
Karthika Deepam 2 Today Episode:కాంచనకు ఒట్టేసిన దీప, కార్తీక్-జ్యోకు షాకిచ్చిన సూరజ్-సుమిత్ర కంగారు
సూరజ్ ని దెబ్బ కొట్టాలి అనుకున్న జ్యో. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సూరజ్. నెల రోజుల తర్వాత శివన్నారాయణ ఇంటికి వెళ్లమని కాంచనకు దీప, కార్తీక్. సుమిత్ర కంగారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...