RCB wins IPL 2025 Kohli finally gets his first IPL trophy: 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ తమ తొలి ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకుంది. ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌పై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆనందంలో విరాట్ కోహ్లీ కన్నీళ్లు పెట్టుకున్నారు.
Telugu news live updates: RCB - కల నెరవేరిగింది.. కన్నీళ్లు పెట్టుకున్న విరాట్ కోహ్లీ

తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
Telugu news liveRCB - కల నెరవేరిగింది.. కన్నీళ్లు పెట్టుకున్న విరాట్ కోహ్లీ
Telugu news liveRCB vs PBKS - పంజాబ్ చిత్తు.. ఐపీఎల్ 2025 ఛాంపియన్ ఆర్సీబీ
IPL 2025 Final RCB vs PBKS: ఐపీఎల్ 2025 ఫైనల్ పోరులో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. అద్భుతమైన ఆటతో పంజాబ్ కింగ్స్ ను ఓడించి ఆర్సీబీ ఛాంపియన్ గా నిలిచింది.
Telugu news liveWeight Loss - బరువు తగ్గాలనుకొనే వారు రోజుకు ఎన్నిసార్లు తినాలి? నిపుణులు సలహాలు ఇవిగో
వెయిట్ తగ్గించుకోవాలనుకునేవాళ్ళు చాలా రకాల డైట్స్ ట్రై చేస్తారు. కాని ఏది కరెక్ట్ పద్ధతో చాలామందికి తెలీదు. రోజుకి ఎన్ని సార్లు తింటే వెయిట్ త్వరగా తగ్గుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Telugu news liveIPL 2025 RCB vs PBKS - హేజిల్‌వుడ్ ఫైనల్ సెంటిమెంట్... గెలుపు ఆర్సిబిదేనా?
190 పరుగుల్ని ఆర్‌సిబి కాపాడుకుంటుందా? పంజాబ్ ఈ స్కోర్‌ని ఛేజ్ చేస్తుందా అనే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆర్‌సిబి అభిమానులకు ఓ గణాంకం ఊరటనిస్తోంది. అదేంటంటే…
Telugu news liveToyota - ట్రెండ్ సెట్ చేసే ఫీచర్లతో టయోటా కొత్త కార్లు.. వాటి లుక్ ఎంత ఆకర్షణీయంగా ఉందో..
టయోటా అంటేనే క్లాసిక్ డిజైన్ కార్లకు ఫేమస్. ఇప్పుడు ఈ బ్రాండ్ నుంచి నియో డ్రైవ్ లుక్ తో రెండు కొత్త మోడల్స్ విడుదల అయ్యాయి. ఫార్చూనర్, లెజెండర్ పేరుతో వీటిని లాంచ్ చేశారు. వీటి ఫీచర్స్ తెలుసుకుందామా?
Telugu news liveClean Plant Projects - ల్యాబ్ టు ల్యాండ్ .. రైతులకు వ్యాధులే లేని మొక్కలు అందించేందుకు కేంద్రం కీలక ప్రకటన
రైతులకు వ్యాధి లేని మొక్కలు అందించడానికి 'క్లీన్ ప్లాంట్' ప్రాజెక్ట్ త్వరలోనే ప్రారంభం కానుంది. ₹300 కోట్లతో దేశవ్యాప్తంగా 9 ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించాచారు.
Telugu news liveRenault Duster - కారు ప్రియులకు గుడ్ న్యూస్ - టాటా సియెర్రా, రెనాల్ట్ డస్టర్ మళ్లీ వచ్చేస్తున్నాయ్..
ఒకప్పుడు స్ట్రాంగ్, లాంగ్ కార్లకు బ్రాండ్ గా నిలిచిన టాటా సియెర్రా, రెనాల్ట్ డస్టర్ మళ్లీ మార్కెట్ లోకి వచ్చేస్తున్నాయ్. ఈ సారి న్యూ లుక్, సూపర్ ఫీచర్లతో అడుగు పెట్టనున్నాయ్. కారు ప్రియులకు ఇష్టమైన ఈ కార్ల గురించి లేటెస్ట్ సమాచారం తెలుసుకుందామా?
Telugu news liveVirat Kohli - ధావన్ రికార్డు బ్రేక్.. ఐపీఎల్ 2025 ఫైనల్ లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ
Virat Kohli: ఐపీఎల్ 2025 ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. శిఖర్ ధావన్ రికార్డును సైతం బ్రేక్ చేశాడు.
Telugu news liveIndia Pakistan ట్రంప్ కు మోదీ పూర్తిగా లొంగిపోయారు.. - రాహుల్ గాంధీ
ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్రంప్ ఫోన్ కాల్‌తో మోదీ లొంగిపోయారని ఆరోపించారు
Telugu news liveIPL 2025 Final - ఆర్సీబీ vs పంజాబ్.. టాస్ పడింది, ఫైనల్ ఫైట్ ప్లేయింగ్ 11 వీరే
IPL 2025 Final RCB vs PBKS: ఐపీఎల్ 2025 ఫైనల్ పోరులో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి.
Telugu news liveBHU BHARATI - భూ భారతి, ధరణి మధ్య పోలికలు, తేడాలు ఇవే...
తెలంగాణ ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. భూముల రిజిస్ట్రేషన్ తో పాటు ఇతర వ్యవహారాల కోసం తీసుకువచ్చిన ఈ ధరణి, భూభారతి మధ్య పోలిక, తేడాలేమిటో ఇక్కడ చూద్దాం.
Telugu news liveWomen safety - ఈ దేశాల్లో మహిళలు సేఫ్.. ప్రపంచంలో టాప్ కంట్రీస్ ఇవే
ప్రపంచంలో కొన్ని దేశాలు మహిళలకు చాలా సురక్షితమైనవి. ఇంతకీ ఆ దేశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news liveIPL 2025 Final - పంజాబ్‌ను ఢీకొట్టే బెంగళూరు జట్టే ఇదే
IPL 2025 Final RCB vs PBKS:ఐపీఎల్ 2025 ఫైనల్ పోరులో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. ఆర్సీబీ vs పీబీకేఎస్ ఫైనల్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేయింగ్ 11లో ఎవరెవరుంటారు? పూర్తి జట్టు వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news liveCyber crime - సన్నీలియోన్‌నే వదిలిపెట్టలేదు.. మనమెంత చెప్పండి. అందుకే..
రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా రకరకాల మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. అయితే ఈ నేరాల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Telugu news liveBusiness idea - ఇంట్లోనే పనిచేస్తూ నెలకు రూ.60,000 సంపాదించాలా? అయితే ఇదే బెస్ట్ బిజినెస్
తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే వ్యాపారం చేయాలనుకుంటున్నారా? ఇంట్లోనే సింపుల్ గా మొదలుపెట్టి, దేశ విదేశాలకు కూడా ఎగుమతి చేయవచ్చు. పండగల సమయంలో డిమాండ్ ఫుల్ గా ఉంటుంది. ఆ బిజినెస్ ఏంటో? ఎలా స్టార్ట్ చేయాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.
Telugu news liveHeinrich Klaasen - SRH స్టార్ హైన్రిచ్ క్లాసెన్ కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?
Heinrich Klaasen net worth IPL salary: స్టార్ క్రికెటర్ హైన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్లాసెన్ సంపాదన, ఐపీఎల్ జీతం, బ్రాండ్ డీల్స్ సహా అతనికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu news liveLaw - రెస్టారెంట్‌లో ఫ్రీ వాటర్ ఇవ్వడం లేదా.? ఇలా చేయండి..
ఒకప్పుడు పెద్ద పెద్ద పట్టణాలకే పరిమితమైన రెస్టారెంట్ కల్చర్ ప్రస్తుతం చిన్న నగరాలకు సైతం విస్తరించింది. అయితే రెస్టారెంట్స్‌కి వెళ్లిన వారికి ఎదురయ్యే ఇబ్బందుల్లో మంచి నీరు ఒకటి.
Telugu news liveTips - ఏసీ వల్ల ఇబ్బందిగా ఉందా? గదిలో నీటి గిన్నె పెడితే చాలు, ఏం జరుగుతుందంటే..
వేసవిలో AC చల్లదనం ఇస్తుంది కానీ విపరీతమైన వినియోగంతో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా డీహైడ్రేషన్, తలనొప్పి, చర్మ సమస్యలు వేధిస్తుంటాయి. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఓ చిట్కా ఉంది. అదేంటంటే..
Telugu news liveHeinrich Klaasen - అంతర్జాతీయ క్రికెట్‌కు సన్ రైజర్స్ స్టార్ హైన్రిచ్ క్లాసెన్ గుడ్‌బై
Heinrich Klaasen: సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ హైన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2018లో అరంగేట్రం చేసిన క్లాసెన్.. 3000లకు పైగా పరుగులతో కెరీర్ ముగించారు.
Telugu news liveWhatsApp - వాట్సాప్‌లో లాగ్ అవుట్ ఫీచర్ - ఇక మీ సీక్రెట్ మెసేజ్‌లు ఎవరికీ కనిపించవు
వాట్సాప్‌లో ప్రైవసీ లేదని ఫీలవుతున్నారా? మీ ఫోన్ ఎవరికైనా ఇవ్వాలంటే వాట్సాప్ మెసేజ్ లు చూసేస్తారని భయపడుతున్నారా? కంగారు పడకండి. ఫేస్ బుక్, ఇన్ స్టాలో మాదిరి వాట్సాప్ లో కూడా లాగ్ అవుట్ ఆప్షన్ వచ్చేస్తోంది. ఈ ఫీచర్ గురించి మరిన్ని వివరాలు ఇవిగో..