న్యూఢిల్లీ: రాఫెల్ కుంభకోణంలో విచారణ చేస్తున్నందునే సీబీఐ డైరెక్టర్‌ను తప్పించారని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా సీబీఐ డైరెక్టర్‌ను తొలగించారని ఆయన విమర్శించారు.

గురువారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సీబీఐ డైరెక్టర్ ను నిబంధనలకు విరుద్దంగా తొలగించారని ఆయన చెప్పారు.సీబీఐ డైరెక్టర్‌ను తొలగించాలన్నా... నియమించాలన్నా కూడ త్రిసభ్య కమిటీ చేయాలన్నారు.  

అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకోవడం సమంజసంగా లేదన్నారు. తప్పును కప్పిపుచ్చుకొనేందుకు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని  రాహుల్ గాంధీ విమర్శించారు.

సంబంధిత వార్తలు

సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ ఇంటి వద్ద కలకలం.. ఆ నలుగురు ఎవరు..?

అంతర్యుద్ధం: రాత్రికి రాత్రి 15 మంది బదిలీ, కొత్త సిట్ ఏర్పాటు

అలోక్ వర్మ Vs రాకేష్ ఆస్థానా: వర్మ సహకరించలేదు: సీవీసీ

సీబీఐ చీఫ్ ను తప్పించింది అందుకే..:రాహుల్ గాంధీ

రాకేష్ Vs అలోక్‌వర్మ: అందుకే సెలవుపై పంపాం: జైట్లీ

సీబీఐలో అలోక్ Vs ఆస్థానా: ఒకనాటి కథ కాదు

మోడీ భయపెట్టే స్థితి తెచ్చారు: సీబీఐలో అంతర్యుద్దంపై విపక్షాలు

2ఎఎం ఆర్డర్, హైడ్రామా: సిబిఐ చీఫ్, ఆయన డిప్యూటీలపై కొరడా