MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 100 కోట్ల ఇంటిని స్టూడియోగా మార్చిన నయనతార ‌- విఘ్నేష్ శివన్, ఇంటీరియర్ అద్భుతం చూశారా?

100 కోట్ల ఇంటిని స్టూడియోగా మార్చిన నయనతార ‌- విఘ్నేష్ శివన్, ఇంటీరియర్ అద్భుతం చూశారా?

100 కోట్ల విలువైన తమ ఇంటిలో అద్భుతమైన స్టూడియోను కట్టించారు నయనతార, విఘ్నేష్ శివన్. 7000 అడుగుల ప్లేస్ లో లేడీ సూపర్ స్టార్ స్టూడియో కు సబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 15 2025, 06:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

చెన్నైలోని  పోయెస్ గార్డెన్‌లో ఇల్లు కొనాలనేది చాలా మంది ప్రముఖుల కల. ఇక్కడే జయలలిత, రజినీకాంత్, ధనుష్ లాంటి స్టార్స్ ఇళ్లు ఇక్కడే ఉన్నాయి. కాగా  నయనతార కూడా గత 10 ఏళ్లుగా  ఇక్కడ ఇల్లు తీసుకోవాలని చాలా గట్టిగా  ప్రయత్నించారు.

Also Read: హనీమూన్ ట్రిప్ లో శోభిత, నాగచైతన్య, రొమాంటిక్ టూర్ లో సాహసాలు చేస్తున్న స్టార్ కపుల్

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27
7000 చదరపు అడుగుల్లో - 100 కోట్లతో నిర్మించారు

7000 చదరపు అడుగుల్లో - 100 కోట్లతో నిర్మించారు

ఎట్టకేలకు పోయేస్ గార్డెన్ లో తమ కలల ఇంటిని నిర్మించుకుంది నయనతార. దాదాపు  7000 చదరపు అడుగుల్లో, 100 కోట్ల ఖర్చుతో 3 అంతస్తుల్లో ఈ ఇల్లు కట్టారు. కింద అంతస్తు మొత్తం స్టూడియోలా డిజైన్ చేయించారు నయనతార దంపతులు. 

Also Read: మీనా ని అవమానించిన నయనతార, లేడీ సూపర్ స్టార్ పొగరుకి, స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్

37
ఇంటినే స్టూడియోగా మార్చేశారు

ఇంటినే స్టూడియోగా మార్చేశారు

విఘ్నేష్ శివన్, నయనతార ఇద్దరూ స్టూడియో అందాన్ని అభిమానులకు చూపేలా ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేశారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Also Read:రామ్ చరణ్ సినిమాలో ఎమ్ ఎస్ ధోనీ ? ఫ్యాన్స్ కు పిచ్చెక్కించే అప్ డేట్, ఏ పాత్రలో కనిపించబోతున్నాడు?

 

47
సినిమానే మించే కళా నైపుణ్యం

సినిమానే మించే కళా నైపుణ్యం

ఆ ఇంటి ఇంటీరియర్ అద్భుతానికి ప్రతీ ఒక్కరు  మత్రముగ్ధులు అవ్వాల్సిందే.   నయనతార, విక్కీ ఇద్దరికీ పాతకాలపు వస్తువులు, కళాత్మకమైన వస్తువులంటే ఇష్టం. అందుకే ఈ స్టూడియోని అలా డిజైన్ చేశారు.

Also Read:పవన్ కళ్యాణ్, అనుష్క కాంబినేషన్ లో మిస్ అయిన రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు, లిస్ట్ లో రాజమౌళి సినిమా కూడా ?

57
మ్యూజియం చూసిన ఫీలింగ్

మ్యూజియం చూసిన ఫీలింగ్

ఇంటి నేల, మెట్లు, తోట, టెర్రస్‌పై గది, బొమ్మలు చూస్తే మ్యూజియం చూసిన ఫీలింగ్ వస్తుంది. ఇంట్లో ఎక్కువగా చెక్క వస్తువులే ఉన్నాయి. గాలి, వెలుతురు బాగా వచ్చేలా ఇల్లు కట్టారు.

Also Read:15000 వేల నెల జీతం నుంచి 2000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలో హీరోయిన్ గా ఎదిగిన బ్యూటీ ఎవరు?

67
నయనతార ఉండే 2వ అంతస్తు

నయనతార ఉండే 2వ అంతస్తు

రెండో అంతస్తులో పిల్లల కోసం ప్లే స్టేషన్, నయన్-విక్కీ సినిమా పనుల గురించి మాట్లాడుకునేందుకు వీలుగా డిస్కర్షన్ ఏరియా ను డిజైన్ చేశారు. 

 

77
పోయెస్ తోటలో ముఖ్యమైన వాళ్ల ఇల్లు

పోయెస్ తోటలో ముఖ్యమైన వాళ్ల ఇల్లు

కింద అంతస్తు ఇలా ఉన్నా, నయనతార తన భర్త, పిల్లలతో మొదటి అంతస్తులో ఉంటోంది. అక్కడ కిచెన్, బెడ్‌రూమ్ ఉన్నాయి. మిగతా ఇళ్ల కంటే పోయేస్ గార్డెన్ లో  ధనుష్, నయనతార ఇళ్లు  పెద్దగా కనిపిస్తున్నాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
దెబ్బ తిన్నాడు, మళ్ళీ లేచాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ రణబాలి.. మరో రెండు క్రేజీ అప్డేట్లు
Recommended image2
Panchali Panchabhartruka: క్విక్‌ గన్‌ మురుగన్‌గా రాజేంద్రప్రసాద్‌.. `పాంచాలి పంచభర్తృక`లో నటకిరీటి రచ్చ
Recommended image3
Pooja Hegde: బాలీవుడ్ కి వెళితే ఎవరైనా ఇలా మారిపోవలసిందేనా.. సోషల్ మీడియా మొత్తం పూజా హెగ్డే గురించే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved