MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • పుష్ప2 మూవీ అంతా అల్లు అర్జున్ గుట్కా తినడం వెనుక కారణం ఏంటో తెలుసా? సుకుమార్ మాస్టర్ ప్లాన్ సక్సెస్

పుష్ప2 మూవీ అంతా అల్లు అర్జున్ గుట్కా తినడం వెనుక కారణం ఏంటో తెలుసా? సుకుమార్ మాస్టర్ ప్లాన్ సక్సెస్

పుప్ప2 సినిమాలో ఇది గమనించారా? అల్లుఅర్జున్ సినిమా అంతా గుట్కా నములుతూ మాట్లాడుతుంటాడు. బన్నీ క్లీన్ గా మాట్లాడిన సీన్ ఒక్కటి కూడా లేదు. అసలు ఎందుకు అల్లుఅర్జున్ క్యారెక్టర్ ను సుకుమార్ డిజైన్ చేశారు. దీని వెనుక ఉన్నసుకుమార్ మాస్టర్ ప్లాన్ ఏంటి? 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Mar 15 2025, 06:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Allu Arjun, Pushpa 2: The Rule, 3D

Allu Arjun, Pushpa 2: The Rule, 3D

Why Allu Arjun Chews Gutka in Pushpa 2: అల్లు అర్జున్ పుష్ప2 సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హైదరాబాద్ లో భారీ వివాదానికి దారి తీసిన ఈమూవీ.. దేశ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

ముఖ్యంగా నార్త్ లో ఎక్కువ కలెక్షన్స్ ను సాధించింది సినిమా. సౌత్ కంటే కూడా అక్కడే ఎక్కువగా వసూళ్ళు సాధించింది. హిందీ ప్రేక్షకులు ఈసినిమాకు బ్రహ్మరథం పట్టారు. పుష్ప2 సినిమా  ఓవర్ ఆల్ గా 1800 కోట్లకు పైగా సాధించింది. ఇక నార్త్ నుంచి 800 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. 

Also Read: హనీమూన్ ట్రిప్ లో శోభిత, నాగచైతన్య, రొమాంటిక్ టూర్ లో సాహసాలు చేస్తున్న స్టార్ కపుల్

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Allu Arjun, Pushpa 2,

Allu Arjun, Pushpa 2,

ఇక పుష్ప, శ్రీవల్లి  క్యారెక్టర్స్ తో పాటు పాటలు, ఫైట్లు... ఒక్కటేమిటి.. సినిమా అంతా అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. ఈసినిమాలో జాతర ఎపిసోడ్ తో పాటు ఫైనల్ ఫైట్ సినిమాకే హైలెట్ గా నిలిచాయి. అల్లు అర్జున్ పాత్ర అద్భుతంగా డిజైన్ చేశాడు సుకుమార్. అయితే అల్లు అర్జున్ కు ఈసినిమాలో భుజం ఒక వైపు పైకి లేచి ఉంటుంది కదా. అది అందరికి తెలుసు. పుష్పరాజ్ కు సబంధించిన మరో విషయం ఇక్కడ హైలెట్ అయ్యింది. అదేంటంటే?

Also Read: ఒకప్పుడు నాగచైతన్య ఫ్రెండ్, ఇప్పుడు టాలీవుడ్ హీరో, బ్యాగ్ గ్రౌండ్ లేకుండా పైకొచ్చిన కుర్రాడు ఎవరు?

35

 సినిమా అంతా ఐకాన్ స్టార్ గుట్కా నములుతూ ఉంటాడు. అది నోట్లో ఉండటంతో మాట్లాడటం కూడా కాస్త డిఫరెంట్ గా మాట్లాడుతుంటాడు. సినిమా అంతా ఇలాగే నడుస్తుంది. ఆకరికి దమ్ముంటే పట్టుకోర షెకావత్ పాట కూడా అల్లు అర్జున్ ఇలాగే పాడాడు.

అయితే ఎందుకు ఇలా గుట్కా నమలడం, పాట కూడా అలానే పాడించడం, సినిమాలో ఎక్కడా అల్లు అర్జున్ క్లీన్ వాయిస్ లేకుండా చేయడంలో సుకుమార్ మాస్టర్ ప్లాన్ ఏంటో తెలుసా? మనం ముందే చెప్పుకున్నాం కదా.. నార్త్ లో పుష్ప2కు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి అని.. ఈరెండింటికి ఓ సంబంధం ఉంది. 

Also Read: రామ్ చరణ్ సినిమాలో ఎమ్ ఎస్ ధోనీ ? ఫ్యాన్స్ కు పిచ్చెక్కించే అప్ డేట్, ఏ పాత్రలో కనిపించబోతున్నాడు?

45

ఉత్తరాధిన గుట్కాన్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దాదాపు అందరు గుట్కాను వాడుతారు. ఈ అలవాటును హీరోలో చూపించడం ద్వారా సినిమాకు అక్కడ ఎక్కువ స్పందన రాబట్టాలని మాస్టర్ ప్లాన్ వేశాడట డైరెక్టర్ సుకుమార్. పుష్ప పార్ట్ 1 సినిమాకు నార్త్ లో మంచి స్పందన రావడంతో పుష్ప2 కూడా అంతకు మించి రావాలని సుకుమార్ అనుకున్నాడట.

Also Read: పవన్ కళ్యాణ్, అనుష్క కాంబినేషన్ లో మిస్ అయిన రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు, లిస్ట్ లో రాజమౌళి సినిమా కూడా ?

55

అందుకే అల్లు అర్జున్ కు ఈ  అలవాటును తగిలించాడట సుకుమార్. అంతే కాదు బన్నీ గెటప్ లో  కూడా కాస్త నార్త్ టచ్ ను మిక్స్ చేసిన సుకుమార్, అల్లు అర్జున్ డ్రెస్ లో అది కనిపించేలా చేశాడు. దాంతో సుకుమార్ ప్లాన్ సూపర్ సక్సెస్ అయ్యింది. నార్త్ లో ఈసినిమాకు  ఏరేంజ్ లో స్పందన వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

Also Read: 15000 వేల నెల జీతం నుంచి 2000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలో హీరోయిన్ గా ఎదిగిన బ్యూటీ ఎవరు?

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
కత్రినా కైఫ్‌పై బాడీ షేమింగ్.. హీరోయిన్ తరపున స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నది ఎవరో తెలుసా ?
Recommended image2
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Recommended image3
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved