్కా తినడం వెనుక కారణం ఏంటో తెలుసా? సుకుమార్ మాస్టర్ వర్కౌట్ అయ్యిందిగా?

పుప్ప2 సినిమాలో ఇది గమనించారా? అల్లుఅర్జున్ సినిమా అంతా గుట్కా నములుతూ మాట్లాడుతుంటాడు. బన్నీ క్లీన్ గా మాట్లాడిన సీన్ ఒక్కటి కూడా లేదు. అసలు ఎందుకు అల్లుఅర్జున్ క్యారెక్టర్ ను సుకుమార్ డిజైన్ చేశారు. దీని వెనుక ఉన్నసుకుమార్ మాస్టర్ ప్లాన్ ఏంటి? 

పూర్తి కథనం చదవండి
06:18 PM (IST) Mar 15

100 కోట్ల ఇంటిని స్టూడియోగా మార్చిన నయనతార ‌- విఘ్నేష్ శివన్, ఇంటీరియర్ అద్భుతం చూశారా?

100 కోట్ల విలువైన తమ ఇంటిలో అద్భుతమైన స్టూడియోను కట్టించారు నయనతార, విఘ్నేష్ శివన్. 7000 అడుగుల ప్లేస్ లో లేడీ సూపర్ స్టార్ స్టూడియో కు సబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

పూర్తి కథనం చదవండి
05:47 PM (IST) Mar 15

Sunita Williams: సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి ఎందుకు వెళ్లారు? ఎలా చిక్కుకుపోయారు?

Sunita Williams: భారతీయ నేపథ్యం కలిగిన అమెరికన్ అస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ 2006 డిసెంబరు 9న తన మొదటి అంతరిక్ష ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె తన మొదటి మిషన్‌లో 195 రోజులు అంతరిక్షంలో గడిపి రికార్డు సాధించారు. 

పూర్తి కథనం చదవండి
05:30 PM (IST) Mar 15

Revanth Reddy: ఆ మాటలు వింటే రక్తం మరుగుతోంది.. ట్రోలింగ్‌పై రేవంత్‌ ఫైర్.

Revanth Reddy Fires on KCR: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై ఫైర్‌ అయ్యారు. అసెంబ్లీ మాట్లాడిన రేవంత్‌ పలు అంశాలపై ఘాటుగా స్పందించారు. తెలంగాణ హక్కులను కేసీఆర్‌ తాకట్టు పెట్టారంటూ ధ్వజమెత్తారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. 

పూర్తి కథనం చదవండి
04:58 PM (IST) Mar 15

హనీమూన్ ట్రిప్ లో శోభిత, నాగచైతన్య, రొమాంటిక్ టూర్ లో సాహసాలు చేస్తున్న స్టార్ కపుల్

Sobhita Naga Chaitanya Honeymoon: డిసెంబర్‌లో పెళ్లైన నాగచైతన్య, శోభిత హనీమూన్ మూడ్‌లో ఉన్నారు. దీంతో పాటు కొత్త విషయాలను ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు.

పూర్తి కథనం చదవండి
04:02 PM (IST) Mar 15

Sunita Williams: చిగురిస్తోన్న ఆశలు.. 9 నెలల తర్వాత భూమిపైకి సునీతా విలియమ్స్‌.?

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ దాదాపు తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో ఉండిపోయిన విషయం తెలిసిందే. సునీతతోపాటు బచ్‌విల్మోర్‌ అనే మరో వ్యోమగామి కొన్ని సాంకేతిక కారణాలతో అంతరిక్షంలోనే ఉండిపోయారు. అయితే తాజాగా వీళ్లు తిరిగి భూమిపైకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.. 

పూర్తి కథనం చదవండి
03:01 PM (IST) Mar 15

Skin Care: మీ ముఖం యవ్వనంగా కనిపించాలంటే ఈ ఒక్క నూనె రాసినా చాలు

ఖరీదైన క్రీములు, ఆయిల్స్ రాయాల్సిన అవసరం లేదు. తక్కువ ఖర్చుతో లభించే కొన్నింటిని రాయడం వల్ల కూడా మీరు ఎక్కువ కాలం యవ్వనంగా మెరిసిపోవచ్చు.

పూర్తి కథనం చదవండి
02:46 PM (IST) Mar 15

Simple One: 180 కి.మీలు మైలేజ్‌, 7 ఇంచెస్‌ టచ్‌ స్క్రీన్‌ బోర్డ్‌.. ఆకట్టుకుంటోన్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నడుస్తోంది. మఖ్యంగా ఎక్కవ దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

పూర్తి కథనం చదవండి
02:30 PM (IST) Mar 15

IPL 2025: రహానే కెప్టెన్సీలో కేకేఆర్ టైటిల్ నిలబెట్టుకుంటుందా? ఆ జట్టును భయపెడుతున్నదేంటి?

IPL 2025: గత సీజన్ లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో కేకేఆర్ ఐపీఎల్ 2024 ఛాంపియన్ గా నిలిచింది. అయితే, ఐపీఎల్ 2025లో కొత్త కెప్టెన్ అజింక్య రహానే నాయకత్వంలో కోల్‌కతా నైట్ రైడర్స్ టైటిల్ నిలబెట్టుకుంటుందా?

పూర్తి కథనం చదవండి
02:22 PM (IST) Mar 15

Pension Plan: నెలకు రూ.55 కడితే చాలు.. రిటైర్మెంట్ తర్వాత రూ.3000 పెన్షన్. మీరు అర్హులేనా?

Pension Plan: కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.3000 పెన్షన్ పొందొచ్చు. ఈ పెన్షన్ పథకం పొందడానికి మీకు అర్హత ఉందో లేదో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ పూర్తిగా చదవండి. 

పూర్తి కథనం చదవండి
01:42 PM (IST) Mar 15

Skin Care: రోజ్ వాటర్ లో ఇదొక్కటి కలిపి రాస్తే చాలు, ముఖం మెరిసిపోద్ది

మీ ముఖం రెట్టింపు చేయడానికి రెగ్యులర్ గా రోజ్ వాటర్ రాయడమే కాకుండా, దానితో ఇదొక్కటి కలిపి రాస్తే చాలు. మరి, అదేంటో చూసేద్దామా...

పూర్తి కథనం చదవండి
01:14 PM (IST) Mar 15

Bank holidays: ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు.. ఏయే రోజుల్లో బ్యాంకులు పనిచేయవో తెలుసా? పూర్తి సమాచారం..

దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. దేశంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ బ్యాంక్‌ ఖాతా ఉంటోంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఆర్థిక సాయం నేరుగా అకౌంట్‌లో పడుతోన్న నేపథ్యంలో బ్యాంకు ఖాతాలు అనివార్యంగా మారాయి. దీంతో సహజంగానే బ్యాంకు వేళలు, సెలవుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది.. 

పూర్తి కథనం చదవండి
12:22 PM (IST) Mar 15

మల్టీబ్యాగర్ స్టాక్: రూ.లక్ష పెడితే కోటీశ్వరుల్ని చేసింది!

Crorepati Stock : ఒక పెన్నీ స్టాక్ ఇన్వెస్టర్లకు పంట పండించింది. కేవలం 4 ఏళ్లలో లక్ష పెట్టుబడిని 1.40 కోట్లుగా మలిచింది. ఈ షేర్ గత ఏడాదిలోనే సూపర్ రిటర్న్ ఇచ్చింది.

పూర్తి కథనం చదవండి
11:59 AM (IST) Mar 15

Memory Boost: 40 దాటక ముందే అన్నీ మర్చిపోతున్నారా? ఇవి తింటే చాలు..!

ముఖ్యంగా మతి మరుపు సమస్య రాకుండా ఉండాలన్నా, వచ్చినా తగ్గిపోవాలన్నా కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే చాలు. మరి, అవేంటో తెలుసుకుందామా...

పూర్తి కథనం చదవండి
11:54 AM (IST) Mar 15

WPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్.. మ‌హిళా ప్రీమియ‌ర్ లీగ్ టైటిల్ గెలిచేది ఎవ‌రు?

Women's Premier League (WPL 2025): ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 (WPL 2025) ఫైనల్ పోరుకు ఢిల్లీ క్యాపిటల్స్ - ముంబై ఇండియన్స్ సిద్ద‌మ‌య్యాయి. గెలిచి ఛాంపియ‌న్ గా నిలిచేది ఎవ‌రు?

పూర్తి కథనం చదవండి