Femina Miss India ఫెమినా మిస్ ఇండియా 2026 విజేతగా గోవా బ్యూటీ సాధ్వి సతీష్ సైల్

Share this Video

ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లోని KIIT యూనివర్సిటీలో 61వ ఫెమినా మిస్ ఇండియా 2026 గ్రాండ్ ఫినాలే ఘనంగా జరిగింది. ఈ పోటీలో గోవాకు చెందిన సాధ్వి సతీష్ సైల్ విజేతగా నిలిచి Femina Miss India World 2026 కిరీటాన్ని దక్కించుకుంది. మహారాష్ట్రకు చెందిన రాజ్‌నందిని పవార్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు.

Related Video