Virat Kohli: కోట్లు సంపాదించి ఇదేం పని.. రెస్టారెంట్ అద్దె ఎగ్గొట్టిన కోహ్లీ

Share this Video

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఊహించని షాక్ తగిలింది. బెంగళూరులో ఉన్న ఆయన రెస్టారెంట్ మూతపడింది. అద్దె గొడవల కారణంగా మూతపడింది. అద్దె బకాయిలు, నిర్వహణ ఖర్చులు చెల్లించలేదంటూ భవన యజమాని సివిల్ కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆ రెస్టారెంట్‌ను మూసివేయాలని ఆదేశించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video