
Karthika Deepam 2 Today Episode: ఇల్లును కోర్టుగా మార్చిన శ్రీధర్.. జడ్జిగా కార్తీక్ సంచలన తీర్పు!
"కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్లో (Nov 2) హైడ్రామా చోటుచేసుకుంది. కాశీని అవమానించిన స్వప్న చెంప పగలకొట్టింది కావేరి. ఈ గొడవను సర్దిద్దేందుకు శ్రీధర్ ఇంటిని కోర్టుగా మార్చగా, కార్తీక్ జడ్జిగా మారి కాశీ-స్వప్నలను ఎలా కలిపాడు? సూరజ్-దీపల మధ్య సంభాషణ ఏంటి? పూర్తి వివరాలు ఇక్కడ చదవండి."Will Swapna and Kashi truly stay united, or is this just a temporary truce? Watch the full analysis to find out what happens next in the lives of Deepa and Karthik!
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి