
CM Revanth Reddy Pressmeet:మహిళా రిజర్వేషన్ బిల్లుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల రిజర్వేషన్ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. 2029 వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదని, వెంటనే అమలు చేయాలని సూచించారు. 2027 ఉత్తరప్రదేశ్ ఎన్నికల నుంచే మహిళల రిజర్వేషన్ అమలు చేయవచ్చని పేర్కొన్నారు.
Add Asianetnews Telugu as a Preferred Source
