President's Rule in Manipur: మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ రాజీనామా చేయడంతో నాలుగు రోజుల తర్వాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. ఇప్పుడు ఏం జరుగుతుంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన మొదలైంది. భారత సంతతి ప్రజలు మోదీకి ఘన స్వాగతం పలికారు. మోదీ యూఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్‌తో భేటీ అయ్యారు. భారతదేశం-అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో కొత్త అధ్యాయం మొదలైందని విదేశాంగశాఖ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ భేటీకానున్నారు. మోదీ అమెరికా పర్యటనకు సంబంధించిన అప్డేట్స్తో పాటు మరిన్ని తాజా వార్తలు ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడొచ్చు..
President's Rule in Manipur: మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ రాజీనామా చేయడంతో నాలుగు రోజుల తర్వాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. ఇప్పుడు ఏం జరుగుతుంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


కథలు మన ఆలోచన విధానాన్ని మార్చేస్తాయి. జీవిత సత్యాన్ని వివరంగా అర్థమయ్యేలా చెబుతాయి. అలాంటి ఒక కథ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆ కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గతేడాది నటించిన భైరతి రణగల్ చిత్రం మంచి విజయం సాధించింది. కన్నడ క్రేజీ డైరెక్టర్ నర్తన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మైనింగ్, నీటి సమస్య నేపథ్యంలో రూపొందింది. గత ఏడాది నవంబర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్స్ లో అదరగొట్టింది. పూర్తి కథనం ఇక్కడ చదవండి

ప్రతీ ఒక్క స్మార్ట్ ఫోన్‌లో కచ్చితంగా ఉండే యాప్స్‌లో వాట్సాప్ ఒకటి. ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్ మొదటి స్థానంలో ఉంటుంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది కాబట్టే వాట్సాప్‌కు ఇంత డిమాండ్ ఉంది. వాట్సాప్‌లో మిమ్మల్ని బ్లాక్ చేసిన వారికి మెసేజ్ ఎలా పంపాలి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..
గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే డాక్టర్లు రోజూ ఒక గుడ్డు తినమని చెబుతుంటారు. కానీ ఈ మధ్య మార్కెట్ లోకి నకిలీ గుడ్లు రావడం అందరినీ కలవరపెడుతోంది. ఈ గుడ్లు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. మరి మనం తినే గుడ్డు మంచిదా? నకిలిదో ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..
Royal Challengers Bengaluru: ఐపీఎల్ 2025 సీజన్ కోసం విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తన కొత్త కెప్టెన్ గా రజత్ పాటిదార్ ను ప్రకటించింది. అసలు ఈ యంగ్ ప్లేయర్ ను ఆర్సీబీ కెప్టెన్ గా ఎందుకు చేసిందో తెలుసా?
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రస్తుతం రెండు క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తుండగా మరోవైపు ప్రభాస్ సరసన రాజా సాబ్ చిత్రంలో నటిస్తోంది. ఈ రెండు చిత్రాల గురించి మాట్లాడుతూ నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అయితే నిధి అగర్వాల్ నుంచి 2022 తర్వాత ఒక్క చిత్రం కూడా రిలీజ్ కాలేదు. పూర్తి కథనం ఇక్కడ చదవండి
Full List RCB Captains: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రాబోయే ఐపీఎల్ 2025 సీజన్ కోసం కొత్త కెప్టెన్ ను ప్రకటించింది. ఎవరూ ఊహించని విధంగా విరాట్ కోహ్లీని కాదని భారత యంగ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రజత్ పాటిదార్ ను కెప్టెన్ గా నియమించింది.
అయితే, ఇప్పటివరకు ఆర్సీబీ కెప్టెన్లుగా ఉన్న ప్లేయర్ల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
RCB Captain: ఐపీఎల్ 2025 కోసం ఆర్సీబీ తన కొత్త కెప్టెన్‌గా భారత యంగ్ ప్లేయర్ ను ప్రకటించింది. ఇంతకు ముందు రాబోయే సీజన్ కోసం విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉంటారనే వార్తల మధ్య బెంగళూరు టీమ్ కెప్టెన్ గా యంగ్ ప్లేయర్ ను ప్రకటించడం విశేషం.

బొద్దింక ఈ పేరు వినగానే అసహ్యకరంగా అనిపించడం ఖాయం. వంటింట్లో తిరుగుతూ ఆహార పదార్థాలపై వాలుతూ నానా రచ్చ చేస్తుంటాయి. అందుకే బొద్దింకలను తరిమికొట్టేందుకు రకరకాల కెమికల్స్ ఉపయోగిస్తుంటాం. అయితే బొద్దింక పాలు ఆరోగ్యానికి చాలా మంచివనే ఓ వార్త వైరల్ అవుతోంది. ఇంతకీ ఇందులో ఎంత వరకు నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప చిత్రం 140 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందుతోంది. మొదట ఈ చిత్రాన్ని 100 కోట్ల లోపు పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ బడ్జెట్ అంతకంతకూ పెరిగిపోతోంది. మంచు విష్ణు శివభక్తుడు కన్నప్ప పాత్రలో నటిస్తున్నారు. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పూర్తి కథనం ఇక్కడ చదవండి
ఇండస్ట్రీలో స్టార్ గా ఎదగాలంటే చాలా కష్టం. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో దర్శక నిర్మాతలు చాలా సెంటిమెంట్లు పెట్టుకుంటారు. ఒక్కసారి ఫ్లాప్ పడితే హీరోయిన్ కెరీర్ లో నిలదొక్కుకోవడం చాలా కష్టం. అదృష్టం కొద్దీ కెరీర్ బిగినింగ్ లోనే హిట్ చిత్రం దక్కితే ఆ హీరోయిన్ కెరీర్ ఎక్కవ కాలం కొనసాగే అవకాశం ఉంటుంది. ఒక్కసారి క్రేజ్ వచ్చాక ఫ్లాపులు పడ్డప్పటికీ పెద్దగా నష్టం ఉండదు. క్రేజీ హీరోయిన్ ఇలియానా విషయంలో ఇదే జరిగింది.పూర్తి కథనం ఇక్కడ చదవండి
Microsoft New Office inaugurated by Telangana CM Revanth Reddy: హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో మైక్రాసాఫ్ట్ కొత్త ఆఫీస్‌ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. లైవ్ చూసేయండి.


ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోన్న విషయం తెలిసిందే. అన్ని దిగ్గజ సంస్థలు ఈవీ వాహనాలను తయారు చేస్తున్నాయి. అయితే తాజాగా మార్కెట్లోకి సోలార్ కారు సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే అధికారికంగా లాంచ్ అయిన ఈ కారు ప్రీబుకింగ్స్‌ను మొదలు పెట్టింది. ఈ సోలార్ కారుకు సంబంధించి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తోంది. దాదాపు అన్ని రంగాల్లో ఏఐ వినియోగం అనివార్యంగా మారింది. దీంతో ఏఐతో ఉద్యోగాలు ప్రమాదంలో పడడం ఖాయమనే చర్చ గత కొన్ని రోజులుగా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏఐ ఏజెంట్స్ అనే పేరు బాగా వినిపిస్తోంది. ఇంతకీ ఈ ఏఐ ఏజెంట్ అంటే ఏంటి.? నిజంగానే ఉద్యోగులను భర్తీ చేయనున్నాయా.? పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..

ఆన్‌లైన్ షాపింగ్ రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు హోం డెలివరీ అంటేనే వింతగా చూసే వారు. కానీ ప్రస్తుతం ప్రతీ ఒక్క వస్తువు నేరుగా ఇంటి గడప వద్దకే వస్తోంది. అయితే క్విక్ కామర్స్ రాకతో కేవలం 10 నిమిషాల్లోనే వస్తువులు హోం డెలివరీ అవుతున్నాయి. తాజాగా ఈ రంగంలోనూ సంచలనలు జరుగుతున్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..
Mega Vs Allu : తాజాగా ఇన్స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ ని రామ్ చరణ్ అన్ ఫాలో చేశారని స్ప్రెడ్ అవుతోంది. దాంతో ఇప్పుడు ఈ విషయం సినీ ప్రేక్షకుల్లో పెద్ద చర్చను లేవనెత్తింది. పూర్తి కథనం ఇక్కడ చదవండి.
Jr NTR: ఎన్టీఆర్ కి కూడా కొన్నిసందర్భాలలో నటించడం కష్టం అట. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా చెప్పారు. కొందరు వ్యక్తులు తన పక్కన ఉంటే నటించలేనని ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. పూర్తి కథనం ఇక్కడ చదవండి.
Sridevi and Chiranjeevi: అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబినేషన్ అంటే పట్టిందల్లా బంగారమే. చిరంజీవికి అత్యధిక హిట్లు కోదండరామిరెడ్డి దర్శకత్వంలోనే దక్కాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఒక చిత్రం విషయంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. పూర్తి కథనం ఇక్కడ చదవండి.
1xBet ఇన్స్టాగ్రామ్ పేజీలో డర్బన్ సూపర్ జెయింట్స్ స్టార్ ప్లేయర్లు కేశవ్ మహారాజ్, మాథ్యూ బ్రీట్జ్‌కీ, కేన్ విలియమ్సన్‌లతో లైవ్ మీట్ & గ్రీట్ జరిగింది. ఇందులో ఈ స్టార్లు ఇప్పటివరకు సాగించిన ప్రయాణంలోని అనుభవాలను పంచుకున్నారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

