Karthika Deepam2:జ్యోను ఇరికించిన దీప-ఛీ కొట్టిన సుమిత్ర-నోరు జారిన పారు-కాంచన కోపం

Share this Video

జ్యోత్స్న చేతిలో వంద రూపాయలు పెట్టిన సూరజ్. నువ్వొక దొంగవి అన్న జ్యోత్స్న. సుమిత్ర ముందు జ్యో నిజ స్వరూపం బయటపెట్టిన దీప. ఛీ కొట్టిన సుమిత్ర. ఫ్రస్టేట్ అయిన జ్యోత్స్న. నోరు జారిన పారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video