MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Ibomma: రాగానే టాప్ లోకి దూసుకుపోయిన సూపర్ స్టార్ మూవీ, జైల్లో చదువుకుని లాయర్ గా తిరిగొచ్చి

Ibomma: రాగానే టాప్ లోకి దూసుకుపోయిన సూపర్ స్టార్ మూవీ, జైల్లో చదువుకుని లాయర్ గా తిరిగొచ్చి

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గతేడాది నటించిన భైరతి రణగల్ చిత్రం మంచి విజయం సాధించింది. కన్నడ క్రేజీ డైరెక్టర్ నర్తన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మైనింగ్, నీటి సమస్య నేపథ్యంలో రూపొందింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Feb 13 2025, 03:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Bhairathi Ranagal

Bhairathi Ranagal

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గతేడాది నటించిన భైరతి రణగల్ చిత్రం మంచి విజయం సాధించింది. కన్నడ క్రేజీ డైరెక్టర్ నర్తన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మైనింగ్, నీటి సమస్య నేపథ్యంలో రూపొందింది. గత ఏడాది నవంబర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్స్ లో అదరగొట్టింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Bhairathi Ranagal

Bhairathi Ranagal

తాజాగా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. తెలుగు వర్షన్ ఆహా ఓటీటీ లో ఫిబ్రవరి 13 నుంచి అందుబాటులోకి వచ్చింది.  ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ ఓటిటిలో రిలీజ్ అయిందో లేదో అప్పుడే టొరెంట్ వెబ్ సైట్ ఐబొమ్మలో కూడా లీక్ అయింది. అంతే కాదు టాప్ లో ట్రెండ్ అవుతోంది. 

34
Bhairathi Ranagal

Bhairathi Ranagal

చిన్నతనంలోనే తన ఊరి ప్రజలు మంచి నీటి కోసం పడుతున్న కష్టాలు చూసి భైరతి రణగల్ తట్టుకోలేకపోతాడు. అధికారులని ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం ఉండదు. దీనితో ప్రభుత్వ కార్యాలయంలో బాంబు వేసి బాల్యంలోనే జైలుపాలవుతాడు. జైల్లోనే చదువుకుని లాయర్ గా తన ఊరికి తిరిగి వస్తాడు. 

44
Bhairathi Ranagal

Bhairathi Ranagal

ఆ టైంలో విలన్ చేసే అక్రమ మైనింగ్ వల్ల తన ఊరి ప్రజలు బలవుతుంటారు. న్యాయవాది అయిన భైరతి ఆ సమస్యని ఎలా అడ్డుకున్నాడు అనేది ఈ చిత్ర మిగిలిన కథ. ఈ చిత్రంలో రాహుల్ బోస్, దేవరాజ్, అవినాష్ ఇతర పాత్రల్లో నటించారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ఐబొమ్మ
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: డేంజర్‌ జోన్‌లో క్రేజీ కంటెస్టెంట్, రిస్క్ లో గ్లామర్‌ బ్యూటీ, బిగ్‌ బాస్‌ ఓటింగ్‌
Recommended image2
MS Subbulakshmi Biopic: దేశంలో తొలి పాన్ ఇండియా సూపర్ స్టార్ ఆమే.. కమల్ హాసన్ కామెంట్స్
Recommended image3
Pawan Kalyan: కార్ల కింద చేతులు పెట్టిన పవన్ కళ్యాణ్, ముట్టుకుని చూసి లెజెండ్రీ సింగర్ ఏమన్నారో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved