10:25 PM (IST) Mar 06

RC 16 నుంచి ఫస్ట్ అప్డేట్, జాన్వీ కపూర్ కు బుచ్చిబాబు టీమ్ సర్ ప్రైజ్ గిప్ట్


రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా షూటింగ్ శరవేంగంగా జరుగుతోంది. ఈమూవీ నుంచి సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు మూవీ టీమ్. 

పూర్తి కథనం చదవండి
07:51 PM (IST) Mar 06

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై అరెస్ట్... ఎందుకో తెలుసా?

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేసారు. ఎందుకో తెలుసా? 

పూర్తి కథనం చదవండి
07:44 PM (IST) Mar 06

అల్లు అర్జున్ - స్నేహ రెడ్డి ఆస్తులు ఎన్ని కోట్లు? బన్నీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎక్కడ? ఐకాన్ స్టార్ సీక్రేట్ ఇవే

టాలీవుడ్ లో పవర్ కపుల్ స్టార్ కపుల్స్ లో అల్లు అర్జున్, స్నేహ రెడ్డి కూడా ఉన్నారు. పెళ్లై 15 సంవత్సరాలు అవుతుండగా.. ఈ స్టార్ కపుల్ ఆస్తులు ఎన్ని కోట్లు, వారి సంపాదన ఎంత..? వీరిద్దరి లవ్ స్టోరీ ఎక్కడ మొదలయ్యింది. ఐకాన్ స్టార్ ఫ్యామిలీ డీటేల్స్ చూద్దాం. 

పూర్తి కథనం చదవండి
07:32 PM (IST) Mar 06

Better Sleep: రాత్రిపూట ఈ 5 పండ్లు అస్సలు తినొద్దు! మీ నిద్ర చెడిపోతుంది

Best Fruits to Avoid at Night: పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినా రాత్రిపూట కొన్ని పండ్లు తినడం మానేయాలి. ఇవి మీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. రాత్రి పూట తినకూడని పండ్లు ఏంతో తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి
07:16 PM (IST) Mar 06

Telangana MLC Result 2025 : ప్రధాని మోదీ ప్రశంసించే స్థాయిలో విజయం... ఎవరీ అంజిరెడ్డి?

తెలంగాణ బిజెపిలో మరోసారి ఊపు వచ్చింది. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకంగా ప్రధాని మోదీ ప్రశంసించే స్థాయి విజయాన్ని అందుకుంది బిజెపి. ఇంతటి అద్బుత విజయాన్ని అందుకున్ని ఈ అంజిరెడ్డి ఎవరో తెలుసా?

పూర్తి కథనం చదవండి
07:01 PM (IST) Mar 06

BSNL Caller Tune Setup: అదిరిపోయే కాలర్ ట్యూన్ సెట్ చేయాలా? ఇవిగో టిప్స్

BSNL Caller Tune Setup: ‘ఏం కాలర్ ట్యూన్ పెట్టావు బాసు.. చాలా బాగుంది’.. అని మీకు ఫోన్ చేసిన వాళ్లు అనాలంటే మీరు మంచి కాలర్ ట్యూన్ సెట్ చేసుకోవాలి. కంపెనీ డీఫాల్ట్ గా ఇచ్చే కాలర్ ట్యూన్ కాకుండా మీ అభిరుచికి తగ్గ పాటను కాలర్ ట్యూన్ గా పెట్టుకోవాలంటే ఈ ప్రాసెస్ ఫాలో అయిపోండి. మంచి టిప్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. 

పూర్తి కథనం చదవండి
06:34 PM (IST) Mar 06

Business Idea: బంగారం ధర ఎంత పెరిగితే అంత లాభం.. ఈ బిజినెస్‌తో లక్షాధికారి కావడం ఖాయం

వ్యాపారం చేయాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. కానీ సరైన అవగాహన లేకో, మార్కెట్‌ అవసరాలు ఎలా ఉన్నాయన్న అవగాహన లేకో చాలా మంది నష్టపోతుంటారు. అయితే సరైన ప్లానింగ్‌తో బిజినెస్‌ ప్రారంభిస్తే. ఊహకందని లాభాలు పొందొచ్చు. అలాంటి ఒక బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

పూర్తి కథనం చదవండి
06:30 PM (IST) Mar 06

Hydrogen truck: హైడ్రోజన్ తో నడిచే లారీలు వచ్చేస్తున్నాయ్. ఒక్కసారి ఫిల్ చేస్తే 500 కి.మీ నాన్ స్టాప్

Hydrogen-powered truck: డీజిల్‌తో నడిచే లారీలను ఇప్పుడు మనం చూస్తున్నాం. కాని చాలా కొద్ది రోజుల్లో భారతదేశంలో హైడ్రోజన్‌తో నడిచే లారీలు రాబోతున్నాయి. ఈ లారీలను టాటా మోటార్స్ తయారు చేసింది. ఈ ట్రక్ ని ఒకసారి హైడ్రోజన్ తో ఫిల్ చేస్తే 500 కి.మీ. వరకు నాన్ స్టాప్ గా ప్రయాణిస్తుంది. ఈ హైడ్రోజన్ లారీ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. 

పూర్తి కథనం చదవండి
05:47 PM (IST) Mar 06

70 ఏళ్ల వయసులో 29 ఏళ్ల చిన్నఅమ్మాయిని, 4 వ పెళ్లి చేసుకున్న ముసలి నటుడు ఎవరు?

అతను ఇండియన్ స్టార్ యాక్టర్, 70 ఏళ్ల ఈ నటుడు ఇప్పటికే 4 పెళ్లిళ్లు చేసుకున్నాడు. నాలుగో పెళ్ళి మాత్రం తనకంటే 30 ఏళ్ళు చిన్నదైన అమ్మాయిని చేసుకున్నాడు. తన మనవరాలి వయస్సున్న అమ్మాయిని పెళ్లాడిన నటుడు ఎవరు?

పూర్తి కథనం చదవండి
05:44 PM (IST) Mar 06

Thomson: రూ. 37 వేలకే 65 ఇంచెస్ స్మార్ట్‌ టీవీ.. ఏకంగా 50 శాతం డిస్కౌంట్‌.

ఈ కామర్స్‌ సంస్థల మధ్య రోజురోజుకీ పోటీ పెరుగుతోంది. దీంతో సమయంతో సంబంధం లేకుండా ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ టీవీపై కళ్లు చెదిరే డిస్కౌంట్‌ అందిస్తోంది. ఈ డీల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

పూర్తి కథనం చదవండి
05:42 PM (IST) Mar 06

బ్రిటన్‌లో భారత విదేశాంగమంత్రిపై దాడికి యత్నం ... జాతీయ జెండానే కాళ్లతో తొక్కి, చించేస్తూ అవమానం

 Khalistan Protest : భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కు బ్రిటన్ పర్యటనలో ఖలిస్థానీ నిరసనలు ఎదురయ్యాయి. భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మంత్రిపై వాహనంపై దాడికి నిరసనకారులు యత్నించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

పూర్తి కథనం చదవండి
05:05 PM (IST) Mar 06

Nail Cutter Secrets: నెయిల్ కటర్‌ తో పండ్లు కూడా కట్ చేయొచ్చా?

Hole In Nail Cutter : సాాధారణంగా నెయిల్ కటర్ తో గోళ్లు మాత్రమే కట్ చేసుకుంటాం కదా.. కాని అందులో ఉండే చిన్న రంధ్రం, 2 బ్లేడ్లను ఉపయోగించి ఎన్ని పనులు చేయొచ్చో తెలుసా? ఇక్కడ వివరంగా తెలుసుకుందాం రండి. 

పూర్తి కథనం చదవండి
04:48 PM (IST) Mar 06

Champions Trophy Final: ఇండియా, న్యూజిలాండ్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఫ్రీగా ఎక్కడ చూడొచ్చు.? ఒకవేళ వర్షం పడితే..

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌ మ్యాచ్‌ దుబాయ్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి 9వ తేదీ జరిగే ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఫైనల్‌ మ్యాచ్‌ను ఉచితంగా ఎక్కడ చూడొచ్చు.? ఒకవేళ ఆదివారం వర్షం పడితే ఏం జరుగుతుంది.? లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

పూర్తి కథనం చదవండి
04:39 PM (IST) Mar 06

IPL మ్యాచులపై బాధ్యతాయుతమైన బెట్టింగ్‌ : 1xBet, సురేష్ రైనా సూచన ఇదే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సమయంలో తమకు ఇష్టమైన జట్టుపై పందెం వేయడానికి అభిమానులు ఇష్టపడతారు. అయితే ఈ సమయంలో వారు బాధ్యతాయుతంగా ఉండాలని 1xBet తో పాటు సురేష్ రైనా సూచిస్తున్నారు. 

పూర్తి కథనం చదవండి
04:24 PM (IST) Mar 06

Longest Train: 9 రాష్ట్రాలు.. 4,189 కి.మీ.. 74 గంటల ప్రయాణం.. ఇండియాలో లాంగెస్ట్ ట్రైన్ ఇదే

Longest Train: ఇండియాలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు గురించి విన్నారా? ఈ రైలు 9 రాష్ట్రాల మీదుగా మొత్తం 4,189 కి.మీ ప్రయాణిస్తుంది. ఈ రైలు పేరు, ఏఏ రాష్ట్రాల్లో సేవలందిస్తుంది? ఏఏ స్టేషన్లలో ఆగుతుంది ఇలాంటి ముఖ్యమైన సమాచారం తెలుసుకుందాం రండి. 

పూర్తి కథనం చదవండి
04:12 PM (IST) Mar 06

గోల్డెన్ స్పూన్ తో పుట్టిన టాలీవుడ్ రిచ్చెస్ట్ హీరో, స్టార్ డమ్ కు మాత్రం దూరంగా ఉన్న యంగ్ స్టార్ ఎవరు ?

టాలీవుడ్ లో రిచ్చెస్ట్ హీరో.. బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్, ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు అవుతుంది. కాని ఇంత వరకూ స్టార్ డమ్ మాత్రం అందుకోలేదు. ఇంతకీ ఎవరా హీరో? 

పూర్తి కథనం చదవండి
03:38 PM (IST) Mar 06

Men Qualities: అబ్బాయిలు ఎలా ఉంటే అమ్మాయిలకు నచ్చుతారో తెలుసా?

 అమ్మాయిలు అబ్బాయిల్లో ఏం చూసి ఇష్టపడతారని చాలామంది అబ్బాయిలకి డౌట్ ఉంటుంది. లుక్స్ చూసి, కండలు చూసి ఇష్టపడతారు అని అనుకుంటారు. కానీ ఇవేవీ అమ్మాయిలను అంతగా ఆకర్షించవని వాళ్లకు తెలీదు.

పూర్తి కథనం చదవండి
03:32 PM (IST) Mar 06

Astrology: ఇతరుల చెప్పులు వేసుకుంటున్నారా.? ఏమవుతుందో తెలుసా.?

హిందూ జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో రకాల విషయాలను స్పష్టంగా ప్రస్తావించారు. మనకు తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పుల వల్ల ఎదుర్కొనే ఇబ్బందుల గురించి శాస్త్రంలో స్పష్టంగా వివరించారు. అలాంటి ఒక నియమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

పూర్తి కథనం చదవండి
03:13 PM (IST) Mar 06

Vastu Tips: బిర్యానీ ఆకు తో ఇలా చేస్తే అదృష్టం మీ వెంటే..!

బిర్యానీ ఆకు వంట రుచిని పెంచడానికి మాత్రమే కాదు.. మనకు అదృష్టాన్ని పంచడంలోనూ సహాయం చేస్తుంది. మరి, అదెలాగో తెలుసుకుందామా..

పూర్తి కథనం చదవండి
02:58 PM (IST) Mar 06

ఫస్ట్ టైమ్ రామ్ గోపాల్ వర్మ కు భయం పట్టుకుందా? కాపాడాలని కోర్టును ఆశ్రయించిన ఆర్జీవి

భయం అంటూ తెలియని వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఎన్నో వివాదాలకు, వివాదాస్పద సినిమాలకు, వివాదాస్పద కామెంట్లకు కేంద్ర బిందువుగా ఉన్న వర్మకు ఫస్ట్ టైమ్ భయంపట్టుకున్నట్టుంది. ఆయన కోర్టు నుఆశ్రించారు. కారణం ఏంటంటే? 

పూర్తి కథనం చదవండి