- Home
- Entertainment
- హనీమూన్ ట్రిప్ లో శోభిత, నాగచైతన్య, రొమాంటిక్ టూర్ లో సాహసాలు చేస్తున్న స్టార్ కపుల్
హనీమూన్ ట్రిప్ లో శోభిత, నాగచైతన్య, రొమాంటిక్ టూర్ లో సాహసాలు చేస్తున్న స్టార్ కపుల్
Sobhita Naga Chaitanya Honeymoon: డిసెంబర్‌లో పెళ్లైన నాగచైతన్య, శోభిత హనీమూన్ మూడ్‌లో ఉన్నారు. దీంతో పాటు కొత్త విషయాలను ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు.

Sobhita Dhulipala and Naga Chaitanya Honeymoon Trip: నాగచైతన్య, శోభిత ధూళిపాల హనీమూన్ ట్రిప్ లో ఉన్నారు. పెళ్లయ్యాక నాగచైతన్య తండెల్ సినిమా హడావిడిలో ఉండటంతో ఇద్దరు విదేశాలకు వెళ్ళలేక పోయారు. ఇక తాజాగా షూటింగ్స్ నుంచి ఫ్రీ అయిన చైతూ.. శోభితతో హనీమూన్ కు వెళ్ళాడు.
Also Read: పవన్ కళ్యాణ్, అనుష్క కాంబినేషన్ లో మిస్ అయిన రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు
హనీమూన్ కు వెళ్లిన ఈ జంట.. రొమాంటిక్ ట్రిప్ ను ఎంజాయ్ చేయకుండా సాహసాలు చేస్తున్నారు. విదేశాల్లో కార్ రేసింగ్, ఫైటింగ్ మ్యాచ్‌లలో పాల్గొంటున్నారు. శోభిత ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈఫోటోస్ కు బోలెడ్ కామెంట్టు వస్తున్నాయి.
Also Read: 15000 వేల నెల జీతం నుంచి 2000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలో హీరోయిన్ గా ఎదిగిన బ్యూటీ ఎవరు?
నాగచైతన్య, శోభిత రెండేళ్లకు పైగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను రహస్యంగా ఉంచాలని అనుకున్నా కాని దొరికిపోయారు. చాలాసార్లు వీళ్లిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. కాని తాము స్నేహితులమని మాత్రమే చెప్పారు.
Also Read: రామ్ చరణ్ సినిమాలో ఎమ్ ఎస్ ధోనీ ? ఫ్యాన్స్ కు పిచ్చెక్కించే అప్ డేట్, ఏ పాత్రలో కనిపించబోతున్నాడు?
ఇక ప్రతీ సారి దొరికిపోతుండటంతో.. వారి ప్రేమను బయటపెట్టక తప్పలేదు. డైరెక్ట్ గా పెళ్లి వార్తను చెప్పారు ఈ స్టార్ కపుల్. నాగ చైతన్య, శోభిత ధూళిపాల 2024 డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి చాలా ప్రైవేట్‌గా జరిగింది.
Also Read:మీనా ని అవమానించిన నయనతార, లేడీ సూపర్ స్టార్ పొగరుకి, స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్
ఇక పెళ్లి తరువాత వీరిద్దరు పర్సనల్ ట్రిప్ కు వెళ్లలేకపోయారు. నాగచైతన్య తండేల్ సినిమా హడావిడిలో ఉండటంతో వీరు ఎక్కడికి వెళ్ళలేదు. తండేల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత కాస్త బ్రేక్ తీసుకున్న చైతూ.. హనీమూన్ కు వెళ్ళారు. శోభిత, నాగచైతన్య పెళ్లయ్యాక చాలా పెళ్లిళ్లు, మీటింగుల్లో సందడి చేశారు.
హనీమూన్ కు వెళ్లిన వీరు రొమాంటిక్ ట్రిప్ లో సాహసాలు చేస్తున్నారు. నాగచైతన్యకు కార్లంటే చాలా ఇష్టం. ఇప్పుడు శోభిత తన భర్తతో కలిసి కార్ రేస్‌లో పాల్గొంది. శోభిత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది, ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో శేర్ చేయడంతో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.