
Karthika Deepam2:జ్యోని చెప్పుతో కొడతానన్న దీప శ్రీధర్ అనుమానం కార్తీక్ కొత్త ప్లాన్
జ్యోకు సపోర్ట్ చేసిన శ్రీధర్. మండిపడ్డ కాంచన. జ్యోత్స్నకు మాస్ వార్నింగ్ ఇచ్చిన దీప. వైరాతో కలిసిపోయిన విషయం తాతకు చెప్తానని బెదిరింపు. కార్తీక్ కొత్త ప్లాన్. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..