Asianet News TeluguAsianet News Telugu

అలోక్ వర్మ Vs రాకేష్ ఆస్థానా: వర్మ సహకరించలేదు: సీవీసీ

సీబీఐ డైరెక్టర్ల మార్పును  సీవీసీ అంగీకరించింది. సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ  తమకు ఏ మాత్రం సహకరించలేదని  సీవీసీ  ఆరోపించింది.
 

CVC says Alok Verma created 'wilful obstructions', didn't cooperate despite being served three notices
Author
New Delhi, First Published Oct 24, 2018, 3:48 PM IST


న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ల మార్పును  సీవీసీ అంగీకరించింది. సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ  తమకు ఏ మాత్రం సహకరించలేదని  సీవీసీ  ఆరోపించింది.

బుధవారం నాడు సీబీఐ డైరెక్టర్ల మార్పుపై బుధవారం నాడు సీవీసీ స్పందించింది. సీబీఐ తాజా  మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ తమకు సహకరించలేదని సీవీసీ ఆరోపించింది. కేసులకు సంబంధించిన రికార్డులను  ఇవ్వలేదని ప్రకటించింది.

ఉద్దేశపూర్వకంగానే  అలోక్ వర్మ అడ్డంకులు సృష్టించారని సీవీసీ  అభిప్రాయపడింది. ఇదిలా ఉంటే  సీబీఐ ఉన్నతాధికారులపై చోటు చేసుకొన్న కేసులు,  అవినీతి ఆరోపణల నేపథ్యంలో స్పెషల్ విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని (సిట్)   కోరుతూ ముంబై హైకోర్టులో  పిటిషన్ దాఖలైంది.

సంబంధిత వార్తలు

సీబీఐలో అలోక్ Vs ఆస్థానా: ఒకనాటి కథ కాదు

రేప్ కేసులో తొలిసారి డిఎన్ఎ ఫింగర్ ప్రింటింగ్ వాడింది నాగేశ్వర రావే

సీబీఐ చీఫ్‌గా రెండో తెలుగోడు: ఎవరీ నాగేశ్వరరావు

మోడీ భయపెట్టే స్థితి తెచ్చారు: సీబీఐలో అంతర్యుద్దంపై విపక్షాలు

2ఎఎం ఆర్డర్, హైడ్రామా: సిబిఐ చీఫ్, ఆయన డిప్యూటీలపై కొరడా

దేశచరిత్రలోనే తొలిసారిగా.. ఢిల్లీలోని సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో సోదాలు

సీబీఐ కొత్త డైరెక్టర్‌గా తెలుగు ఐపీఎస్

సీబీఐ స్పెషల్ డైరెక్టర్ కు ఊరట:అరెస్ట్ చేయెుద్దన్న ఢిల్లీ హైకోర్టు

సతీష్ సానా ఇష్యూ: సిఎం రమేష్ ఇరుక్కున్నారా, టీడీపికి చిక్కులే...

జగన్ కేసు: అప్పటి నుండే సీబీఐ దర్యాప్తులో సతీష్ సానా పేరు

సీబీఐలో అంతర్యుద్దం: ఎవరీ సతీష్‌బాబు

Follow Us:
Download App:
  • android
  • ios