Asianet News TeluguAsianet News Telugu

రాకేష్‌ ఆస్థానాకు షాక్: సీబీఐ నుండి బదిలీ

సీబీఐ నుండి రాకేష్ ఆస్థానాను గురువారం నాడు ప్రభుత్వం బదిలీ చేసింది. రాకేష్ ఆస్థానా మాంసం వ్యాపారి నుండి డబ్బులు తీసుకొన్నారనే ఆరోపణలు వచ్చాయి. 

Special director Rakesh Asthana moved out of CBI
Author
New Delhi, First Published Jan 17, 2019, 8:39 PM IST

న్యూఢిల్లీ: సీబీఐ నుండి రాకేష్ ఆస్థానాను గురువారం నాడు ప్రభుత్వం బదిలీ చేసింది. రాకేష్ ఆస్థానా మాంసం వ్యాపారి నుండి డబ్బులు తీసుకొన్నారనే ఆరోపణలు వచ్చాయి. 

సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా ఉన్నారు. మాజీ సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాల మధ్య వార్ సాగింది. వీరిద్దరి మధ్య గొడవ  సీబీఐ ప్రతిష్టను దెబ్బతీసింది.

రాకేష్ ఆస్థానా సీబీఐలో నెంబర్ టూ గా కొనసాగారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న రాకేష్ ఆస్థానా కోర్టును కూడ ఆశ్రయించారు.అయితే కోర్టు ఆస్థానాపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయాలని ఆదేశించింది.బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ విభాగానికి రాకేష్ ఆస్థానాను  బదిలీ చేశారు.

సంబంధిత వార్తలు

ఢిల్లీ హైకోర్టులో రాకేష్ ఆస్థానాకు చుక్కెదురు

ఒక్కరి ఆరోపణతోనే నాపై బదిలీ వేటు, సీబీఐని కాపాడండి: అలోక్ వర్మ

సీబీఐ డైరెక్టర్‌ అలోక్ వర్మ‌ను తొలగించిన హైపవర్ కమిటీ

అలోక్‌వర్మ దెబ్బ: సీబీఐలో ఐదుగురు ఉన్నతాధికారుల బదిలీ

రాఫెల్‌పై విచారణ చేస్తున్నందుకే సీబీఐ డైరెక్టర్‌ తోలగింపు: రాహుల్

సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ ఇంటి వద్ద కలకలం.. ఆ నలుగురు ఎవరు..?

అంతర్యుద్ధం: రాత్రికి రాత్రి 15 మంది బదిలీ, కొత్త సిట్ ఏర్పాటు

అలోక్ వర్మ Vs రాకేష్ ఆస్థానా: వర్మ సహకరించలేదు: సీవీసీ

సీబీఐ చీఫ్ ను తప్పించింది అందుకే..:రాహుల్ గాంధీ

రాకేష్ Vs అలోక్‌వర్మ: అందుకే సెలవుపై పంపాం: జైట్లీ

సీబీఐలో అలోక్ Vs ఆస్థానా: ఒకనాటి కథ కాదు

మోడీ భయపెట్టే స్థితి తెచ్చారు: సీబీఐలో అంతర్యుద్దంపై విపక్షాలు

2ఎఎం ఆర్డర్, హైడ్రామా: సిబిఐ చీఫ్, ఆయన డిప్యూటీలపై కొరడా

 

Follow Us:
Download App:
  • android
  • ios