12:01 AM (IST) May 05

Miss World 2025 Event: మిస్ వరల్డ్ వేదికపై తెలంగాణ సంస్కృతి.. కొత్తగా ప్లాన్ చేసిన రేవంత్ స‌ర్కారు

Miss World 2025 Event: మిస్ వరల్డ్ పోటీల వేదికపై తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర సంస్కృతిక, చారిత్రక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని గ్లోబల్ స్థాయిలో ప్రదర్శించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. మే 10 నుంచి 31 వరకు జరిగే ఈ కార్యక్రమంలో 120 దేశాల ప్రాతినిధ్యం ఉండగా, 150 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. 
 

పూర్తి కథనం చదవండి
11:24 PM (IST) May 04

PBKS vs LSG IPL 2025: పంత్ టీమ్ కు మ‌రో షాక్.. ల‌క్నో పై పంజాబ్ గెలుపు

PBKS vs LSG IPL 2025: ఐపీఎల్ 2025 లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పై పంజాబ్ కింగ్స్ సూప‌ర్ విక్ట‌రీ కొట్టింది. బ్యాటింగ్ లో ప్ర‌భ్ సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్య‌ర్, శ‌శాంక్ సింగ్ సూప‌ర్ నాక్ ల‌కు తోడుగా, బౌలింగ్ లో అర్ష్ దీప్ సింగ్, ఓమ‌ర్జాయ్ అద్భుత‌మైన బౌలింగ్ తో పంజాబ్ కింగ్స్ విక్ట‌రీ కొట్టింది. 
 

పూర్తి కథనం చదవండి
11:22 PM (IST) May 04

స్పామ్ కాల్స్‌, మెసేజస్ వల్ల ఇబ్బంది పడుతున్నారా? బ్లాక్ చేయడానికి సింపుల్ టిప్స్ ఇవిగో

మీకు పర్సనల్ లోన్ కావాలా? క్రెడిట్ కార్డు తీసుకుంటారా? అంటూ అనవసరమైన ఫోన్ కాల్స్, మెసేజ్ లు వస్తున్నాయా? ఆఫీసు వర్క్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఇబ్బంది పెడుతుంటారు. ఇలాంటి స్పాస్ కాల్స్ ని అడ్డుకోవచ్చు, బ్లాక్ కూడా చేయొచ్చు. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా, బిఎస్‌ఎన్‌ఎల్ ఏ నెట్‌వర్క్ అయినా స్పామ్ కాల్స్‌ని సులభంగా బ్లాక్ చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. 

పూర్తి కథనం చదవండి
11:05 PM (IST) May 04

పాకిస్తాన్ అమ్మాయితో సీఆర్పీఎఫ్ జ‌వాను ల‌వ్.. వీడియో కాల్ లో పెళ్లి.. రీల్ స్టోరీ కాదు రియ‌ల్ స్టోరీ !

Indian CRPF Jawan Marrying Pakistani Woman: పెళ్లి... అది సాదాసీదా విషయం కాదు. ఓ భార‌త‌ జవాన్, ఓ పాకిస్తానీ యువతితో ప్రేమలో పడితే? అది దేశ భద్రతను కదిలించే అంశంగా మారితే? ఇది సినిమాలా ఊహించిన క‌థ‌ల అనిపిస్తుంది కదా.. కానీ ఇది రీల్ స్టోరీ కాదు రియ‌ల్ స్టోరీ. పాకిస్తాన్ అమ్మాయి, భార‌త సీఆర్‌పీఎఫ్ జవాన్ వీడియో కాల్ పెళ్లి.. భార‌త్ లో కాపురం పెట్టిన‌ స్టోరీ ఊహించని మలుపు తిరిగింది. ఏం జ‌రిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
 

పూర్తి కథనం చదవండి
09:38 PM (IST) May 04

India Pakistan tensions: ఇమ్రాన్ ఖాన్, బిలావల్ భుట్టో X ఖాతాలను బ్యాన్ చేసిన భారత్

India-Pakistan tensions: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకుల మృతి త‌ర్వాత భార‌త్-పాకిస్తాన్ మ‌ధ్య ఉద్రిక్త‌తలు పెరిగాయి. భారత ప్రభుత్వం పలు కఠిన చర్యలు చేపట్టింది. ఈ క్ర‌మంలోనే పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో జర్దారీ ఎక్స్ (ట్విట్ట‌ర్) అకౌంట్ల‌ను భారత్‌లో బ్యాన్ చేసింది.

పూర్తి కథనం చదవండి
09:37 PM (IST) May 04

తండ్రి జీన్స్ ప్యాంట్ ధరించి కాలేజీకి వెళ్లిన స్టార్ హీరో.. ఎందుకో తెలుసా

1975లో విడుదలైన ‘షోలే’ సినిమా గురించి ఎవరు మర్చిపోగలరు? దానికి సంబంధించిన ఎన్నో కథలు ఉన్నాయి. అందులో ధర్మేంద్ర ధరించిన జీన్స్‌ని ఒక సూపర్‌స్టార్ కాలేజీకి వెళ్ళేందుకు ఉపయోగించేవారట.

పూర్తి కథనం చదవండి
09:09 PM (IST) May 04

మేకప్ లేకుండా విచిత్రంగా కనిపించిన సారా టెండూల్కర్, దారుణంగా ట్రోలింగ్

క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ బాంద్రాలోని ఒక కేఫే బయట కనిపించారు. ఆమె వింత దుస్తులు ధరించి, జుట్టు చెల్లాచెదురుగా ఉండటంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పూర్తి కథనం చదవండి
09:03 PM (IST) May 04

liquor price hike in telangana: మందు బాబుల‌కు షాక్.. మ‌ళ్లీ పెర‌గ‌నున్న మ‌ద్యం ధ‌ర‌లు?

liquor price hike in telangana: మద్యం ఉత్పత్తి వ్యయాలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో భారత మద్యం సంస్థల సమాఖ్య (CIABC) తెలంగాణ ప్రభుత్వాన్ని సరఫరా ధరలను పెంచేందుకు అనుమతించమని కోరింది. దీంతో మ‌రోసారి మ‌ధ్య ప్రియుల‌కు ధ‌ర‌ల షాక్ తగిలే ఛాన్స్ ఉంది. 
 

పూర్తి కథనం చదవండి
08:19 PM (IST) May 04

సీక్రెట్ సెల్ఫీలని బయటపెట్టిన రష్మిక మందన్న.. సోషల్ మీడియాలో వైరల్

రష్మిక మందన్న సంవత్సరాలుగా రహస్యంగా ఉంచిన కొన్ని సెల్ఫీలను అభిమానులతో పంచుకున్నారు. వివిధ సందర్భాల్లో తీసుకున్న 8 సెల్ఫీలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకు ముందు ఎక్కడా పోస్ట్ చేయని, ఎవరితోనూ షేర్ చేయని ఈ సెల్ఫీలు అభిమానులను ఆశ్చర్యపరిచాయి.

పూర్తి కథనం చదవండి
08:06 PM (IST) May 04

పబ్లిక్ టాయిలెట్లలో పాకిస్తానీ నటి ఫోటోలు.. ఓపెన్ గా చెబుతూ సంచలన వ్యాఖ్యలు 

జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడితో దేశం మొత్తం ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో ఓ పాకిస్తానీ నటి ఫోటోలు ముంబైలోని పబ్లిక్ టాయిలెట్లలో కనిపించాయి. ఆ నటి ఎవరో తెలుసుకోండి...

పూర్తి కథనం చదవండి
07:56 PM (IST) May 04

పహల్గాం దాడి: యుద్ధం వస్తుందా? రాజ్‌నాథ్ సింగ్ మాటల్లో అదే అర్థం

పహల్గాం ఉగ్రదాడిపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గట్టిగా స్పందించారు. దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారతదేశం చర్య తీసుకుంటుందని, శత్రువులను శిక్షిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక బలాన్ని ఆయన ప్రశంసించారు.

పూర్తి కథనం చదవండి
07:54 PM (IST) May 04

Tirupati Sri City: తిరుపతి శ్రీ సిటీలో రూ.5,001 కోట్లతో LG కొత్త ప్లాంట్‌.. మరిన్ని ఉద్యోగాలు

Tirupati Sri City: తిరుపతిలోని శ్రీ సిటీ ప్రత్యేక ఆర్థిక మండలం (సెజ్) లో LG రూ.5,001 కోట్లతో మూడో ఇండియా ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం ఎల్జీకి పుణే, నోయిడాల్లో ప్లాంట్లు ఉండ‌గా, ఇప్పుడు ఏర్పాటు కాబోయేది భారతదేశంలో మూడో ప్లాంట్‌గా నిలవనుంది.
 

పూర్తి కథనం చదవండి
07:30 PM (IST) May 04

KKR vs RR IPL 2025: థ్రిల్లింగ్ మ్యాచ్.. ఒక్క పరుగు తేడాతో కేకేఆర్ చేతిలో ఓడిన ఆర్ఆర్

KKR vs RR IPL 2025: ఐపీఎల్ 2025 కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో రియాన్ ప‌రాగ్ 95 పరుగులు సూపర్ నాక్ ఆడినా మిగతా ప్లేయర్లు రాణించకపోవడంతో  కేకేఆర్ చేతిలో ఆర్ఆర్ ఓటమిపాలైంది.

పూర్తి కథనం చదవండి
06:54 PM (IST) May 04

Riyan Parag: వ‌రుస‌గా 6 బంతుల్లో 6 సిక్స‌ర్లు బాదిన రియాన్ ప‌రాగ్

Riyan Parag: ఐపీఎల్ 2025 కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో రియాన్ ప‌రాగ్ వ‌రుస‌గా ఆరు బంతుల్లో ఆరు సిక్స‌ర్లు బాది సంచ‌ల‌నం రేపాడు. అద్భుత‌మైన ఆట‌తో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ బౌలింగ్ ను దంచికొట్టాడు.
 

పూర్తి కథనం చదవండి
06:37 PM (IST) May 04

Telangana E-City: తెలంగాణలో 1000 ఎక‌రాల్లో ఈ-సిటీ.. 2500ల‌కు పైగా ఉద్యోగాలు

Telangana E-City: తెలంగాణ ఈ సిటీ ప్రాజెక్టు రాష్ట్ర పరిశ్రమల రంగానికి మైలురాయి కానుందని మంత్రి శ్రీధ‌ర్ బాబు తెలిపారు. ఈ-సిటీ కేవలం పరిశ్రమల కేంద్రంగా మాత్రమే కాకుండా, యువతకు ఉద్యోగ అవకాశాల వేదికగా, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కూడా సాంకేతిక మద్దతుగా నిలవనుందని తెలిపారు. 
 

పూర్తి కథనం చదవండి
06:33 PM (IST) May 04

ఇండియాలో టాప్ 5 రిచెస్ట్ కమెడియన్లు: తెలుగువాడిగా ప్రకాశం జిల్లాలో పుట్టి బాలీవుడ్ ని షేక్ చేశాడు, ఎవరంటే

ఎవరినైనా నవ్వించడం చాలా కష్టమైన పని అంటారు. కానీ ఈ కళతోనే భారతదేశంలో చాలా మంది కళాకారులు అపారమైన సంపదను ఆర్జించారు. 

పూర్తి కథనం చదవండి
05:47 PM (IST) May 04

CBSE Class 10 official result మే 6న రావా? మ‌రి సీబీఎస్ఈ ఫలితాలు ఎప్పుడు? బోర్డు ఏం చెప్పిందంటే?

CBSE Class 10 official result date: సీబీఎస్ఈ 2025 ఫలితాలపై తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. మే 6, 2025న 11 గంటలకు 10వ తరగతి ఫలితాలు విడుదల అవుతాయని పేర్కొంటూ వచ్చిన నకిలీ లేఖపై CBSE అధికారికంగా స్పందించింది.
 

పూర్తి కథనం చదవండి
05:32 PM (IST) May 04

ఇజ్రాయెల్ ఎయిర్‌పోర్ట్ పై క్షిపణి దాడి: భారత విమానం దారి మళ్లింపు

ఇజ్రాయెల్‌లోని  టెల్ అవీవ్ ఎయిర్‌పోర్ట్ దగ్గర జరిగిన మిస్సైల్ దాడి తర్వాత ఢిల్లీ నుండి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని అబుదాబికి దారి మళ్లించారు. ప్రయాణికులందరూ సురక్షితంగా అబుదాబి చేరుకున్నారు, విమానం తిరిగి ఢిల్లీకి వస్తుంది.

పూర్తి కథనం చదవండి
05:18 PM (IST) May 04

India-Pakistan tensions: యుద్ధ భ‌యంతో వ‌ణుకు.. పాకిస్తాన్ ఏం చేస్తుందో తెలుసా?

India-Pakistan war tensions: పహల్గాం దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. భార‌త్ తో యుద్ధ భ‌యంతో  పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో (PoK) ప్రభుత్వం రెండు నెలల నిత్యావసరాలు నిల్వ చేయాలని ఆదేశించింది. ముజఫరాబాద్‌లో ఆహార ధాన్యాలు, పిండి సంచులు ట్రక్కులపై ఎక్కిస్తున్న దృశ్యాలు వైర‌ల్ గా మారాయి.
 

పూర్తి కథనం చదవండి
04:47 PM (IST) May 04

ఇండియా, పాకిస్తాన్ గగనతలాల మూసివేత... ఎవరికి ఎక్కువ నష్టం?

ఇండియా, పాకిస్తాన్ వైమానిక మార్గాలు మూసేయడంతో రెండు దేశాలకీ ఆర్థికంగా నష్టమే. మరి ఏ దేశానికి ఎక్కువ నష్టమో తెలుసా?   

పూర్తి కథనం చదవండి